కాలేజ్ బాయ్ Part 16 1

తను అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయింది, బహుశా విని ఉండదు. అనుకుంటూ బైక్ ని ఫ్రెండ్ రూమ్ కి పోనిచ్చాను.

ఇంట్లోకి వెళ్ళగానే నిషా “ఏమిటక్కా…. మీ 2 అంటున్నావ్…. దేని గురించి…” అంది.

కాజల్ “ఏం లేదు…” అంటూ మాట దాటేసింది.

తను ఆగింది….. తను ఆగింది….. ఆగి నా మాట విన్నది. ఆ ఆలోచన నాలో మళ్ళి కొత్త ఆలోచన పులకరించేలా చేసింది.

మేమిద్దరం మళ్ళి కలిసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.

ఇంతలో ఫోన్ వచ్చింది బావగాడు….

కేశవ్ “ఎక్కడున్నావ్…”

క్రిష్ “బైక్ ….”

కేశవ్ “పక్కకు తీసి మాట్లాడు…”

క్రిష్ “పర్లేదు చెప్పూ రా…”

కేశవ్ “ముందు బండి పక్కన పెట్టి మాట్లాడు” అన్నాడు.

వీడి చాదస్తం అనుకుంటూ బండి పక్కన పెట్టి “హా… చెప్పూ” అన్నాను.

కేశవ్ “రేపు శనివారం నా పెళ్లి చూపులు… నువ్వు కూడా రా… లొకేషన్ పంపిస్తా”

క్రిష్ “శనివారం అంటే రేపే కదరా…”

కేశవ్ “అవునూ రేపే….”

క్రిష్ “హ్మ్మ్…. అందరిని పిలుస్తున్నావ్…. సెట్ అవుతుందా… బావా….” అని నవ్వాను.

కేశవ్ “పిచ్చి వాగుడు వాగితే మొహం పగులుతుంది….”

క్రిష్ “సారీ… సారీ… ఊరికే అడిగా… లేరా”

కేశవ్ “అంతా సెట్ అయింది జస్ట్ ఫార్మాలిటీ అంతే…”

క్రిష్ “కంగ్రాట్స్ బావా… ఇంతకి ఎవరూ బావా… మా సిస్టర్…”

కేశవ్ “గెస్ చెయ్… నీకూ కూడా తెలుసు…”

క్రిష్ “నా లవడాలో గెస్…. చెప్పూ బె….”

కేశవ్ “అబ్బా…. గెస్ చెయ్ రా….”

నేను మూడు నాలుగు పేర్లు చెప్పాను. అన్నింటికీ కాదు అని చెప్పాడు.

క్రిష్ “చెప్పూ బె….”

కేశవ్ “ఈషా” అన్నాడు.

రెండు నిముషాలు గడిచింది.

కేశవ్ “రేయ్…”

కేశవ్ “రేయ్…”

కేశవ్ “రేయ్… బావా… ఉన్నావా…”

క్రిష్ “బావా…. ఈషా… అంటే.. కాజల్ ఆఫీస్ లో తన జూనియర్ కదా…” అన్నాను.

కేశవ్ సిగ్గుపడి పోయి “మ్మ్” అన్నాడు.

క్రిష్ మనసులో “ఈ మొద్దోడుకి సిగ్గు పడడం కూడా వచ్చిందా…” అని అనాలని అనుకున్నాను కాని మనసు మార్చుకొని “కంగ్రాట్స్ రా…” అన్నాను.

కేశవ్ “నువ్వు అసలు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రావడం లేదు… దీనికి మాత్రం రావాల్సిందే” అన్నాడు.

నేను ఆలోచిస్తూ ఉన్నాను. రేపు తను ఫంక్షన్ కి వస్తుంది, కలుస్తాను. అనుకుంటూ బైక్ ని ఇంకా వేగంగా సంతోషంగా నడిపించుకుంటూ వెళ్తున్నాను.

128. పెళ్లి క్యాన్సిల్

ఎవరో అంకుల్ “రా బాబు కూర్చో..”

నేను “నేను పెళ్లి కొడుకు కాదండి…” అంటూ వినపడుతున్న మాటలు విని ఈషా బయటకు చూసింది. అక్కడ నన్ను చూసి బయటకు వచ్చింది.

ఈషా అందరికి నన్ను కాపాడిన వ్యక్తీ అని అలాగే పెళ్ళికొడుకు బావమరిది అని పరిచయం చేయడంతో ఒక్క సారిగా రేంజ్ మారిపోయింది.

అందరూ పలకరించారు. ఈషాతో పాటు నేను కూడా లోపలకు వెళ్లాను. తను రెడీ అయి చమట పట్టకుండా ఉండడం కోసం AC గదిలో కూర్చుంది.

అక్కడ కొంత మంది అమ్మాయిలూ అలాగే కొంత మంది చిన్న పిల్లలు ఉన్నారు.

అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాను. జోక్ లు వేస్తూ నవ్విస్తున్నాను.

ఈషా “నువ్వేంటి అప్పుడే వచ్చావ్…”

నేను “ఏం చేస్తాం? మా బావ గాడి తెలివితేటలు, ఈ అడ్రెస్ ఇచ్చి ఇక్కడకు రమ్మన్నాడు”

ఈషా చేతులు కట్టుకొని సీరియస్ గా చూస్తుంది. చుట్టూ అందరూ కూడా నన్ను చూస్తూ ఉన్నారు.

నేను పళ్ళు బిగించి “బావ గారు” అన్నాడు.

నేను చిన్నగా “రెస్పెక్ట్….” అని మళ్ళి “నాకు మాత్రమె ఈ అదృష్టం లేదు” అన్నాడు.

ఈషా ఆగి వెనక్కి తిరిగి “మేడం… నీకూ ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో తెలుసా…” అంది.

నేను చిన్నగా నవ్వి “మీ మేడం… రెస్పెక్ట్ … రెండూ వ్యతిరేక పదాలు తెలుసా…” అన్నాను.

ఈషా అది కాదు అంటూ ఎదో చెప్పబోయింది.

అప్పుడే “నువ్వు ఎందుకు వచ్చావ్… రా….” అన్న వాయిస్ విని పక్కకు తిరిగి చూడగా నిషా కనపడింది.

నేను ఈషా వైపు చూసి “చూశావా…” అని సైగ చేశాను.

నిషా వాళ్ళ అమ్మ కూడా నవ్వేసింది. ఈషా తల కొట్టుకుంది.

నిషా “లోపలకు ఎందుకు వచ్చావ్… లేడీస్ రూమ్ లోకి అంటున్నా…” అంది.

నేను “ఓహ్.. అదా… పెళ్లి కూతురుని కాపాడాను, అలాగే బ్రదర్ వరస కదా… అందుకని AC ఉన్న గదిలో కూర్చో బెట్టారు” అన్నాను.

నిషా “కాపాడితే రెస్పెక్ట్ ఇవ్వాలా…. బయటకు పో… ముందు…” అంది.

ఈషా వాళ్ళ అమ్మ “పర్లేదు కూర్చో బాబు” అంది.

నిషా “వాళ్ళు అలానే అంటారు… నీకు సిగ్గుండాలి” అని వెక్కిరించింది.

ఈషా వాళ్ళ అమ్మ “మా అమ్మాయిని కాపాడాడు, మా మామ గారు అయితే ఈ పాటికి ఇంటికి పిలిచి సన్మానం చేసేద్దురు” అంది.

నేను స్టైల్ గా కుర్చీలో కూర్చోవడం చూసి నిషా పళ్ళు నూరింది, అది చూసి ఈషా నవ్వింది.

నేను, ఈషాతో “కొంత మందిని కాపాడినా కూడా గ్రాటిట్యూడ్ ఇవ్వరు” అని నిషాకి వినపడేలా అన్నాను.

నిషా “ఇంతే చెయ్… మా అక్క రాగానే ఉన్నవి లేనివి అన్ని కలిపి చెబుతా… నీ తిక్క కుదురుతుంది” అంది.

నేను “నమ్మదు..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *