తన మోహంలో గర్వంతో కూడిన నవ్వు, మనసు నిండా ఆత్మవిశ్వాసంతో సంతోషంతో నిండి పోయింది.
అమ్మ “పాలు పొంగుతున్నాయ్… ఎక్కడ పెట్టావ్… మనస్సు” అని పొయ్యి కట్టేసి అరుస్తూ తల మీద కొట్టింది.
ప్రియాంక “అబ్బా” అని తల రుద్దుకొని అక్కడే నిలబడింది.
అమ్మ పాలు గ్లాస్ లో పోసి ఇస్తూ “గొడవపడకు…” అని చెప్పింది.
ప్రియాంక కోపంగా “నేనేమన్నా గొడవపడేదానిలా కనిపిస్తున్నానా…” అంది.
అమ్మ “సర్లే…” అని గొడవపడేదానివే అని ఫిక్స్ చేసేసింది.
ప్రియాంక గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్తుంటే… అమ్మ “ఏంటి ఇలాగే నైటీలో వెళ్తావా…”
ప్రియాంక “ఏం వద్దా… పట్టు చీర కట్టుకోమంటావా పోనీ…”
అమ్మ “పట్టు చీర కాదు తెల్ల చీర కట్టుకో… అదే మీ శోభనం రోజు చీర… ఇక్కడే ఉంది తీసి ఇస్తాను… మీ నాన్న చేత పూలు తెప్పించాను పెట్టుకొని వేళ్ళు”
ప్రియాంక తల అడ్డంగా ఊపింది.
అమ్మ మళ్ళి తల మీద కొట్టి “చెప్పింది చెయ్”
ప్రియాంక “అబ్బా….” అని తల రుద్దుకొని “ఇంకో సారి తల మీద కొట్టకు….”
అమ్మ “నువ్వు కూడా ఇంకో సారి నా చేత చెప్పించుకోకు…”
ప్రియాంక వాళ్ళ అమ్మ చెప్పినట్టు అద్దంలో చూసుకొని శోభనం పెళ్లి కూతురులా అందంగా రెడీ అయి పాల గ్లాస్ తీసుకొని గది దగ్గరకు వెళ్ళింది.
అమ్మ “గొడవపడకు…” అని మళ్ళి చెప్పింది.
ప్రియాంక “అసలేం నేను నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను…”
అమ్మ “అదే… అదే… ఆ కోపమే తగ్గించుకొని చక్కగా కాపురం చేసుకో” అని తనని వెనక్కి తిప్పి పూలు పెట్టి “ఈ సారి మనవరాలి కోసం ప్రయత్నించండి” అని చెప్పి పంపింది.
ప్రియాంక సిగ్గుగా గది దగ్గరకు వచ్చింది.
సుహాస్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా వారం వారం వచ్చేవాడు, అప్పుడు కూడా దెంగించుకున్నారు. నిజానికి విడిగా కంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువ సెక్స్ ఎంజాయ్ చేశారు ఇద్దరూ.
అప్పట్లో అమ్మ పిలిచి “కడుపుతో ఉన్నావు కాస్త అల్లుడు గారిని ఇలా వారం వారం రావద్దని కలవద్దని చెప్పూ….” అనేది… కాని సుహాస్ ఆగినా తనకు ఆగేది కాదు, ఎప్పుడెప్పుడు అతని కౌగిలిలో కలిసి పోవాలి అని మనసు పీకేది. తనే రమ్మని పిలిచేది. అమ్మకి నిజం తెలిసి ఇంకా తిట్టేది… అలాంటిది, ఇప్పుడు స్వయంగా గదిలోకి దెంగించుకోమని పంపుతున్నారు… “వాహ్… సుహాస్ పండగ చేసుకో” అనుకుంది.
గది లోకి వెళ్ళగానే డోర్ గడియ పెట్టె వంకతో వెనక్కి తిరిగి మొహం మీద నవ్వును బలవంతంగా తొక్కి పెట్టి సీరియస్ నెస్ పులుముకొని బెడ్ దగ్గరకు వచ్చి సుహాస్ చేతికి పాల గ్లాస్ ఇచ్చి “తాగుతావా” అంది.
