నా వైపు కోపంగా చూసి “పెళ్లి అని గుర్తు ఉందా… అసలు దున్నపోతులా పగలు దాకా నిద్రపోయావు… ఇప్పుడు నా మెక్ మొత్తం పాడు చేశావు” అంటూ అద్దంలో చూసుకుంటూ ఉంది.
క్రిష్ “నువ్వు స్నానం చేశావా… అలా లేవే!” అనే సరికి కళ్ళు పెద్దవి చేసుకొని నా వైపు కోపంగా చూస్తూ, నా లుంగీ వైపు చూసి, తడి మరకను చూసి “ఏమిటిది?” అంది.
నేను ఏం చెప్పాలో అర్ధం కాక…. చిన్నగా నవ్వాను.
నా వైపు కోపంగా చూసేసరికి ఇక తప్పక “అంటే రాత్రి బాగా వేడెక్కాను… నువ్వు కూడా అందుబాటులో లేవు… మంచి కల వచ్చింది”
కాజల్ కోపంగా చేతులు కట్టుకొని వెక్కిరిస్తూ ఉన్నట్టు “వచ్చిందా” అంది.
క్రిష్ “అది కాదు బేబి….”
కాజల్ “నన్ను తాకకు… నువ్వు… ఎవర్నో తలుచుకున్నావ్…. నేను ఉన్నా కూడా…”
క్రిష్ “ఛీ… ఛీ… అలాంటి ఆలోచనే లేదు”
కాజల్ “నిజం చెప్పూ”
క్రిష్ “నిన్ను తలుచుకుంటేనే లేస్తుంది….. కావాలంటే చూడు…” అంటూ లుంగీ తప్పించి నా మొడ్డ చూపించాను.
ఎర్రబడిన చెక్కిళ్ళతో కాజల్ చూస్తూ “ఛీ… పో… నువ్వు ముందు బాత్రూం లోకి….” అంటూ తోసేసి బయటకు నడిచింది.
(గది బయట)
నిషా “మా అక్కకి ఈ గది ఏమో పుట్టిల్లు….. ఆ గది ఏమో మెట్టినిల్లు…..” అని నవ్వింది
ఇషా “నిజమే…. మెట్టినింటికి వెళ్ళగానే పెదాల పై లిప్ స్టిక్ మాయం అయిపోతుంది” అనే ఇద్దరూ అల్లరి పట్టిస్తూ నవ్వుకుంటున్నారు.
కాజల్ సిగ్గుగా పరుగున తన గదిలోకి వెళ్లి మళ్ళి రెడీ అవుతుంది.
కొంత సేపటికి క్రిష్ రెడీ అయి బయటకు వచ్చాడు.
కాజల్ గది నుండి “నిషా” అని పిలుపు రావడంతో లోపలకు వెళ్ళింది.
ఇషా “మా అమ్మ ఎప్పుడూ ఫైనల్ ఇయర్ లో పెళ్లి చేస్తాను అంటే అంత తొందర ఎందుకు అనే దాన్ని… మా అబ్బాయిలు కూడా చేసుకుంటున్నారు అంటే నవ్వాను… ఇప్పుడు నిన్ను చూస్తున్నా….”
క్రిష్ చిన్నగా నవ్వి “నన్ను చూసి కుళ్ళు కుంటున్నావ్ కదా… ” అన్నాను.
ఇషా “హ…” అని చిన్న నవ్వు నవ్వి “నాకు కూడా వారంలో పెళ్లి అవుతుంది” అంది.
క్రిష్ “మా ఊళ్ళో వోటు హక్కు రాకముందే పెళ్లి చేసేస్తారు. నా వయస్సు వచ్చే సరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉంటారు” అన్నాను.
ఇషా చిన్నగా నవ్వేసింది.
క్రిష్ “మా బావా గాడికే పెళ్లి అవ్వలేదు… ఎదో నీ దయ… మా బావ గాడు కూడా ఒక ఇంటి వాడు అవుతున్నాడు”
ఇషా “కేశవ్ చాలా మంచి వాడు”
క్రిష్ “చిన్నప్పుడు నన్ను తెగ కొట్టేవాడు…”
నిషా “పిచ్చి పిచ్చిగా మాట్లాడకు… నోరు మూసుకో” అంది.
నేను నిషా వైపు చూస్తూ, ఇషాని చూశాను.
ఇషా “కేశవ్ చెప్పాడు…. చిన్నప్పుడు…. నువ్వు తనని కాపాడడం కోసం వెళ్ళావు అంట… నిన్ను వెళ్ళిపోమ్మన్నా ‘కాపాడుతా అని మాటిచ్చాను’ అని చెప్పి అక్కడే ఉండి ఫైట్ చేశావ్ అంట” అంది.
నిషా నా వైపు ఆశ్చర్యంగా చూసింది.
ఇషా “ఇంకా చాలా చెప్పాడు…. క్రిష్ అలా ఉంటాడు కాని ‘మాట ఇస్తే, మాట మీద నిలబడతాడు’ అని చెప్పాడు” అంది.
నా చాతీ గర్వంతో బాగా ముందుకు పొంగింది.
నేను ఇషాకి థంబ్ సింబల్ చూపిస్తూ “ఈ బ్రదర్ నీకు ఎప్పుడూ తోడూ ఉంటాడు. మా బావ గాడిని కొట్టాలంటే అది నేనే…” అన్నాను.
ఇషా, నేను ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం.
నిషా “వాహ్… కేశవ్ కోసం… క్రిష్ ని బుట్టలో పడేస్తున్నావా!” అని ఇషాని చూస్తూ అంది.
క్రిష్ “తప్పు ఏమి ఉంది? సిస్టర్ కోసం బ్రదర్ ఎప్పుడూ వస్తాడు…”
నిషా “అబ్బా…. అబ్బా…. ”
ఇంతలో కాజల్ “నిషా….” అని కేకేసింది.
నిషా “ఇదొకటి…” అనుకోని పైకి లేచి మళ్ళి ఎదో గుర్తు వచ్చినట్టు “మా అక్కచెప్పి నిన్ను తిట్టిస్తా….”
నిషా వెళ్ళగానే… క్రిష్ ఇషాని దగ్గరకు పిలిచి చిన్నగా “నిషా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది… ఎవరికీ చెప్పకు… సీక్రెట్….” అన్నాడు.
ఇషా “నిజంగానా!”
క్రిష్ “తనే రిజిస్టర్ ఆఫీస్ అని సలహా ఇచ్చింది”
ఇషా “ఎందుకు?”
క్రిష్ “ఎందుకంటే! తను కూడా…”
ఇషా “రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంది….”
క్రిష్ “హ్మ్మ్” అని తల ఊపాడు.
ఇషా “నిషా నీ వెనకే ఉంది…..”
క్రిష్ షాక్ అయి చిన్నగా వెనక్కి తిరిగి చూశాడు.
నిషా చేతులు నడుము పై పెట్టుకొని కోపంగా చూస్తూ ఉంది.