కాలేజ్ బాయ్ Part 2 67

క్రిష్ “అదేం పేరు…”

ఆంటీ “వాళ్ళ నాన్న సెలక్షన్”

క్రిష్ “హుమ్మ్, నా దగ్గర ఉండి ఉంటే నేనే పెట్టేవాడిని కదా పేరు”

ఆంటీ “బాధ పడకు…. రా… ఎంత ఇంటి పేరు, ఒంటి పేరు నీది కాక పోయినా, నీ రక్తమేగా”

క్రిష్ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు, “అవునూ…” అన్నాడు

ఆంటీ “ఇదిగో చూడు ఈ ముక్కు అచ్చం నీది లాగానే ఉంది”

క్రిష్ “వద్దు ఆంటీ… నా ముక్కులా రావొద్దు”

ఆంటీ “అదేంటి రా… అలా అంటావ్… నీకూ పుట్టిన వాడు నీ పోలికలు రాక పోతే ఎవరివి వస్తాయి”

క్రిష్ “వద్దు ఆంటీ… దీని వల్ల రేపు శృతి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది, తను తన భర్తతో వెళ్ళాలి అనుకున్నప్పుడే నా గురించి పూర్తిగా మర్చిపోవాలి”

ఆంటీ “ఎడ్చావ్… వాళ్ళ ఆయనే రెండో బిడ్డ కోసం మళ్ళి నిన్ను అడుగుతారు చూస్తూ ఉండు”

క్రిష్ “నేను ఉండాలి కదా”

ఆంటీ “అదేంటి ఎక్కడకు వెళ్తావ్”

క్రిష్ “అదే చెప్పాను కదా… కాల్ బాయ్ అనుకోని నన్ను అడిగారు, నేను డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్ళా అని”

ఆంటీ “హా!! చెప్పూ”

క్రిష్ “వాళ్ళతోనే ఉంటున్నా”

ఆంటీ “ఎందుకు రా… అక్కడా ఇక్కడా…. శుబ్రంగా మన ఇల్లు ఉంటే”

క్రిష్ “లేదు, గతానికి దూరంగా ఉండాలి అంటే, కొత్త ప్లేసులు వెతుక్కోవాలి”

ఆంటీ “ఏం చేస్తున్నావ్ అక్కడ”

క్రిష్ “ఆంటీ…. ఈ అమ్మాయికి ఎదో సమస్య ఉంది ఆంటీ… అందుకే బాధ పడుతుంది”

ఆంటీ “నీకూ చెప్పిందా”

క్రిష్ “లేదు ఆంటీ… తన కళ్ళలో ఆ బాధ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది…. నాకు లాగానే తనకు కూడా గతం వెంటాడుతుంది”

ఆంటీ “అయితే ఏం చేస్తావ్… వెళ్లి కనుక్కొని సాల్వ్ చేస్తావా”

క్రిష్ “లేదు….”

ఆంటీ “మరీ”

క్రిష్ “గతం… అనేది ఒక జ్ఞాపకం… తనకు అది ఒక చేదు జ్ఞాపకం… అందుకే నేను తీపి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోతా… ఇంకెప్పుడు తనకు గతం గుర్తుకు వచ్చినా చేదుతో పాటు, నాతొ గడిపిన తీపి జ్ఞాపకం కూడా గుర్తుకు వచ్చి నవ్వు రావాలి…. అదీ నా టార్గెట్”

ఆంటీ “ఏందో చెబుతున్నావ్….. నాయనా… బాగానే ఉందా బ్రెయిన్… అసలు నీకెందుకు వేరే వాళ్ళ విషయాలు”

క్రిష్ “తను పరాయిది కాదు, నా ఏంజెల్… కష్ట కాలంలో నన్ను ఆదుకుంది, తన వల్ల ఇద్దరి ప్రాణాలు నిలబడ్డాయి, ఒక ప్రాణం ఇపుడు నీ చేతుల్లోనే ఉంది”

ఆంటీ “థాంక్స్ చెప్పి వచ్చేయ్”

క్రిష్ “నేను థాంక్స్ చెబుతున్నాను…. మూడు నెలల పాటూ”

ఆంటీ “ఆ తర్వాత….”

రెండు నిముషాల మౌనం తర్వాత,

ఆంటీ “చెప్పూ ఆ తర్వాత”

రెండు నిముషాల మౌనం తర్వాత,

క్రిష్ “ఎదో ఒకటి చేస్తాను…. ఈ ఆరు నెలల తర్వాత…. మాత్రం ఈ పాపపు ఊళ్ళో మాత్రం అసలు ఉండను…. వెళ్లి పోతాను”

ఆంటీ “మీ అమ్మ అడిగితే ఏం చెప్పేది… కోడలు దగ్గర ఉన్నాడు అని చెప్పేదా”

క్రిష్ “హహ్హహ్హ….”

ఆంటీ “ఏంజెల్ కోడలు”

క్రిష్ “ఆంటీ..”

ఆంటీ “హుమ్మ్”

క్రిష్ “నన్ను మర్చిపోయావా… నేను ఎవ్వరిని ప్రేమించను…. పెళ్లి చేసుకోనూ.. నేనింతే…”

ఆంటీ “నువ్వేదో జోక్ గా అన్నావ్ అనుకున్నా”

క్రిష్ “ఒకరిని నమ్మే స్టేజ్ లో నేనిప్పుడు లేను.. నమ్మకం లేనిదే ప్రేమ, పెళ్లి లేదు… అందుకే నాకు పెళ్లి లేదు”

ఆంటీ “మరి ఇప్పుడున్న అమ్మాయి, అదే నీ ఏంజెల్”

క్రిష్ “తను అంటే నాకు ఇష్టం… చాలా అంటే చాలా చాలా ఇష్టం… కాని నేను ప్రేమించను… ప్రేమించలేను”

నిషా స్వగతం:

కోడలు అన్నప్పుడు అక్క కళ్ళలో కనిపించిన మెరుపు…. ప్రేమించను… నమ్మను… కాని ఇష్ట పడుతున్నాను అన్నప్పుడు మాత్రం బాధగా అయిపొయింది.

క్రిష్ నిజంగా అక్కకి తీపి జ్ఞాపకం అవుతాడా… లేదా చేదు జ్ఞాపకం అవుతాడా…. కాలమే నిర్ణయించాలి.

2 Comments

Add a Comment
    1. Meku intrest vunta msg chaindi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *