ఆ సెలవు విడిది నుండి చాలా రోజుల తర్వాత బయట ప్రపంచం లో కి వచ్చారు నలుగురు… ఇక మీద వాళ్ళ మధ్య బంధాలు ప్రత్యేకంగా మారబోతున్నాయి…
సుధాకర్ : ఈ నెల రోజులు ఇంత త్వరగా అవతాయి అని అస్సలు అనుకోలేదు…అందరం విడిపోవాలి అంటే ఏదోలా ఉంది
మోనా: అవును దీది….చాలా కనెక్ట్ అయిపోయాము…నాకు అసలు సుధా ని విడిచి వెళ్లాలని లేదు….
పద్దూ చెప్పాలని ఉన్నా…పెదవి మెదపలేదు…కానీ కళ్ళలో నీళ్ళు తుల్లుతున్నాయి….తనకు సనత్ మీద ఉన్న ప్రేమ మూడింతలు పెరిగింది…
సనత్ : అయినా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇదే ఊళ్ళో ఉంటున్నాం కదా…రోజూ కలుస్తూనే ఉంటాం కదా…
సు : నాకో ప్లాన్ తట్టింది …మీరందరూ ఒక అంటే మనకి ఈసీ గా వర్కౌట్ అవ్తుంది…
మోనా: ఏంటది …త్వరగా చెప్పు సుధా…
సు : చాలా సింపుల్….మనం నల్గురం కలిసి ఒక డుప్లెక్స్ హౌజ్ రెంట్ కి తీసుకుందాం…కింద ఇంట్లో ఒక జంట పైన ఇంట్లో ఒక జంట ఉండచ్చు …కలిసి ఉంటే కలదు సుఖం….
మోనా : వావ్ సుధా…గ్రేట్ ఐడియా…నాకు ఓకే.
సనత్ : హ్మ్మ్ బాగానే ఉంది కానీ…రెంట్ ఎక్కువ ఉంటే మనం భరించగలమా అని
సు : దాని గురించి కంగారు లేదు…నాకు తెలిసిన బ్రోకర్ ఒకడు ఉన్నాడు ..వాడు మన రేంజ్ లో నే చూపిస్తాడు…
సన్ : అలా అయితే ఒకే…నువ్వేమి మాట్లాడవేమి పద్దూ?
ప : అంతా మీరే అనేస్కుంటే నేను ఏమి అనాలి మధ్యలో…మీ ఇష్టమే నా ఇష్టం…
మోనా : వండర్ఫుల్…అయినా ఇదంతా చేసేది పద్దూ భాభి కోసమే గా…కాదు అనదు లే..
( ప : ఒసినీ …నా మీదే తోసింది ఇది…)
మోనా : నాది ఒక కండిషన్…
ఇక మీద నేను సుధా డార్లింగ్ ఒక ఇంట్లో ఉంటాం… డుప్లెక్స్ లో పై పోర్షన్ లో ఉంటాము…
ప : అంటే…????
సు : అంటే నువ్వు సనత్ కింద ఇంట్లో ఉండచ్చు పద్దూ…
