కాలేజ్ బాయ్ Part 13 Like

కాజల్, నిషా ఇద్దరూ సైలెంట్ అయ్యారు.

నిషా “క్రిష్ నువ్వు చెప్పూ…. అక్కని పెళ్లి చేసుకుంటావా…”

కాజల్ “నిషా…”

క్రిష్ “లేదు… నేనసలు ఎవరినీ పెళ్లి చేసుకోనూ…”

నిషా కాజల్ ని చూసి నవ్వుతూ ఉంటే, కాజల్ ఇబ్బందిగా తల దించుకుంది.

క్రిష్ “కాని మీ అక్క అంటే నాకు ప్రాణం… ఐ మీన్ తనను చూస్తూ ఉంటే నాకు చాలా హాయిగా… ప్రశాంతంగా…..” అని ఆమె చేయి పట్టుకొని “నా మనిషి…. నా సొంతం అన్నట్టు ఉంటుంది” అన్నాడు.

కాజల్ నవ్వుతూ “నేను నీ దాన్ని…” అంటూ అతని కళ్ళలోకి చూస్తుంది.

ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండగా…

నిషా తల అడ్డంగా ఊపుతూ “మోసం చేస్తున్నావా….” అంది.

క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ కోపంగా నిషా వైపు చూశారు.

నిషా “సెల్ఫ్ లవ్ ఉండాలి. అసలు అది లేకుండా ఉన్నారు మీరు ఇద్దరూ” అంది.

కాజల్ “నిషా…” అని సీరియస్ గా అంది.

క్రిష్ “అయినా ఆ పదం ఎక్కువ నేను వాడుతూ ఉంటా…. నువ్వేంటి నా మీద వాడుతున్నావ్” అన్నాడు.

నిషా “చూడండి… మన ముగ్గురం ఇండివిడ్యువల్స్ ఎవరికీ వాళ్ళం సింగిల్ గా సెల్ఫ్ లవ్ తో ఉందాం. కాని మీ ఇద్దరూ లవ్ అంటూ ఉంటే నవ్వు వస్తుంది”

క్రిష్ “నవ్వు ఎందుకు?”

నిషా “తనొక లూజర్…. మొగుడుతో తన్నులు తిని అరిస్తే ఏమవుతుందో అని దెబ్బలు కప్పుకొని ఆఫీస్ కి వెళ్ళేది”

క్రిష్ “నువ్వు నీ లిమిట్ క్రాస్ చేస్తున్నావ్ నిషా….”

నిషా “వీడు ఇంకో లూజర్….. ఇద్దరు, ముగ్గురు మోసం చేశారు అని….. పెళ్లి వద్దు, పెటాకులు వద్దు…. అని కాల్ బాయ్ లాగా లంజరికం చేస్తున్నాడు”

కాజల్ “ఎనఫ్…. నిషా….”

నిషా “అయినా నువ్వు మోసం కాక పొతే…. మా అక్కని లవ్ చేస్తున్నావా… మా అక్కకి పిల్లలు పుట్టరు… ఆ విషయం తెలుసా…. అసలు…”

కాజల్ కళ్ళ నీళ్ళు పెట్టుకొని అక్కడే మంచం పై కూర్చొని ఏడుస్తుంది.

క్రిష్ “బేబి… బేబి… ” అంటూ ఆమె దగ్గరకు వెళ్తుంటే నిషా చేయి పట్టుకొని ఆపింది.

నిషా “సెల్ఫ్ లవ్ ఉండాలి… అది ఉంటే ఈ ఏడుపు రాదు…. అంటే నాలా…” అంది.

క్రిష్ కోపంగా నిషా వైపు చూసి “నీది సెల్ఫ్ లవ్ కాదు…. సెల్ఫ్ డిసేప్షన్…. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్…” అన్నాడు.

నిషా “వాట్…”

క్రిష్ “నీ భర్త నిన్ను వదిలేశాడు… అది తీసుకోలేక నిన్ను నువ్వు ఇంట్లోనే ఉంటూ సెల్ఫ్ పనిష్ చేసుకుంటున్నావ్…. అసలు బయటకు వస్తున్నావా… ఇంట్లోనే ఉండి… ఫోన్ లో అతని ప్రొఫైల్ చూస్తూ సాత్విక్ నన్ను మోసం చేశాడు అంటూ ఏడుస్తూ ఉంటావ్… బాధ పడుతూ… నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ…. ఈ నాలుగు గోడల మధ్య సంతోషంగా ఉన్నా అన్నట్టు నటిస్తున్నావ్” అన్నాడు.

నిషా అతని అరుపులకు కళ్ళ నీళ్ళు పట్టుకొని ఏడుస్తుంది.

కాజల్ పైకి లేచి క్రిష్ చెంప మీద కొట్టింది.

క్రిష్ ఆశ్చర్యంగా చూస్తూ “బేబి” అన్నాడు.

కాజల్ “గెట్ అవుట్….. క్రిష్…”

క్రిష్ “ఐ సేడ్ గెట్ అవుట్…..” అని గట్టిగా అరిచింది.

90. పిల్లర్ కే పీచే….. క్యా హై….

క్రిష్ తన బ్యాగ్ సర్దుకొని బైక్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.

ఆ రోజు రాత్రి….

నిషా ఫోన్ నుండి క్రిష్ కి మెసేజ్ “మా అక్కకి నీ కంటే నేనే ఎక్కువ…. కాబట్టి పగటి కలలు కనడం మానేసేయ్” అని వచ్చింది.

క్రిష్ చదివినట్టు బ్లూ టిక్స్ పడ్డాయి. తన ఈగో సాటిస్ ఫై అయింది.

నిషా “అక్కా…. భోజనం చేద్దువు కానీ రా…”

కాజల్ “నువ్వు తిను… నాకు ఆకలి లేదు..”

నిషా “నువ్వు అలానే అంటావ్… కానీ రా…” అంటూ భోజనం దగ్గరకు తీసుకొని వచ్చింది.

కాజల్ అన్నం చూస్తూ “తిన్నాడో లేదో” అంటూ ఫోన్ తీసి కాల్ చేసింది, బిజీ అని వచ్చింది.

మళ్ళి చేసింది, మళ్ళి అలాగే వచ్చింది. ఫోన్ కోపంగా విసిరి కొట్టి భోజనం చేస్తుంది.

నిషా, కాజల్ ల కధ మళ్ళి మాములు అయింది. ఇద్దరూ ఒకే బెడ్ రూమ్ లో పక్కపక్కనే పడుకున్నారు.

నిషా దుప్పటి మొత్తం కప్పుకొని పడుకుంటే, కాజల్ మాములుగా పడుకుంది.

నిషా దుప్పటిలో ఫోన్ తీసుకొని తన ఎక్స్ హస్బెండ్ సాత్విక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది.

తన ప్రజెంట్ హాస్పిటల్ లో దిగిన కొత్త ఫోటోస్ అప్లోడ్ చేశాడు. వాటిని చూస్తూ చూస్తుంది.

సాత్విక్ మొహం పై చేయి వేసి నిమురుతూ, ఫోన్ ని గుండెలకు హత్తుకొని అలానే ఉంది.

నిద్ర మధ్యలో కాజల్ పైకి లేచి ఫోన్ తీసుకొని క్రిష్ కి ఫోన్ చేసింది. బిజీ అని వస్తుంది.

మళ్ళి ట్రై చేస్తే అలానే వచ్చింది. బ్లాక్ చేసాడేమో అని డౌట్ వచ్చి… దుప్పటిలో ఉన్న నిషా వైపు తిరిగి దుప్పటి తీసేసింది.

నిషా ఇన్ని రోజులు దుప్పటి ఫుల్ గా కప్పుకోడానికి కారణం అదే… నిద్ర పట్టక ఫోన్ లో సాత్విక్ ప్రొఫైల్ చూస్తూ గ్యాలరీలో ఫోటోస్ చూస్తూ ఉంటుంది.

కాజల్ ఏ మాత్రం సర్ప్రైజ్ అవ్వకుండా…. నిషా చేతిలో ఫోన్ తీసుకొని క్రిష్ కి ఫోన్ చేసింది. అది రింగ్ అవుతుంది.

ఫోన్ ఎత్తారు.

కాజల్ “బాడ్ కవ్ నాయాలా… చెత్త నా కొడకా…” అని అనగానే….

అవతల నుండి మగ గొంతు “క్రిష్ బయటకు వెళ్ళాడు మేడం…. ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడి చార్జింగ్ పెట్టి ఇప్పుడే బయటకు వెళ్ళాడు” అన్నారు.

నిజానికి క్రిష్ పక్కనే ఉండి, తన ఫ్రెండ్ తో అలా అబద్దం చెప్పించాడు. అతను క్రిష్ రాసింది చదువుతూ ఉన్నాడు.

కాజల్ “ఓహ్.. అలాగా…. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *