భార్యాభర్తలు!

పనింద్ర:ఇప్పుడు లీవ్ అడిగితె ఒవరు తరువాత వెల్దాము
రమ్య:మొక్కులు వాయిదా వెయొద్దు నేను వెల్లొస్తా మరి
పనింద్ర:ఒక్కదానివె వెల్లగలవా?
రమ్య:వెల్తాను
పనింద్ర:సరె మరి ఎప్పుడు వెల్తావు
రమ్య:రెపు
పనింద్ర:సరె మరి ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను
రమ్య:సరె
పనింద్ర:టికెట్స్ ఎ టైం కి బుక్ చేయాలి ట్రైన్స్ మార్నింగ్ 9 కి 11కి ఇవినింగ్ 5కి నైట్ 11కి ఉంది
రమ్య:ఇవినింగ్ 5 ది బుక్ చేయండి
పనింద్ర:సరె అంది

ఇద్దరు కలిసి వెల్లడానికి కావలసిన లగెజ్ సర్దార్ నైట్ డిన్నర్ కి ఎమి చేయాలి ఏం తింటారు అని అడిగింది ఎదైనా సరె అని సమాదానం ఇచ్చాడు.చపాతి చెయ్యనా అని అడిగింది.సరె చెయ్యు అని చెప్పాడు ఇద్దరు కలిసి డిన్నర్ చేసారు పనింద్ర బెడ్ రూంలొకి వెల్లి డ్రెస్ మార్చుకొని పడుకున్నాడు.రమ్య కిచెన్ లొ పని పూర్తి చెసుకొని బెడ్ రూంలొకి వెల్లి డ్రెస్ మార్చుకొని పనింద్ర పక్కన పడుకుంది పక్కకి చూసింది పనింద్ర మంచి నిద్రలొ ఉన్నాడు రెపు జరగబొయెది తలుచుకొనె సరికి ఒక్కసారిగా ఎడుపు మొదలయింది వెంటనె బాత్ రూం కి వెల్లి ఎడిచింది కాసెపటి తరువాత మొహం కడుక్కొని వచ్చి పడుకుంది మెల్లిగా నిద్రలొకి జారుకుంది ఉదయం లెచి స్నానం చేసి పనింద్రని లెపింది పనింద్ర లేచి ఫ్రెష్ అయి బయటకి వచ్చాడు టీ తీసుకొని పనింద్రకి ఇచ్చింది.టిఫిన్ ఎమి చెయకు నాకు పని ఉంది అనడు లొపలికి వెల్లాడు.కాని రమ్య మాత్రం అదొలా ఉంది.పనింద్ర బయటకి వచ్చి రమ్య దగ్గరకి వెల్లాడు.నేను వచ్చెసరికి నువ్వు వెల్లిపొతావు అని రమ్యని కౌగిలించుకున్నాడు.
పనింద్ర:జాగ్రత్తా బంగారం రొజూ ఫొన్ చెయు

రమ్య:సరె చేస్తా అని ఎడుస్తుంది
పనింద్ర:రమ్యని వదిలి ఎందుకు ఎడుస్తున్నవె వారం రొజులు కదా అన్ని తిరిగె సరికి నీకు టైం తెలీలెదు
రమ్య:ఎడుస్తూ పనింద్రని హత్తుకుంది
పనింద్ర:నువ్వు లేకుంటె నేను ఇప్పుడు జైళులొ ఉండె వాడిని అలాంటి నువ్వు ఎడిస్తె నేను తట్టుకొగలనా అని రమ్య కళ్ళు తుడిచాడు జాగ్రత్తగా వెల్లు అని పనింద్ర బయటకి వెల్లాడు
రమ్య:టిఫిన్ చేసుకొని తినది మెల్లిగా బెడ్ మీద పడుకుంది అలాగె నిద్ర పట్టెసింది కాసెపటికి ఫొన్ వస్తె మెలుకువ వచ్చింది ఎదొ కొత్త నంబర్ లిఫ్ట్ చేసి హలొ అంది హలొ నేను రాజెష్ రెడీగా ఉన్నావా అని అడిగాడు.హ అంది.సరె అని ఫొన్ పెట్టెసాడు టైం చూస్తె 1 అవుతుంది.ఎదొ వండుకొని తిన్నంది.బయటకి వచ్చి హాల్లొ కూర్చొని టి.వి చూస్తుంది సుమారు 3 గంటల టైం లొ పనింద్ర నుండి ఫొన్ వచ్చింది.హలొ అంది రెడీగా ఉన్నావా వెల్లక ఫొన్ చేయు అన్నాడు సరె అంది.జాగ్రత్తా అని చెప్పాడు.సరె అని ఫొన్ పెట్టెసింది.టి.వి చూస్తూ కూర్చుంది 5 గంటలకి ఫొన్ వచ్చింది.హలొ అంది రమ్య.

ఇప్పుడు 5 అవుతుంది నువ్వు ఇప్పుడు స్టార్ట్ అయితె 6 వరకు చేరుకుంటావు అన్నాడు దానితొ రమ్యకి అర్థం అయింది ఫొన్ చెసింది రాజెష్ అని.సరె అని ఫొన్ పెట్టెసి బ్యాగ్ తీసుకొని బయలుడెరింది 6 గంటలలొపు షొ రూం దగ్గరకి చేరుకుంది అక్కడ 6666 కార్ కనిపించింది వెంటనె వెల్లి అందులొ కూర్చుంది రమ్య కూర్చొగానె డ్రైవర్ కార్ ఎక్కి స్టార్ట్ చేసి పొనిచ్చాడు సుమారు ఒక 2 గంటర్ ప్రయాణం తరువాత కార్ హైవే నుండి 10 కిలొమీటర్లు కచ్చా రొడ్డులొ ప్రయాణించింది తరువాత ఒక కౌంపౌండ్ లొకి వెల్లింది.చుట్టు పక్కలా ఎమి లేవు చుడడానికి చుట్టు నిర్మానుష్య ప్రాంతం లా ఉంది.లొపలికి వెల్లి కార్ ఒక బగ్లా ముందు ఆగింది.

రమ్య కార్ దిగి లొపలికి వెల్లి బెల్ కొట్టింది కం ఇన్ అని వినపడగానె డొర్ తీసుకొని లొపలికి వెల్లింది రాజెష్ రమ్యని చూసి నవ్వుతూ పక్కన ఉన్న రూం చూపిస్తూ లొపలికి వెల్లి బ్యాగ్ పెట్టి రమ్మని చెప్పాడు.రమ్య లొపలికి వెల్లి బ్యాగ్ పెట్టగానె రమ్య ఫొన్ మొగింది చూస్తె పనింద్ర ఫొన్ చేసాడు.హలొ అంది.హలొ ట్రైన్ బయలుదేరిందా అని అడిగాడు.అవును కాస్తా లెట్ అంతె అంది.సరె చేరుకున్నాక ఫొన్ చేయు అన్నాడు.సరె అని ఫొన్ పెట్టెసింది బయటకి వచ్చింది.రమ్యని కూర్చొ అని సొఫా చూపించాడు.