కాలేజ్ బాయ్ Part 12 15

త్రిష “సుమారు నాలుగు లేదా అయిదు నెలల క్రితం నుండి ఇలాంటి కేసులు బయటకు వచ్చాయి. మొత్తం సిటీ మొత్తం అట్టుడికిపోయింది. కాని విషయం బయటకు రానివ్వకుండా మేనేజ్ చేశారు”

సుహాస్ “ప్రియా…. ని ఇంటికి పంపి సంవత్సరం అవుతుంది”

త్రిష “అదే సర్…. రెండు సంవత్సరాలుగా జరుగుతున్నా నాలుగు నెలల క్రితమే విషయం బయటకు వచ్చింది… ఎలా వచ్చింది… ఎవరూ మాస్టర్ కంట్రోల్ నుండి బయటకు వచ్చారు.. ఎలా వచ్చారు… ఏం చేశారు…. అసలు ఎలా బయటపడాలి… అనేది తెలియడం లేదు”

సుహాస్ “మాస్టర్….?”

త్రిష “అతన్ని అతను అలాగే పిలుచుకుంటాడు”

పది నిముషాల మౌనం…..

తిరుగుతున్నా ఫాన్ సౌండ్ తప్ప ఇంకేం వినపడడం లేదు.

త్రిష “నిజానికి మీతో మాట్లాడితే ఏదైనా బయట పడే దారి తెలుస్తుంది అనిపించింది”

సుహాస్ “నా భార్య తనకు ఎవరూ తెలియదు…. ఇదంతా అబద్దం… అని చెప్పింది”

పది నిముషాల మౌనం…..

సుహాస్ “మా గురించి మీకు ఎలా తెలుసు….”

త్రిష “నా దగ్గర నుండి వెళ్ళేటపుడు అతని బుక్ ఒకటి నా దగ్గర మర్చి పోయాడు. అందులో చాలా మంది ఫోటోస్ ఉన్నాయి. అందులో ఉన్న ఒక ఫోటో నీ భార్య… ప్రియాంక…. అడ్రెస్ కనుక్కొని వచ్చాను”

సుహాస్ “బుక్…. ఫోటోస్…”

త్రిష ఆ బుక్ తీసుకొని వచ్చి అతని ముందు పెట్టింది.

సుహాస్ ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తున్నాడు.

త్రిష పైకి లేచి వెనక్కి తిరిగి “ఎలా టార్గెట్ చేస్తున్నాడో తెలియడం లేదు… ఎలా వశపరుచుకుంటూ న్నాడో తెలియడం లేదు… బయట పడ్డవాళ్ళ కోసం వెతుకుతున్నాను… భయంగా ఉంది.. ఎవరినైనా చంపమంటే… తెలియకుండానే వెళ్లి చంపేస్తాం…. లేదా చనిపోతాం” అంటూ తల దించుకుంది.

సుహాస్ ఒక ఫోటో చూస్తూ “ఈమె నాకు తెలుసు….” అన్నాడు.

త్రిష వెనక్కి తిరిగి ఆమె ఫోటో చూసింది. ఆమె మేఘా ఆకాష్….

సంవత్సరం క్రితం….

మేఘ “నాకు ఒకడు ప్రమోషన్ రాకుండా, హైక్ రాకుండా అడ్డుకున్నాడు. వాడి అడ్రెస్ మాస్టర్ కి పంపండి”

అవతలి నుండి మగ గొంతు “పిచ్చా నీకేమన్నా…”

మేఘ “ఫోటో పంపిస్తున్నా… చూసుకోమను….. పైగా బాలింత…. పాలు కూడా వస్తున్నాయి, సెక్సీ గా ఉంటుంది” అంది.

సుహాస్ అర్జెంట్ గా ఆఫీస్ కి కాల్ చేసి మేఘ గురించి అడిగాడు.

చాలా కంగారుగా వచ్చి ఆమె ఆఫీస్ మానేసి వెళ్ళిపోయింది.

ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆన్ లైన్ లో కూడా లేదు.

చివరిగా ఆమె ఎవరినీ కలిసింది అనే విషయం కోసం వెతికారు.

ఆమె దొరకలేదు.

త్రిష డిజాప్పాయింట్ అయింది, కానీ సుహాస్ మాత్రం… అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.

ప్రియ….. తను తప్పు చేయలేదు… తెలియకుండా జరిగిపోయింది.

సుహాస్ ఇంటికి వెళ్ళే సరికి ఒక రెండు సంవత్సరాల పిల్లాడు (తన కొడుకు), అతన్ని చూస్తూ “ఎవరూ?” అని అడిగాడు.

సుహాస్ సంవత్సరం తర్వాత చూడడంతో అమాంతం అతన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. పిల్లడు ఏడుస్తూ ఉండే సరికి ఇంట్లో నుండి అందరూ బయటకు వచ్చారు.

ప్రియాంక బయటకు వచ్చి సుహాస్ ని చూసి ఆశ్చర్య పోయింది.

సుహాస్ ఆమెను చూస్తూ ఉంటే… ఆమెకు మాత్రం అతను తన మీద నింద మోపాడు, పైగా తన మాట వినలేదు అన్న కోపం ఉంది.

కాని ఏడుస్తున్న అతన్ని చూసి దగ్గరకు వెళ్ళింది. సంతోషంగా అతని కౌగిలిలో కలిసి పోయింది.

నూతన్ “క్రిష్…….. ఇట్స్ టైం టూ ప్లే ది గేం….. ….. ….. ….. ఫర్ వన్ లాస్ట్ టైం….”

నూతన్ స్టొరీ ఇందులో కాదు మరో త్రేడ్ ‘నూతన్’ పరిచయం లో ఇస్తున్నా….. త్వరలో అది కూడా ఎక్కువ అప్డేట్స్ ఇస్తాను. ఈ త్రేడ్ స్వీట్ గానే ఉంటుంది.

నెక్స్ట్ ప్రియాంక ఎపిసోడ్…. (వన్ ఎపిసోడ్ ఓన్లీ)

86. మంచానికి ఆవల, ఈవల

రాత్రి:

సుహాస్ తన రెండు సంవత్సరాల కొడుకుని నిద్ర పుచ్చడం కోసం ఉయ్యాలలో ఊపుతూ ఉన్నాడు.

కిచెన్ లో…

ప్రియాంక వాళ్ళ అమ్మ “ఏమయింది”

ప్రియాంక “ఏం… కాలేదు”

అమ్మ “ఏంటో చెప్పవే…”

ప్రియాంక “ఏం లేదని చెప్పానా…”

అమ్మ “అల్లుడు తీసుకొచ్చి ఇక్కడ నిన్ను వదిలి సంవత్సరం అయింది, అప్పటి నుండి అడుగుతూనే ఉన్నాను, గొడవ ఏమన్నా జరిగిందా…. విషయం చెప్పమని, ఏం చెప్పలేదు. ఇవ్వాళ అబ్బాయి వచ్చి నిన్నూ, మనవణ్ణి పట్టుకొని ఏడ్చేశాడు….. నువ్వేమో ఏమి లేదని చెబుతున్నావ్”

ప్రియాంక సైలెంట్ గా ఉండి ఏటో ఆలోచిస్తుంది. సంవత్సరం క్రితం ఆ ఫోటోస్ చూసి అతను చేసిన గొడవ అంతా ఇంతా కాదు. అసలు ఎవరూ అలా తన ఫేస్ తో ఫోటోస్ తయారు చేసారో తనకు అసలు అర్ధం కావడం లేదు. కానీ సుహాస్ అలా వాటిని నమ్మి తనని అనుమానించడం, అవమానించడం మాత్రం తను తీసుకోలేక పోతుంది. ఎప్పటికైనా అతనే తప్పు తెలుసుకొని తిరిగి వస్తాడు, అని నమ్మింది, అలాగే వచ్చాడు.

సంతోషం, చెప్పరాని సంతోషం, చెప్పుకోలేని సంతోషం. గెలిచింది.. సంవత్సరం పాటు గొడవ పడి సాధించుకొని మరీ గెలిచింది. ఎన్నడూ బయట మగాణ్ణి చనువుగా మాట్లాడింది లేదు, ఇంట్లోనో, చుట్టాల్లో వాళ్ళను కూడా తాకింది కూడా లేదు. కాని పెళ్లి అయ్యాక భర్తతో మనసు మానం సర్వస్వం పంచుకుంది అలాంటిది తనను అనుమానించాడు, తూలనాడాడు, ఇంకెప్పుడు చేయనూ, ఒప్పుకో క్షమిస్తాను అన్నాడు. ఎందుకు ఒప్పుకోవాలి, చేయని తప్పును ఎందుకు చేశాం అని ఒప్పుకోవాలి. పైగా ఇది డబ్బు కాదు మానానికి సంబంధించింది. ఇప్పుడు వచ్చాడు, నన్ను నమ్మాడు, తన తప్పుని గ్రహించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *