నేను మీకు సహాయం చేస్తాను! Part 2 5

ఇంకా మా ఇంటికి వెళ్ళి స్నానం చేసి, పాప తో ఆడుకొని ఎలానో రాజీ వల్ల వొదిన అడగటం వల్ల one week office ki సెలవు పెట్టాను సడెన్ గా రాజీ వల్ల ఆయన వస్తున్నాడు అనగానే రాజీ వొదిన ఇష్టం లేకపోయినా పంపించింది, ఇంకా పాప తో ఆడుకొని సరదాగా మూవీకి వెళ్లి షాపింగ్ అది చేసి, డిన్నర్ కూడా బయట చేసి పాప పడుకున్నాక న బార్య కోరికలు నా కోరికలు మార్నింగ్ 2 వరకు తీర్చుకొని అలిసి పోయి పడుకున్నాం, పాప కాలేజ్ లో గేమ్స్ కొన్ని culturel programs వుంటే పేరెంట్స్ తో రమ్మన్నారు ఎల్లుండి, నేను బయట ఎన్ని వేషాలు వేసినా ఉన్నంతలో న బార్య నీ పాప నీ బాగా సంతోషం గా చూసుకుంటూ వుంటా వాళ్ళంటే నాకు ప్రాణం, మా పాప చాలా ముద్దు ముద్దు గా మాట్లాడుతుంది అల్లరి ఎక్కువ, దానితో గడిపితే టైం అస్సలు తెలవదు, వాళ్ల ఇష్టాలు ఏమి కాదనను, ఇక ఈరొజు కూడా సెలవా కావటంతో పాప నీ కాలేజ్ కి వెల్ల నివ్వకుండ, బయటకి వెళ్లి టిఫిన్ తెచ్చి తిన్నాం, కొంచం సేపు టీవీ చూస్తూ ఇద్దరం సరదాగా పాప తో ఆడుకుంటూ మధ్య మధ్య లో మా ఆవిడకి సైట్ కొడుతూ కొంచం సేపు గడిపాము, ఇంకా మా ఆవిడ లేచి వంట చేస్తాను అంటే నేను చేయి పట్టుకొని కూర్చో పెట్టే, ఇవ్వాళ రెస్ట్ తీసుకో వంట పని నేను చూసుకుంటా అని మా ఆవిడ కూడా హ్యాపీ గా మొహం పెట్టింది అన్నట్టు నేను వంట బాగా చేస్తాను మా ఆవిడకి బాగా ఇష్టం, పెళ్లి అయిన కొత్తలో టైం దొరికినప్పుడ్లా చెసే వాడిని పాప పుట్టాక తగ్గించను ఇదిగో ఇవ్వాళ్ళ కుదిరింది, మా పాప నీ బార్య నీ అడిగాను ఏమి స్పెషల్స్ కావాలి అని, కుతురేమో చికెన్ బిర్యానీ అంది దానికి ఎప్పుడు అదే కావాలి, మా ఆవిడ అలో చిస్తు ఈరోజు ఎం తినాలి అని నాకు ఫిష్ కర్రీ, చికెన్ పకోడి, ఫిష్ ఫ్రై, టమాటా పప్పు, కావాలి అంది నేను నోరు ఏళ్ల బట్టి ఎంటే అంత మెనూ చెప్పావు హోటల్లో లాగా, నా బుగ్గలు పట్టి గిల్లి తప్పదు మాట ఇచ్చారు అని నా గుండెల పే తల పెట్టే ప్లీజ్ అండి మీరు అవి బాగా చేస్తారు తినాలని వుంది అని బుగ్గ లాగుతూ అడిగింది, నువు అడిగితే కాదు అంటాన బంగారం అని ఈరొజు నా పని అయిపోయింది అన్న, మా ఆవిడ నవ్వుతు పాప తో ఈరోజు మే డాడీ అయిపొరు అని నవ్వింది, మా పాప డాడీ కి నేను హెల్ప్ చేస్తా అని ముద్దు ముద్దు గా అంది, ఇంకా నేను దాన్ని ఎత్తుకొని పద బంగారం మనం యుద్దానికి కావాల్సిన సామగ్రి తెచ్చుకుందాం అని కార్ లో బయలుదేరాం, మార్కెట్ కి వెళ్లి వంట కి కావాల్సిన వి తీసుకొని, ఇంకా మా ఆవిడ ఇంట్లో కావాల్సిన సరుకులు లిస్ట్ ఇస్తే అవికూడా తీసుకొని, పాపకి చాక్లెట్స్ ఐస్క్రీమ్ తీసుకొని ఒక గంట లో ఇంటికి వెళ్ళాం, నేను ఇంటికి వెళ్లేసరికి మా ఆవిడ అన్ని కోసి కడిగి రెఢీ గా పెట్టింది హమ్మయ్య అనుకున్న. ఫస్ట్ చికెన్ బిర్యానీ చేద్దాం అని డిసైడ్ అయ్యాను పాప కి ఆకలి వేస్తుంది కదా అని, ఇంకా మా ఆవిడ పాప హల్ లోకి వెళ్లి టీవీ చూస్తున్నారు, చికెన్ శుభ్రం గా కడిగి కొంచం బిర్యానీ కి కొంచం గ్రేవీ కి కొంచం పకోడి కి విడిగా తీశాను, రెండు ఒకసారి స్టార్ట్ చేశాను మధ్యలో ఫిష్ కూడా కడిగి పసుపు వేసి నీట్ గా రెఢీ గా పెట్టుకున్న. ఒక అరగంట లో చికెన్ కర్రీ అయిపోయింది, బిర్యానీ కూడా అయిపౌ వచ్చింది, అలసి పోయిన నన్ను చూసి నా బార్య వచ్చి హగ్ చేసుకొని ముద్దులు పెడుతుంది, అబ్బా వుండు అంటే అది వెనకాల నుండి వాటేసుకొని నడుం చుట్టూ చేతులు వేసి ఎం చేస్తున్న నో చూస్తుంది, అబ్బా వుండు నన్ను చేసుకొని అని నేను అన్న, మారి మీరు కూడా వంట చేసుకున్నప్పుడు నన్ను డిస్ట్రబ్ చేస్తారు బాధ ఇప్పుడు తెలుస్తుందా అని నవ్వి ముద్దు పెట్టుకుంది, ఇంకా నన్ను వదిలి రైస్ కుక్కర్ లో రైస్ పెట్టీ, కర్రీ టెస్ట్ చూసి బిర్యానీ కూడా టెస్ట్ చేసి అబ్బా సూపర్ అని నవ్వి ప్లేట్ లోకి తీసుకొని వెళ్ళి పాప కి తినిపించటానికి వెళ్ళింది, పాప తిని బాగుంది డాడీ అంటే థాంక్స్ బంగారం అని, ఫిష్ స్టార్ట్ చేశా ఫ్రై కి అన్ని మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఫిష్ కర్రీ ఒక గంట లో అయ్యింది పప్పు కూడా కుక్కర్ లో పెట్ట, పప్పు అవుతుంది ఇంకా ఫిష్ ఫ్రీ చికెన్ పకోడి, కూడా చేశాను అవి కూడా ఒక 30mts lo అయిపోయాయి, ఇంక్ పప్పులో మా ఆవిడకి ఇష్టం అయిన ఆమ్లెట్ కూడా వేసి మొత్తం రెఢీ చేశాను.

మా ఆవిడని పిలిస్తే ఇద్దరం హాల్లో కింద సర్ది, పాప కూడా మాతో తింటాను అని కొంచం తిన్నది, ఇక ఇద్దరం తింటూ పాపకి చెరో ముద్ద తినిపిస్తూ తిన్నాం, మా ఆవిడ మొహం లో చాలా సంతోషం తో (మనం ఇక్కడ రాస్తున్నట్లు ఎప్పుడు కామంతో కొట్టుకునే అడది అస్సలు వుండదు, కానీ భర్త పిల్లలతో సంతోషం గా గడపాలని ప్రతి బార్య అనుకుంటుంది నా కథ నచ్చితే టైం దొరకని భర్త లు టైం చూసుకుని బార్య పిల్లలతో నెలకి ఒక్కరోజు అయిన సంతోషం గా గడపండి జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే)
అన్ని సర్ది అక్కడే హల్ లో పాప నీ గుండెల మీద బార్య పక్కన కొంచం సేపు టీవీ చూసి పడుకున్నాం, చాలా సేపు పడుకొని పనుల్లో నా బార్య కి హెల్ప్ చేస్తూ, నైట్ కూడా అవే తిని పాప నీ పడుకో పెట్టి, మేము కొంచం సేపు ఆడుకొని మా ఆవిడ్ని గుండెల మీద పడుకోపెట్టుకుని ఆరోజు గడిపాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *