ఒక భగ్న ప్రేమికుడు – Climax 46

గా మాటలు కలిపింది విసి వాళ్ల అమ్మ వెంటనే అందరూ వచ్చి రుచి నీ ప్రేమ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అప్పుడు వాళ్లకు విసి రుచి కడుపు తో ఉంది అన్న విషయం చెప్పాడు దాంతో అందరూ మొహం లో వెయ్యి రెట్లు కాంతి వెలిగింది “ఎంత చల్లని విషయం చెప్పారు ఇద్దరూ అయితే రేపు మన ఊరికి వెళ్లదాం అక్కడ మన ఇంటి దేవుని గుడి లో పూజ చేయిదాం ” అన్నారు విసి కీ ఏమో కుదరదు అని చెప్పాడు తనకు వేరే కాలేజీ లో కాన్ఫరెన్స్ ఉంది మీరు వెళ్ళండి అని చెప్పాడు కానీ అదే అతను చేసిన తప్పు మరుసటి రోజు ఉదయం అందరూ కర్నూల్ కీ వెళ్ళారు

విసి ఒక కాన్ఫరెన్స్ మీద వేరే కాలేజీ కీ వెళ్ళాడు అతని ఫోన్ సైలెంట్ లో ఉండటం తో ఫోన్ తీయలేదు తరువాత లంచ్ టైమ్ లో చూస్తే రుచి నుంచి 25 missed కాల్స్ ఉన్నాయి what’s app లో వాయిస్ మెసేజ్ కూడా ఉంది అది ఓపెన్ చేసి చూశాడు “వినోద్ మీ అమ్మ నాన్న నిన్న మనతో చేసింది అంతా నాటకం వాళ్లు నను చంపాలి అని చూస్తున్నారు నేను బ్రతకను అని నాకూ అర్థం అయింది వీళ్లతో పాట్టు ధనుష్ కూడా ఉన్నాడు నాకూ తల్లి ప్రేమ దక్కలేదు కనీసం అత్త అయిన అమ్మ అవుతుంది అనుకున్న కానీ అది కూడా లేదు నీ వల్ల నా జీవితంలో గడిపిన ఈ ఆనంద సమయం చాలు
love you “అని చెప్పి cut చేసింది కొండ మీద ఉన్న ఆ గుడి మీద నుంచి దూకేసింది ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన అమ్మ నాన్న తో మామూలుగా అడిగాడు” నాన్న రుచి ఎక్కడ “అని అడిగాడు “అక్క వాళ్ళతో కలిసి airport కీ వెళ్లింది “అని చెప్పాడు

” అవునా పదండి మనం వెళ్లదాం “అంటూ వాళ్ళని బలవంతంగా బయటకు తీసుకు వచ్చి కార్ airport వైపు వెళ్లుతు కార్ నీ ఎదురుగా వస్తున్న లారీ వైపు స్పీడ్ గా పోనిచ్చి కార్ లో నుంచి బయటకు దూకేసాడు విసి ఫాదర్ స్పాట్ డెడ్ వాళ్ల అమ్మ కాళ్లు చేతులు పడిపోయి మంచానికి అతుకుపోయింది వాళ్ల అక్క అమెరికా లో ఉండి బ్రతికి పోయారు ఇది అంతా తలచుకొని విసి waiter దెగ్గర ఉన్న లైటర్ తీసుకొని రుచి ఫోటో కాల్చేసి మేఘన కోసం చూశాడు

అప్పుడు మేఘన కార్ దగ్గరికీ వెళ్లటం చూసి ఫాలో అయ్యాడు అక్కడ మేఘన ఎవరో అబ్బాయి తో మాట్లాడుతూంది వెళ్లి మేఘన నీ పిలిచాడు “హే వినోద్ ఇతను నా పాత ఫ్రెండ్ మనోజ్” అని పరిచయం చేసింది “హలో వినోద్ సార్ మీ గురించి మొన్న పేపర్ లో చూశాను మీరు చాలా inspiring” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు మనోజ్ “థాంక్ యు మనోజ్” అని చెప్పాడు విసి “అవును ఇంతకీ సార్ నీకు ఎమ్ అవుతాడు మేఘన” అని అడిగాడు మనోజ్ దానికి వెంటనే విసి “boyfriend” అని చెప్పాడు మేఘన కళ్లు నక్షత్రం లాగా మేరిసాయి “ఓహో సూపర్ అయితే ఇద్దరు నా పెళ్లికి కచ్చితంగా రావాలి” అని శుభలేఖ ఇచ్చాడు మనోజ్

తరువాత ఫోన్ వస్తే తను వెళ్లిపోయాడు మనోజ్ అప్పుడు విసి కార్ రివర్స్ చేస్తుంటే మేఘన శుభలేఖ తీసి చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే పెళ్లి కూతురు ఫోటో లో రుచి ఫోటో ఉంది

అక్కడ రుచి ఫోటో చూసి షాక్ అయిన మేఘన విసి వైపు చూసింది విసి కార్ తన వైపు వస్తున్న కూడా మేఘన కీ విసి అందన్నంత దూరం వెళ్లుతున్నట్లు అనిపించింది మేఘన కీ , విసి కార్ నుంచి హార్న్ కొట్టాడు అప్పుడు ఈ లోకం లోకి వచ్చింది మేఘన కార్ ఎక్కు అన్నట్లు సైగ చేశాడు వెంటనే మేఘన కార్ ఎక్కింది విసి వైపు చూసింది తన మొహం లో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది వెంటనే మేఘన కీ ఒక ఆలోచన వచ్చింది

మేఘన : విసి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అంతా జస్ట్ అబద్ధం చెప్పావు కదా
విసి : హే ఏంటి అలా అన్నావు నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నా
మేఘన : అబ్బ కథలు చెప్పొదు ప్రొఫెసర్
సరే అయితే నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తుంటే ఇప్పటికి ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకో
విసి షాక్ అయి కార్ అప్పాడు మేఘన వైపు చూశాడు మేఘన కీ విసి మొహం లో షాక్ తెలుస్తోంది కానీ తనకు గుండెల్లో గుబులు మొదలైంది తరువాత ఇద్దరు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళారు

విసి మేఘన లిఫ్ట్ లో కూడా ఏమీ మాట్లాడలేదు తరువాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లారు మేఘన ఏడుస్తూ పడుకుంది విసి మాత్రం ఏదో ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద పడుకోన్ని ఉన్నాడు మరుసటి రోజు ఉదయం మేఘన కాఫీ కలుపుకుని తాగుతూ టివి చూస్తూంది డోర్ సౌండ్ వినీ వెళ్లి తీసింది ఎదురుగా విసి తెల్ల చొక్కా పట్టు పంచ కట్టుకొని పెళ్లి కొడుకులా రెడీ అయి నిలుచున్నాడు “పెళ్లి చేసుకుందాం అన్నావు కదా అర్ధ రాత్రి లు ఏ గుడి ఉండదు అందుకే ఇప్పుడు వెళ్లి చేసుకుందామా” అని అన్నాడు దాంతో మేఘన ఒక సారిగా విసి నీ గట్టిగా hug చేసుకోని ముద్దులు పెడుతుంది “10 మినిట్స్ ఇప్పుడే రెడీ అయి వస్తా అని లోపలికి వెళ్లి తల నిండా మల్లె పూలు పెట్టుకుని చేతికి వేసుకుని విసి కీ ఇష్టమైన రెడ్ కలర్ పట్టు చీర వేసుకుని బయటకి వచ్చింది ఇద్దరు కలిసి కార్ లో గుడికి బయలుదేరారు కార్ లో వెళ్లుతున్న కూడా మేఘన ఆలోచన మాత్రం ఇంకా రుచి ఎలా బ్రతికి వచ్చింది అని ఆలోచిస్తూంది