అను – Part 5 354

పార్వతి లేచి నా నుదుటిపై ముద్దు పెట్టి, మీరు గిచిన గీత నేను జన్మలో దాటను నెలరోజులు మీకు దూరంగా ఉంటాను, నా కూతురు, కోడలు ఇద్దరిని దూరంగా ఉంచుతాను అని కన్నీళ్ళతో వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది.

మెహర్ లేచి నా పెదాలపై ముద్దుపెట్టి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నవో నాకు తెలియదు, కానీ నీ మాటకు గౌరవం ఇచ్చి నువ్వు చెప్పినట్లు చేస్తాను, గుర్తుంచుకో నేను నీ భార్యను అంది.

నేను మెహర్ ని గట్టిగా కౌగలించుకుని సారీ డియర్ అన్నాను.

ఫర్వాలేదు అంటూ కన్నీళ్లను ఆపుకుంటు పరిగెత్తింది.

నేను ఎం చేస్తున్నానో నాకు అర్ధం అవుతుందా, నలుగురు ఆడవాళ్లు తమ కాపురాలను పణంగా పెట్టి నాకు సుఖాన్ని ఇస్తూ నేనంటే పడిచస్తున్నారు, వాళ్ళను దూరం చేసుకుని నేను ఎం సాధిస్తానో నాకే తెలియదు.

ఈ క్షణం నా మనసుకు అనిపించింది చేసాను, ఆపై భగవంతుడి దయ అనుకుని డోర్ లాక్ చేసి హోటల్ కు వెళ్లి టిఫిన్ చేసి ఆఫీసుకు వెళ్ళిపోయాను.

3 Comments

  1. Koncham story length ga raydi

  2. Original story name cheppandi.. konni parts thisesaru kada andhukosam

  3. Remaining story update cheyandi

Comments are closed.