కాలేజ్ బాయ్ Part 14 Like

96. ది బాయ్స్

మార్నింగ్ కాజల్ ని తీసుకొని క్రిష్ ఆఫీస్ కి వచ్చాడు. కేశవ్ యునిఫార్మ్ లో వచ్చి తన మనుషులతో వచ్చి అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ తీసుకుంటూ, సెక్యూరిటీ రూమ్ లో మానిటర్ చూస్తూ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. తనతో పాటు వచ్చిన ఇద్దరు ఆఫీసర్లు కూడా చూస్తున్నారు.

కేశవ్ బయటకు వస్తూనే క్రిష్ మరియు కాజల్ ని చూస్తూ “ప్రైమ్ విట్ నెస్.. ఇంత లేటు గానా వచ్చేది” అన్నాడు.

కాజల్ అతన్ని సివిల్ డ్రెస్ లో చూసి దైర్యంగా ఉన్నా సెక్యూరిటీ ఆఫీసర్ డ్రెస్ లో చూసి కొంచెం భయ పడి క్రిష్ చేతిని పట్టుకుంది.

క్రిష్ మాత్రం అలాగే నిలబడి “సీరియస్ గా ట్రై చేస్తున్నావ్” అన్నాడు.

కేశవ్ “నా జాబ్ చేస్తున్నా… ప్రొటెక్ట్ చేయడం నా జాబ్…”

క్రిష్, కాజల్ వైపు చూస్తూ “దాని అర్ధం, ఇంకా పట్టుకోలేదని…” అన్నాడు.

కేశవ్ కోపంగా “అలా చిటికేస్తే…. ఇలా ఏం జరిగిపోవు… రా…”

క్రిష్ “సర్లే నీ సావ్ నువ్వు సావ్….. ఆ ఎంక్వయిరీ ఎదో తగలబెట్టు”

కేశవ్ సీరియస్ గా “హుమ్మ్….” అన్నాడు.

క్రిష్ “ఎంక్వయిరీ చేస్తాం అని పిలిచారు సర్… అందుకే వచ్చాం….”

కేశవ్ “కాలేజ్ కి వెళ్ళవా…”

క్రిష్ “లేదు… క్లాస్ అందరూ వారం రోజుల టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు”

కేశవ్ “నువ్వు వెళ్ళలేదా”

క్రిష్ “వెళ్లాను… మధ్యలో వచ్చేశాను”

కేశవ్, క్రిష్ ని చూస్తూ ఉంటే….

క్రిష్ “అందరూ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో వచ్చి బిల్డ్ అప్ లు దెంగుతున్నారు… అందుకే తన కోసం వచ్చేశాను” అంటూ ఆమె చేతిని తన చేతికి చుట్టుకున్నాడు.

కేశవ్, క్రిష్ చేయి పట్టుకొని కాజల్ నుండి దూరంగా తీసుకొని వచ్చి ఒక గోడ దగ్గర నిలబడి “నీకేమైనా పిచ్చి పట్టిందా…” అని అన్నాడు.

కాజల్ అక్కడ నుండి వెళ్లి పోయి వాళ్ళు ఉన్న గోడకి వెనక నిలబడి వాళ్ళ మాటలు వింటుంది.

క్రిష్ విసురుగా కేశవ్ చేతి నుండి తన చేతిని విడిపించుకొని “ఏమయింది?” అన్నాడు.

కేశవ్ “నీ హద్దుల్లో నువ్వు ఉండు… ఆమె ఒక జాబ్ హోల్డర్… నువ్వు ఒక స్టూడెంట్ వి…”

క్రిష్ “అయితే… ప్రేమించుకోకూడదా…”

కేశవ్ “మీ ఇద్దరూ లవర్స్ ఏంటి రా…”

క్రిష్ “అవ్వకూదదా…” అని వెక్కిరింపుగా అడిగాడు.

కేశవ్ విసుగ్గా “తను నీ కంటే ఎన్నేళ్ళు పెద్దది… ”

క్రిష్ “ఐదేళ్ళు”

కేశవ్ “ఐదేళ్ళు పెద్ద ఆవిడతో నీ సరసాలు ఏంటి? అయినా తనకు వేరే ఎవరూ దొరకలేదా…. నిన్ను వాడుకుంటుంది… బజారు ముండ….” అని చీత్కారంగా మాట్లాడాడు.

క్రిష్, అమాంతం కేశవ్ గొంతు పట్టుకొని గోడకు అదిమి పెట్టి అతని కళ్ళలోకి చూస్తూ “ఇంకొక్క సారి పిచ్చి వాగుడు వాగితే పుచ్చే పగిలిపోతుంది, బావ గాడివి అని కూడా చూడను” అని వార్నింగ్ ఇచ్చి కేశవ్ ని వదిలేశాడు.

కేశవ్ గొంతు పట్టుకొని దగ్గుతూ ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *