షరతు చెప్పాక కుదరదు, కాదు అంటే
అలా అన్నాను … నువ్వు చెప్పు.
నీ మాట మీద నమ్మకం పోయింది బావ,
నువ్వు ఏది చెబితే అది చేస్తా వాణి .
నేను అక్కతో చెప్పకుండా ఉండాలంటే ఈ క్షణం నుంచి నువ్వు నన్ను ముట్టుకోకూడదు
నా పక్కలోకి రావటానికి వీలు లేదు. నీ షరతు ఒప్పుకుంటే చెప్పు నువ్వు చెప్పినట్లు నేను
కూడా ఒప్పుకుంటా,
అదికాదు వాణి అని మళ్లీ చేతులు పట్టుకున్నాడు. వాణి చేతిని విదిలించుకుని కారు దిగి
బజయటకి వెలిది. మోహన్ కూడా కారు దిగి రా వాణి వెళ్లాం ఎవరైనా చూస్తే బాగోదు,
అసలు అక్క ని మోసం చేసినందుకు నిన్ను కూడా జైల్లో పెట్టాలి. మోహన్ చాలా సీరియస్
గా ఏమిటి నన్ను జైల్లో పెట్టి ఇస్తావా అని వాణి చెంపమీద లాగి పెట్టి కొట్టాడు.
కోపంలో ఆలోచించకుండా కొట్టాను… స్ట్ వాణినా మైండ్ ఏమి పనిచేయలేదు. అర్ధం
చేసుకో. నేను కావాలని కొట్టలేదు. స్ట్ . వాణి సారీ అని బతిమిలాడు.
వాణి ఏడ్చుకుంటూ కార్లు ఎక్కింది.
మోహన్ ఏం మాట్టాడినా వాణి మాత్రం నిశబ్దంగా ఉంది,
కొంచెం దూరం వెళ్ళాక టిఫిన్ చేస్తావా అని అడిగాడు.
దానికి కూడా సమాధానం చెప్పలేదు, ఇక మోహన్ లాభంలేదని కారు ప్పీడ్ పెంచి ఇంటికి
పోనిచ్చాడు.
ఇంటికి చేరుకున్నాక వాని ఒక్క నిమిషం పద్మతో చెప్పాడ్లు స్ట్ ,
నేను పెట్టిన షరతు ఒప్పుకుంటే చెప్పను.
సరే నీవు పెట్టిన షరతు ఒప్పుకుంటా,
వాణి కారు దిగి చాలా వేగంగా లోపలికి వెళ్ళిపోయింది,
అప్పటికి పద్మలేచికిచెన్ లో ఉంది. వాణి రావటం చూసి అదేమిటి ఫోన్ కూడా చేయలేదు
అని అడిగింది,
వాణి ఏం మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్లి పోయింది అర్జెంట్ అనుకుంటా అని అనుకొని
అనుకుంది మనసులో,
మోహన్ భయపడుతూ లోపలికి వచ్చాడు వాణి ఏమైనా చెప్పింది ఏమో అని,
ఇంతలో పద్మ ఏమండీ టిఫిన్ రెడీ అవుతుంది స్నానం చేసి రండి అంది. అప్పటికిగానీ
మోహన్ కి బెదురు పోలేదు, అమ్మయ్యా వాణి ఏమి చెప్పలేదు అని ప్రశాంతంగా ఉన్నాడు.
పద్మ నేను ఆఫీస్ కి వెళ్ళాలి బాక్స్ రెడీ చేయమని చెప్పి మోహన్ స్నానానికి వెళ్ళాడు.
ఏమిటి వాణి బాత్రూంలోకి వెళ్లి ఎంతసేపు ఏం చేస్తుంది, అని బాత్ రూం దగ్గరికి వెళ్ళి వాణ్ణి
అని పిలిచింది,
తలుపు తెరిచి ఏమిటి అక్క అంది
ప్‌ం చేస్తున్నావే లోపల
స్నానం చేస్తున్న అక్క
బట్టలు ఎందుకు తడుపుతున్నాయి. నేను వుతుకుతాలే అక్కడ పెట్టు… నువ్వురా
అది కాదు అక్క
నేను నేను వుతుకుతాలే అన్నాను కదా నువ్వు రా అని చెయ్యి పట్టుకుని బయటకి
లొక్కొచ్చింది.
వాణి బయటకి వచ్చి గది లోకి వెళ్ళి బట్టలు వేసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళింది.
వాణి పిల్టల దగరికి వెళ్లి పాలు ఇస్తుంది. ఇంతలో మోహన్ గదిలోకి రావడం చూసి పిల్లవాన్ని
పక్కన పడుకో బెట్టి తన జాకెట్ ను వేసుకుంది,
ఏమిటి నేను రాగానే పాలివ్వటం ఆపేసావ్.
వాణి ఏమి సమాధానం చెప్పలేదు. పిల్లవాడు ఏడవటం మొదలు పెట్టాడు, అప్పటికి కూడా
వాణి వాలు ఇవ్వడం లేదు.
ఓయ్ ఏమైందే నీకు….., పిల్లోడు ఏడుస్తున్నాడు పాలు ఇవ్వు అన్నాడు మోహన్. వాణి
మోహన్ వంక కోపంగా చూసుకుంటూ తలుపు దగ్గర నిలబడింది,
మోహన్ కి వాణి అక్కడ ఎందుకు నిలబడి ఉందో అర్ధం అయ్యింది, నేను వెళ్తున్నాలే అని
మోహన్ గదిలోనుంచి బయటికి వెళ్లి క్యారేజ్ తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళాడు,
ఏమిటి గదిలో వాణి లేదా అని అడిగింది పద్మ.
ఉంది…
చ
పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు.
ఏమో నాకేం తెలుసు అంటూ క్యారేజ్ తీసుకుని మోహన్ వెళ్ళిపోయాడు,

Continue complete fast
Who is suryaa…
Who is suryaa… Surya evaruu