సుహాస్ తననే చూస్తూ తల అడ్డంగా ఊపాడు. “సరే” అని, గ్లాస్ ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి మూత పెట్టి మంచం ఎక్కి సుహాస్ కి ఆపోజిట్ గా అవతలికి తిరిగి పడుకుంది.
గదిలో నిష్హబ్దం నెలకొంది, ఉయ్యాలలో వాళ్ళ కొడుకు నిద్రపోతున్నాడు. ప్రియాంక కోపంగా “అరె…. చేసింది అంతా చేసి కనీసం మట్లాడకుండా ఎలా ఉంటాడు” అని కోపంగా పళ్ళు నూరుకుంది.
ఇంతలో తన నడుముపై సుహాస్ చేయి వేశాడు. ప్రియాంక కి ఒళ్లంతా షాక్ కొట్టినట్టు అయింది, ఎక్కడో గుండె లోతుల్లో ఉన్న భావాలు అన్ని ముందుకు దూకాయి. కోపం స్థానంలో మరేదో చేరుకుంది.
చీర కాబట్టి అతని చేయి సరిగ్గా నడుముపై పడింది, అదే నైటీ అయితే క్లాత్ పై పడి అంత డీప్ ఫీలింగ్స్ వచ్చేవి కాదేమో…
మెల్లగా తన నడుము పై బలం పెంచి ఒక్క సారిగా తన వైపుకి లాక్కున్నాడు. ఎదో బొమ్మని దగ్గరకు లాక్కున్నట్టు లాగడంతో తను కూడా మంచం పై జరుగుతూ అతని దగ్గరకు జరిగింది.
మనసులో “బలం చూపిస్తున్నాడు…” అని కోపం పెంచుకొని పాకుతూ దూరం జరిగింది.
సుహాస్ మళ్ళి తనని అలాగే పట్టుకొని లాగాడు. తను మళ్ళి అతని దగ్గరకు జరిగింది, అతని కౌగిలిలో బిగించబోయాడు ప్రియాంక చేతులతో తోసేసి విడిపించుకొని మంచం చివరికి జరుగుతూ, పాకుతూ వెళ్లి పడుకుంది.
సుహాస్ మళ్ళి ఆమె నడుము మీద చేయి వేసి దగ్గరకు లాగాడు, ఆమె రాలేదు. చేతులు ఇంకొంచెం బలంగా పెట్టి మళ్ళి తన వైపుకు లాగే ప్రయత్నం చేశాడు.
ప్రియాంక “లాగూ… లాగూ… ఇప్పుడు లాగూ… ” అని నవ్వుకుంటూ తన చేతులతో బలంగా మంచం అంచుని పట్టుకుంది.
సుహాస్ బలంగా లాగడంతో మంచం జరిగినట్టు కొంచెం శబ్దం చేసింది. ఉయ్యాలలో పిల్లాడు కదిలాడు.
సుహాస్ మరియు ప్రియాంక ఇద్దరూ ఉయ్యాలా దగ్గరకు వేగంగా వెళ్లి ఉయ్యాలా ఊపుతూ లాలి పాట పాడుతూ అరగంట కష్ట పడితే పిల్లాడు మళ్ళి నిద్ర పోయాడు.
ఇద్దరూ అలిసి పోయి మంచం మీదకు చేరారు.
సుహాస్, ఈ సారి ప్రియాంకని అమాంతం ఎత్తుకొని తన మీద ఉంచుకొని కాళ్ళతో చేతులతో కౌగిలిలో బంధించి ఆమె కళ్ళలోకి విజయ గర్వంతో చూస్తున్నాడు.
ప్రియాంక ఏమి లేదన్నట్టు “ఏంటి?” అంది.
సుహాస్ డిజాప్పాయింట్ గా “ఏం లేదు” అని తల అడ్డంగా ఊపి కౌగిలి వదులు చేసి ఆమెకు విడుదల ఇచ్చాడు. అతని నుండి దూరం జరిగి మంచం చివరకు జరిగింది.
కొద్ది సేపటి వరకు అతను ఏ విధమైన ప్రయత్నం చేయలేదు. సుహాస్ మెల్లగా పైకి లేచి బాత్రూం కి వెళ్లి వచ్చి మంచానికి మరో చివరగా పడుకున్నాడు.
ప్రియాంక ఒక సారి వెనక్కి తిరిగి చూసింది. సుహాస్ లో ఎటువంటి కదలిక లేదు. కొద్ది సేపూ వెల్లికిలా పడుకుంది, నిద్ర పట్టక మళ్ళి సుహాస్ వైపుకి తిరిగి పడుకుంది.
సుహాస్ కదిలాడు. ప్రియాంక గట్టిగా కళ్ళు మూసుకుంది. అతను కూడా ఇప్పుడు ఇటూ తిరగడంతో ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. ప్రియాంక ఒక కన్ను తెరిచి చూసింది. సుహాస్ డీప్ స్లీప్ లో ఉన్నాడు.
ఒకింత… అతనిపై కోపం, మరికొంత… అతని అడ్వాన్స్ ని వెనక్కి నెట్టినందుకు తన మీద తనకు కోపం కలుగుతున్నాయి.
సుహాస్ నిద్రలో ఉండగా తన పక్కనే ఏడుపు శబ్దం వినడంతో కళ్ళు తెరిచి చూశాడు. ప్రియాంక తన ఎదురుగా ఉండి కళ్ళు మూసుకునే ఏడుస్తుంది. (అల్టిమేట్ వెపన్)
ఆమె అందమైన కళ్ళలో కన్నీరు చూడగానే సుహాస్ కరిగిపోయి ఆమె దగ్గరగా జరిగి “ప్రియా” అని ప్రేమగా పిలుస్తూ ఆమె భుజం పై చేయి వేశాడు.
ఆమె ఇంకా ఏడుపు పెంచి కళ్ళు తెరిచి అతన్నే చూస్తుంది. సుహాస్ ఆమెను తన కౌగిలిలోకి తీసుకొని ఓదారుస్తూ “సారీ…. ప్రియా…. ఐ యాం… సో … సారీ…. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది…. ఇంకెప్పుడు నిన్నేమనను…. సారీ ప్రియా… సారీ” అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. (నూతన్ విషయం తెలియజేసి ఆమెను ఇంకా ఇబ్బంది పెట్టాలని అతను అనుకోవడం లేదు… ఆమె ద్రుష్టిలో అలా అనుమానం పడ్డ భర్తగానే ఉండాలని అనుకుంటున్నాడు)
ప్రియాంక ఏడుస్తూనే, వెక్కిళ్ళు పెడుతూ నోరు తెరిచి “ఇ..ఇన్ని…. రోజులు….. ఎందుకు… కు…. రాలేదు….హ్…” అని అడిగింది.
సుహాస్ “సారీ… రా… నువ్వు వెళ్ళినపుడే రావాల్సింది కానీ ఆ పని ఈ పని వచ్చి కుదరలేదు”
ప్రియాంక ఏడుస్తూనే “నాకు భయం వేసింది…. నువ్విక రావనుకున్నాను” అంటూ అతన్ని మరంత గట్టిగా హత్తుకుంది.
సుహాస్ “ఛా.. నేనెందుకు అలా చేస్తాను…. నువ్వు లేకుండా నేను ఉండగలనా…. అసలు…” అంటూ ఆమె నుదిటి పై ముద్దు పెట్టుకొని అలానే గట్టిగా హత్తుకున్నాడు.
మంచానికి మధ్యలో ఇద్దరూ పక్కపక్కనే ఒకరిని ఒకరు హత్తుకొని పడుకొని అలానే ఉన్నారు.
ప్రియాంక మెల్లగా ఏడుపు ఆపి అలానే ఉంది. సుహాస్ మాత్రం ఆమెను అలానే హత్తుకొని ఉన్నాడు.
ప్రియాంక మనసులో “ఏంట్రా… మగడా…. ఇలాగే ఉంటావా ఏంటి? పూట మొత్తం…. ముద్దు పెట్టుకొని ముగ్గులోకి దింపు” అనుకుంది.
సుహాస్ కి సంవత్సరం నుండి స్త్రీ స్పర్శ దొరకకపోవడంతో పైగా తన ప్రియమైన భార్య తన మీద ప్రేమతో కడిగిన ముత్యంలా తన కౌగిలిలో ఉండడంతో, పైగా ఈ సంవత్సరంలో ఆమెలో పెరిగిన అందాలు అతని మనసుని అదుపు తప్పేలా చేస్తున్నాయి.