కాలేజ్ బాయ్ Part 16 Like

తన సైగని అర్ధం చేసుకోవడం పక్కన పెట్టేసి తనని కోపంగా చూస్తూ బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.

నిషా “మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతావ్ ఏంటి?” అని అరిచింది.

నేను వెనక్కి తిరిగి తనని చూస్తూ “మూడు నెలల అగ్రిమెంట్ అయిపోయి చాలా రోజులు అయింది, మీరు మర్చి పోయినట్టు ఉన్నారు” అన్నాను.

కాజల్ “క్రిష్…” అంది.

నేను “ఇంట్లో నేను నాలుగు నెలలుగా ఫ్రీగా ఉన్నాను. ఫుడ్, స్టే ఇంకా బెవారేజేస్ కి నేను ఇచ్చిన రెండు లక్షలు సరిపోతాయి అనుకుంటా…” అన్నాను.

కాజల్ ఫోన్ ని చూస్తూ “నీ అకౌంట్ నెంబర్ చెప్పూ… నేను నీకూ ఇవ్వాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా” అంది.

నేను “అవసరం లేదు” అంటూ కన్నింగ్ గా నవ్వాను.

తను కోపంగా నా వైపు చూస్తూ “ఏంట్రా… ఏం మాట్లాడుతున్నావ్?” అంది.

ఆ మూమెంట్ లో తను ‘రా’ అని పిలవడం కూడా నాకు నచ్చలేదు.

చాలా కోపంగా ఉన్నాను, ఏమంటున్నానో కూడా తెలియకుండా అనేశాను. “సెక్స్ చేసుకున్నాం కదా… అందుకోసం… ఉంచుకోండి” అన్నాను.

తను మంచు విగ్రహం అలా ఫ్రీజ్ అయిపొయింది. నిషా కూడా షాకింగ్ నన్ను చూస్తుంది.

నేను డోర్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి తన వైపు చూశాను. తన మొహంలో కోపం ప్లేస్ లో బాధ కనపడింది.

నేను అనకూడని మాట అన్నాను, అనేశాను అయిపొయింది వెనక్కి తీసుకోలేను.

బ్యాగ్ అక్కడే పడేసి తన ముందుకు వెళ్లాను. తను నన్ను కొట్టడమో, తిట్టడమో చేయడం లేదు. అలా చూస్తూ ఉంది. తన కళ్ళలో బాధ కనపడుతుంది.

నేను “నా కళ్ళలోకి చూసి చెప్పూ… నిజంగా నేను నీ బాడీ కోసమే వచ్చానా… నీ బాడీ కోసమే నీతో ఉన్నానా…. మనిద్దరి మధ్య అది మాత్రమె ఉందా…” అన్నాను.

ఆఖరిగా తన మోహంలో మిక్సిడ్ ఫీలింగ్స్ చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాను.

కళ్ళ నీళ్ళతో నన్ను కోపంగా చూస్తున్న నిషాని చూస్తూ “గుడ్ బాయ్” మాత్రమే చెప్పగలిగాను.

127. పెళ్లి చూపులు

తనతో గొడవ అయి మరో వారం గడిచింది. ఫోన్ లో, చాట్ లో తన ఆనవాలు కూడా లేదు. ఇద్దరం ఒకరినొకరం బ్లాక్ చేసుకున్నాం, ఒకింత నేనే అనేశాను. అయినా తనే నిషాని దెంగమని చెప్పింది నేనేం తప్పు చేయలేదు అనుకుంటూ ఉన్నాను. కాని నాకు తెలుసు అది కేవలం నన్ను నేను మభ్యపెట్టుకోవడమే అని.

నిషా ఈ పాటికి తన కొత్త జాబ్ లోకి వెళ్లి ఉంటుంది. ఎలా ఉందొ అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది, నా కళ్ళు రుద్దుకొని మళ్ళి చూశాను. అది నిషా…

ఫోన్ ఎత్తాను, ఎదో కంగారుగా ఉంది.

నిషా “క్రిష్ ఎక్కడ ఉన్నావ్…” అంది.

నేను “కాలేజ్….” అని అంటూ ఇంకా ఎదో చెప్పబోయాను.

నిషా “త్వరగా నేను పంపిన అడ్రెస్ కి రావా….” అని ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టు అంది.

నేను “అంతా బాగానే ఉందా…. తనకు ఎలా ఉంది” అన్నాను కంగారుగా.

తన పై ఎంత కోపం ఉన్నా ఆ క్షణం అదంతా మర్చి పోయాను. తనకు ఏమైనా అయింది అన్న ఆలోచన కూడా నేను భరించలేను.

నిషా “అక్క బాగానే ఉంది… బాగా అంటే… నువ్వు అనేసి వెళ్ళాక బాగా దిగులు అయిపొయింది… అదంతా తర్వాత… నేను నీకూ లొకేషన్ పంపాను… నేను చిన్న ప్రాబ్లం లో ఉన్నాను”

నేను “చిన్న ప్రాబ్లం… ఏమిటా ప్రాబ్లం…”

నిషా “చిన్నది అంటే చిన్నది కాదు నువ్వు లేటుగా వస్తే నా ప్రాణం పోతుంది… త్వరగా వచ్చి నన్ను తీసుకొని వేళ్ళు….”

నేను “ప్రాణం పోతుందా….”

నిషా “ఒరేయ్ నీ అయ్యా…. వచ్చి కాపాడరా…. ప్లీజ్… వివరాలు అడిగి దొబ్బకు…”

నేను “సరే…. ఫోన్ దగ్గర పెట్టుకో వస్తున్నా” అంటూ ఫోన్ లో తను పంపిన లొకేషన్ చూశాను, అది ఒక పెళ్లి మండపం.

పెళ్లి మండపంలో ప్రాణాలు పోవడం ఏంటో? అయినా సీరియస్ అంటుంది కదా అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాను.

నేను వెళ్లేసరికి అక్కడ మండపం మొత్తం ఖాళీగా అక్కడక్కడ జనం ఉన్నారు. చూస్తూ ఉంటే ఫంక్షన్ అయిపోయినట్టు ఉంది.

ఈ పొట్టిది క్యాబ్ డబ్బులు కలిసి వస్తాయని నాకు ఫోన్ చేసి ప్రాంక్ చేసినట్టు ఉంది అనుకుంటూ అక్కడకు వెళ్లి ఒకరిని పిలిచి నిషా గురించి అడిగాను.

సడన్ గా అక్కడున్న వాళ్ళు నన్ను కొట్టడానికి చేతులు ఎత్తి నన్ను పట్టుకోబోయారు. వాళ్ళను తోసేసి పరిగెత్తుకుంటూ వేరే వైపుకు వెళ్లి నిషాకి కాల్ చేశాను.

నన్ను బండి తీసుకొని మండపం వెనక వైపు ఉండమని చెప్పింది. వెళ్ళే సరికి అక్కడకు పరిగెత్తుకొని వచ్చి వెనక ఎక్కి కూర్చొని కంగారుగా “పద…. పద…. పద…. ” అని కంగారుగా అంది.

నేను “ఏం చేశావే… నీ పేరు చెబితేనే కొడుతున్నారు” అన్నాను.

నిషా ఏడుస్తూ ఉంది. నేను బండిని స్లో చేసి వెనక్కి తిరిగి “ఏమయింది?” అన్నాను.

నా వీపు మీద పిడికిలి గుద్దులు గుద్డుతూ “మేము నీకూ కాల్ గర్ల్స్ లా కనపడ్డామా…. హా…” అంటూ ఏడుస్తుంది.

నేను “సారీ” చెప్పాను.

నిషా “అక్క ఆ రోజు నుండి సరిగా తినడం కూడా లేదు తెలుసా….”

ఇక చెప్పేది ఏముంది… సారీ… సారీ… అంటూ చెప్పుకుంటూనే బైక్ ని ఇంటికి పోనిచ్చాను.

కాజల్ కోపంగా మా ఇద్దరినీ చూసింది.

నిషా “అక్కా… ఇవ్వాళ క్రిష్ కాపాడాడు” అంది.

కాజల్ చేయి అడ్డం పెట్టి “ఇంట్లోకి పో… ” అంది.

నిషా నా వైపు తన అక్క వైపు ఒక సారి చూసి వెళ్ళిపోయింది.

కాజల్ నన్ను చూస్తూ “థాంక్స్” అని చెప్పి ఇంట్లోకి వెళ్ళడం కోసం వెనక్కి తిరిగింది.

నేను “సారీ…” అన్నాను.

తను ఆగిపోయింది.

నేను “నాకు తెలుసు… నేను ఎక్కువగా మాట్లాడాను…”

కొద్ది సమయం తర్వాత…

నేను “ఐ యామ్ సారీ… ప్లీజ్… నన్ను క్షమించు…” అన్నాను.

తను వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచింది.

నేను “ఐ మిస్ యు..” అన్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *