కాజల్ ఏం మాట్లాడలేదు.
నిషా “నీకొకటి చెప్పనా….. వాల్యూ…”
కాజల్ “వాల్యూ” అని అడిగింది.
నిషా, కాజల్ మాట విని చెప్పడం మొదలు పెట్టింది “మన మాటకి మన పార్టనర్ ఇచ్చే విలువ లేదా వాల్యూ అన్నమాట”
కాజల్ “అయితే”
నిషా “క్రిష్ తనకు కోరిక వచ్చినపుడు నీ మీద పడుతున్నాడు.. తనకు కోపం వచ్చినపుడు నీ నెంబర్ బ్లాక్ చేస్తున్నాడు… నువ్వు అడిగినపుడు నో చెబుతున్నాడు… ఈ రిలేషన్ లో నువ్వు హ్యాపీ గా ఉండవు… ఇది ఎండింగ్ కి వస్తుంది” అంది.
కాజల్ ఏం మాట్లాడలేదు.
నిషా “ఒక రిలేషన్ బలంగా ఉండాలి అంటే…. ప్రేమ ఒకటే సరి పోదు… ఒకరి మాట కి మరొకరు వాల్యు ఇచ్చుకోవాలి… నువ్వు వాడి వెంట పడుతున్నావ్… వాడు నిన్ను పట్టించుకోవడం లేదు. కాలేజ్ కి పొద్దు పొద్దునే వెళ్ళావ్…. ఆ రోజు వచ్చాడా… నిన్న వచ్చాడు… నీ వంటి మీద గాయం ఉన్న సరే నీ మీద మృగంలా పడిపోయాడు. బెడ్ రూమ్ లో నువ్వు అడిగినా కూడా వద్దన్నాడు. నాకు తెలిసి బాత్రూం లో మాస్టర్ బెట్ చేసుకొని కార్చేసుకుని ఉంటాడు. అందుకే మూడ్ లేక వద్దన్నాడు. సిగ్గు లేకుండా నువ్వు అడిగినా కాదన్నాడు” అంటూ చేయి చూపించింది.
కాజల్, నిషా వైపు సీరియస్ గా చూసింది.
ఇంతలో క్రిష్ గదిలోకి వచ్చి కాజల్ ని చూసి “హేయ్… ఏంటి ఆ డ్రెస్… భుజం బాగా ప్రెస్ అయిపోతుంది. కొంచెం భుజం దగ్గర లూజ్ గా ఉండేవి వేసుకో…” అని బయటకు వెళ్ళిపోయాడు.
నిషా “చూశావా… నీ ఇష్టానికి వాల్యూ ఇవ్వడం మానేశాడు…” అని చీత్కారంగా అంది.
కాజల్ ఏం మాట్లాడలేదు.
నిషా “రిలేషన్ కి ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదూ… వాల్యూ లేక పోతే ఆ రిలేషన్ బ్రతకదు” అంది.
కొద్ది సేపటి తర్వాత ……
క్రిష్ వచ్చి కాజల్ ని పిక్ అప్ చేసుకొని కారు లో ఆఫీస్ కి వెళ్లారు.
నిషా కాజల్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది.
కాజల్ “మాటకు వాల్యు ఇవ్వాలా… మనిషికి వాల్యు ఇవ్వాలా….”
నిషా “ఏంటి?”
కాజల్ “మాట ఏముంది ఇషా…. యూస్ లెస్ ది మాట…. చూడాల్సింది మాట కాదు బిహేవియర్…”
నిషా “బిహేవియర్…. ఇంట్లో నుండి వెళ్లి పోయి ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడం…. నువ్వు సెక్స్ కావాలి అని అడిగితే మొహం మీదే నో చెప్పడం… ఈ బిహేవియర్ యేనా నీకూ కావాల్సింది”
కాజల్ “గెట్ అవుట్ అన్నప్పుడు…. ఇంటి నుండి వెళ్లి పోయి నెంబర్ బ్లాక్ చేశాడు…. కాని వాడికి తెలుసు నేను నీ ఫోన్ నుండి చేస్తా అని అందుకే ఎదురు చూస్తూ ఉన్నాడు… అయినా వాడు మాట్లాడలేదు. నన్ను వాడి దగ్గరకు రప్పించుకున్నాడు, అది వాడికి, వాడు ఇచ్చుకున్న వాల్యూ…. అదే సెల్ఫ్ లవ్”
నిషా “అదే… నువ్వు సిగ్గు లేకుండా వెళ్తున్నావ్…”
కాజల్ “నేను నిన్న రాత్రి సెక్స్ కావాలి అన్నప్పుడు…. నా గురించి ఆలోచించి నో చెప్పాడు. నాకు వాల్యూ ఇచ్చాడు, నా మాటని కాదని అన్నా… నాకే వాల్యూ ఇచ్చాడు. పోద్దోస్తుమాను… సిగ్గు.. సిగ్గు.. అంటావ్…. అవునూ వాడి దగ్గర నాకు, నా దగ్గర వాడికి సిగ్గు లేదు…. మేమిద్దరం కలిసి పోయాం… వాడికి క్లారిటీ లేదు కానీ నాకు ఉంది, వాడికి నేను ఇష్టం… లైఫ్ లాంగ్ కలిసి ఉండేంత ఇష్టం…. ఇది ఫిక్స్ అయి పో”
నిషా ఆలోచిస్తూ ఉంది.
కాజల్ “అయినా అడిగావ్ కదా చెబుతున్నా వినూ… వంద తప్పులు చేసి వేయి సారీలు చెప్పడం మాటకు వాల్యు ఇచ్చినట్టు అయితే నాకు వద్దు. వాడు తప్పు చేసినా నాకు ఒక్క సారీ కూడా చెప్పలేదు.. కాని సారీ ఫీల్ అవుతున్నాడు.. అది చాలు… నాకు సారీ చెప్పాల్సిన పని లేదు” అంది.
నిషా, కాజల్ నుండి ఈ రేంజ్ సమాధానం ఎక్సపర్ట్ చేయలేదు.
కాజల్ “అయినా హృదయం గాయపడితే అవతలి వ్యక్తీ నుండి సారీ ఎక్సపర్ట్ చేస్తుంది కరక్టే…. కానీ మాటల్లో చెప్పే సారీ.. లకే మనం క్షమించేస్తే… మనం ఇంకా పెద్ద హార్ట్ బ్రేక్ కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం”
(కారులో)
క్రిష్ “ఏంటి అలా చూస్తున్నావ్…”
కాజల్ “అంటే నీకూ కారులో మూడ్ వస్తుంది కదా… ఇంకా స్టార్ట్ చేయలేదు ఏమిటా… అని”
క్రిష్ “ఏయ్…. నన్ను టీజ్ చేసింది చాలూ…. సైలెంట్ గా ఉండు”
కాజల్ “అవునా సరే.. ఇటూ చూడు” అంటూ క్లవరేజ్ చేస్తూ సెక్సీ పోజ్ పెట్టింది.
క్రిష్ “దేవుడా… ఈ తిక్కల దాన్ని ఎందుకు అయ్యా నాకు తగిలించావ్….” అని చిన్నగా అన్నాడు.
కాజల్ “నేను తిక్కల దాన్నా…. అయితే ఇది కూడా చూడు” అంటూ మరో సెక్సీ పోజ్ పెట్టింది.
ఒక రిలేషన్…. కేవలం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమె కాదు. అన్ని రకాలూ….. సిబిలింగ్స్…. పేరెంట్స్…. అన్నీ…. కూడా లవ్ తో పాటు ఒకరికొకరు వాల్యూ, విలువ లేదా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటేనే… ఆ బాండ్ బలపడుతుంది.
ఒక్కో సారి లవ్ లేకపోయినా వాల్యూ ఇచ్చినా కూడా సరిపోతుంది. ఉదాహరణ కి బాస్ అండ్ ఎంప్లొయ్ రిలేషన్….
కాని వాల్యు లేదా రెస్పెక్ట్ ఇవ్వక పోతే…. ఆ బాండ్ లో క్రాక్స్ మొదలు అవుతాయి. ఇక ఎంత లవ్ ఉన్నా సరే…. ఇక ఆ బాండ్ నిలబడదు….
లవ్ ఎంత ఉండాలో ఆ మనిసి మీద రెస్పెక్ట్ (వాల్యూ) అంత ఉండాలి.
ప్రస్తుత రిలేషన్స్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ మెంట్ కంటే కూడా ఎక్కువ ఈ “వాల్యూ ఇవ్వడం లేదు” అనే పాయింట్ మీదే విడాకుల కాగితాలుగా మారి బెంచ్ మీదకు వస్తున్నాయి.
సెక్స్ ఎపిసోడ్ అనుకున్నాను కాని, హాస్పిటల్ నుండి వచ్చారు. బెడ్ రూమ్ లో పడి దెంగించుకున్నారు అంటే మరీ ఓవర్ ఉంటుంది అని రాయలేదు.
అందుకే రెండు ఎపిసోడ్స్ స్టొరీ యిచ్చేసి త్రీసమ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా….