తన పక్కనే పడుకొని కళ్ళు మూసుకున్నాను.
కాజల్ నిద్రలో ఎదో భయపడుతున్నట్టు, నా దగ్గరకు జరిగి ముడుచుకొని పడుకుంది.
నేను తన తల నిమురుతూ, తన తలను ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకొని పడుకున్నాను.
అలా నిద్రలోకి జారిపోయాను.
7. ప్రతి మనిషికి చిన్నదో పెద్దదో ఒక బాధ ఉంటుంది, ప్రతి బాధకు ఒక కధ ఉంటుంది.
ఆంటీ “ఏం చేస్తున్నావ్…. ఎన్నాళ్ళు ఇలానే కుర్చుంటావ్”
నా నుండి ఏ సమాధానం రాలేదు.
ఆంటీ “మీ అమ్మ అడిగితే ఏం చెప్పాలి…. మీ అంకుల్ వస్తే నేనేం చెప్పాలి”
నేను “తను….”
ఆంటీ “చెప్పూ…”
నేను “తను ప్రమాదంలో ఉంటే నేను చేయి యిచ్చాను, అందుకొక పోతే ఎదో కోపంలో ఉంది అనుకున్నాను, పొరపాటుగా నా చేయి తగిలినందుకు దూరం పరిగెత్తింది……”
ఆంటీ “హుమ్మ్… అయితే”
నేను “నాకు నా జీవితం మీదే విరక్తి పుడుతుంది…. చచ్చిపోవాలని అనిపిస్తుంది” అంటూ ఏడ్చానూ.
ఆంటీ, నన్ను దగ్గరకు తీసుకొని “ఏడవకు రా…. ఏడవకు… ” అంటూ ఓదార్చింది.
** మరుసటి రోజు **
నేను “నేనిక ఈ ఆడవాళ్ళనే నేను నమ్మను…. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాను… దెంగుతాను… కానీ సింగిల్ గానే ఉంటాను… ఒంటరిగా ఏకాంతంగా…”
కొంత సమయం తర్వాత….
ఆంటీ “చూడు క్రిష్… మగవాళ్ళు బాధ వస్తే, తాగెస్తారు, వాగేస్తారు లేదా కక్కేస్తారు… కాని ఆడవాళ్ళం అలా కాదు… నోరు తెరిచి చెప్పలేదని వాళ్ళకు ఏ సమస్యలు లేవని కాదు రా…”
నేను “ఏం ఉంటాయి…”
ఆంటీ “నా సంగతి వదిలేయ్…. హా…. ఆ అమ్మాయి…. ఒక అమ్మాయిని కాల్ బాయ్ అంటూ మోసం చేసి డబ్బు కాజేసావ్ కదా… తన గురించి ఆలోచించు…”
క్రిష్ “గుద్ద బలిసి అడిగింది”
ఆంటీ “పిచ్చోడా… అదే అనేది… ఒక మగాడు కాల్ గర్ల్ ని పిలిపించుకోవడం మామూలు విషయం. కాని ఒక అమ్మాయి అడిగింది అంటే ఎంత బాధలో ఉందొ అర్ధం చేసుకో..”
క్రిష్ “బాధా”
ఆంటీ “ప్రతి మనిషికి ఎదో ఒక బాధ ఉంటుంది, ప్రతి బాధలో ఒక కధ ఉంటుంది”
నేను “నా కధ” అంటూ నా గతం తలుచుకున్నాను. ప్రతి ఒక్కరు క్రిష్, క్రిష్ అంటూ లాగుతున్నారు, గిచ్చుతున్నారు, చేతులతో పొడుస్తున్నారు. ఒకడు కత్తి తీసుకోని వచ్చాడు. జాగ్రత్త పడి వాడిని కింద పడేసాను. ఇంతలో ఫ్రెండ్ ఒకరు నవ్వుతూ వెనక నుండి పొడిచేసాడు.
నేను నమ్మలేనట్టుగా “భయ్యా” అన్నాను.
ఫ్రెండ్ “ఎవడ్రా నీకూ భయ్యా…” అంటూ బాధ పడుతున్న నన్ను చూసి నవ్వుతున్నాడు.
ప్రాణం పోతున్నట్టు అనిపించింది. ఒళ్ళంతా చమటలు పట్టేస్తున్నాయి.
రక్తం వీపు నుండి కారిపోతుంది. గట్టిగా ఆ!!!! అని అరవాలని ఉంది. కాని అరవలేక పోతున్నాను.
గాలి ఆడడం లేదు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది.
ప్రాణం పోతున్నట్టు గా ఉంది.
సరిగ్గా నా పై ఒక చేయి పడింది. కళ్ళు తెరిచాను.
కాజల్ నిద్రలో నా పై చేయి వేసింది. నేను నిద్ర పోతున్న తన మొహం చూశాను.
ఆమె ఉచ్వాస నిశ్వాసలను అనుసరిస్తూ నేను కూడా శ్వాస తీసుకున్నాను. నా గుండె దడ మామూలు అయింది. నా పెదవులు ఆ పదం పలికాయి “నా ఏంజెల్…”
అందమైనా అమాయకమైన ఆమె మొహం చూడగానే ఆంటీ అన్న మాట గుర్తొచ్చింది “ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుంది, ప్రతి బాధలో ఒక కధ ఉంటుంది”
నీ బాధ ఏంటో నాకు తెలియదు… అది అడిగి నిన్ను మరింత బాధ పెట్టను. కాని నేను వెళ్ళే లోపు ఆ బాధనూ కూడా తీసుకొని వెళ్ళిపోతాను. వీలైనన్ని తీపి జ్ఞాపకాలు మిగులుస్తానని మాటిస్తున్నాను.
ఇదంతా నేను ప్రేమతో చేయడం లేదు. ప్రేమించాలంటే నమ్మకం కావాలి. మళ్ళి ఒకరిని నమ్మే స్థితిలో నేను లేను. ఇదంతా నేను నీ మీద ఇష్టంతో చేస్తున్నాను.
అవునూ నేను ఇష్ట నిన్ను పడుతున్నాను. కాని ప్రేమించడం లేదు.
ఇక్కడ నుండి వెళ్ళే లోపు నీ బాధలు దూరం చేసి నీ మొహం పై నవ్వులు పూయిస్తానని మాటిస్తూ…