కాలేజ్ బాయ్ Part 2

వాట్స్ అప్ ఓపెన్ చేసి ఇంతకు ముందు వాళ్ళ ఆంటీ ఏమైనా ఆ బాబు ఫోటోస్ పంపింది ఏమో అని చూసింది. ఫోటోస్ కూడా డెలీట్ చేశాడు. డిస్టెన్స్ గా ఉంటున్నాడు. మ్మ్.. పర్లేదు మంచోడు…. అనుకుంది.

అమ్మ కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజెస్ చూసింది. “రేయ్, డబ్బులున్నాయా… జాగ్రత్త వేళకు తిను… అస్తమానం చదువు కాదు, బయట కూడా తిరుగు…” చిన్నగా నవ్వుకొని, మీ వాడి తిరుగుళ్ళు చూస్తే… అని నవ్వేసింది.

PT మాస్టర్ కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజెస్ చూసింది. “ఇదే లాస్ట్ వార్నింగ్… నువ్వు ఇంకో సారి రాకపోతే… గ్రూప్ లో నుండి నీ పేరు తీసేస్తాను” , మనోడు వేరే గేమ్స్ కి అలవాటు పడ్డాడు లెండి.

రష్, ఆ పిల్లాడి తల్లి కోసం వెతికింది, మెసేజ్ ఏమి లేదు. ప్రొఫైల్ పిక్…. అమ్మాయి బాగుంది.

భామా అనే కాంటాక్ట్ కోసం వెతికింది. కాని దొరకలేదు.

భాను అనేది కనపడింది, చాట్ ఓపెన్ చేసి చూసి షాక్ అయింది. క్రిష్ నుండి లాస్ట్ మెసేజ్ “నువ్వు అమ్మాయివా…”, “అబ్బాయి అనుకోని 3 సంవత్సరాలుగా మెసేజెస్ చేస్తున్నా కదా… రిప్లై కూడా ఇచ్చావ్” అది చూసి నవ్వేసి పిచ్చి నా కొడకా అని నవ్వేసింది. పైకి స్వైప్ చేస్తే చాలా మెసేజెస్ కనిపించాయి. “ఇవ్వాళ ఒకమ్మాయిని చూశాను, అదిరి పోయింది” అని మెసేజెస్ ఉన్నాయి. “అలా మాట్లాడడం తప్పు రా…” అని రిప్లై. మనోడి సైడ్ నుండి “అందాలను ఆస్వాదించడం నా హాబీ” అని లవ్ గుర్తు పంపాడు.
అందుకే వదిలి వేల్లింది అనుకోని తీర్పు ఇచ్చేసుకుంది.

ఇంకా ఏమున్నాయ్ భయ్యా అనే కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజ్ చూసింది. “రేయ్… ఒక సారి మాట్లాడు రా… సారీ చెప్పాను కదా రా….”, “నా గర్ల్ ఫ్రెండ్ కి నేను చేసిన విషయం తెలిసింది”, “మీ ఇద్దరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు… నాకు చచ్చిపోవాలని ఉంది” క్రిష్ నుండి రిప్లై లేదు.
ఇదేదో సెన్సిటివ్ మేటర్ లా ఉంది అనుకోని వేరేవి ఓపెన్ చేసింది.

అన్నయ్య అనే కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజ్ చూసింది. “ఈ సారి పంట బాగా పండింది రా… ఆ సైదులు నిన్ను అడుగుతున్నాడు, వాడికి ఎదో ఫోన్ తెచ్చిస్తా అన్నావంట…. తేమాకు వెధవకి…. మొన్నామధ్య పొలానికి మందు కొట్టు రా… అంటే నకరాలూ పోయాడు… నువ్వు తేమాకు వాడికి…” అని ఉంది. అన్నదమ్ములు అని పించారు రా…

వదిన అనే కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజ్ చూసింది. “బాబాయ్…. అన్నయ్యకు పోయిన సారి తెచ్చిన, టీ షర్ట్ లాంటిది నాకు కూడా తే…” “నువ్వు ముందు బాగా తిని ఎత్తు పెరుగురా… తర్వాత చూద్దాం” “నువ్వు తెస్తే నేను తింటా” “నువ్వు తింటే నేను తెస్తా…” హుమ్మ్.. ఫ్యామిలీ ఆంగిల్

మరదల్ అనే కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజ్ చూసింది. “ఒరేయ్ గాడిదా…. ఏం చేస్తున్నావ్ రా…” “అడ్డ గాడిదతో చాటింగ్ చేస్తున్నా..” “అత్త ఓ మా ఇంటికి వచ్చి పెళ్లి పెళ్లి అంటుంది” “చేసుకోవచ్చు కదా..” “నీ పేరు చెబుతుంది… అయినా నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు” “ఇక ఆపూ…. నీ సంగతి చెప్పూ…” “అది కాదు బావా…. ఒక సారి వచ్చి ఈ అమ్మాయి మంచిది అని మీ ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడి మా పెళ్లి అయ్యేలా చూడురా… ” “నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారూ” “ప్లీజ్ బావా… ప్లీజ్… ప్లీజ్…. మా పిల్లలకు నీ పేరు పెట్టుకుంటాను” “సర్లే నేను మాట్లాడుతాను… ఏడవకు…” “థాంక్స్ బావా…” అవసరం వస్తే బావా… తీరిపోయాక గాడిద. ఏ ఊరు అమ్మా మనది

బ్రౌజరు ఓపెన్ చేశాను…. దొరుకుతాడు… అనుకుంటూ చూసింది.

‘హౌ టూ మెక్ హర్ హ్యాపీ’ అనే మాట సెర్చ్ బార్ లో కనపడగానే కాజల్ “నా కోసమే” అని ఒక వైపు లేదు “భామ అని ఎవరో ఉన్నారు కదా, తన కోసం” అని మరో వైపు అనిపిస్తుంది.

కంటి నుండి రెండు నీటి బొట్లు రాలాయి. లేదు… లేదు… ఇలా కూడదు. నేనేమి తనతో ప్రేమలో లేను. తనకు కూడా ప్రేమ లేదు. మా ఇద్దరి మధ్య ఉంది. స్వచ్చమైన లస్ట్, కామం, అంతే…

నిషాని కూడా ఇందులో భాగం చేసేస్తా… అప్పుడు ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు. అతనికి, నిషాకు కూడా గుడ్ మెమరీస్ లా ఉండి, పాస్ట్ మర్చి పోతారు.

నిషా…. సిద్దంగా ఉండు… ఈ రాత్రికి నిన్ను నేను దగ్గరుండి దెంగిస్తా…. అని ఈవిల్ గా నవ్వుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు కదిలింది.

17. బాడ్ కవ్

కాజల్ “పదండి… త్వరగా…. లెట్స్ సెలబ్రేట్…. హూ.. హూ.. ” అంటూ ఓవర్ గా ఎక్సైట్ అవుతూ అరుస్తుంది.

క్రిష్, నిషా వైపు చూసి “ప్లీజ్” అన్నాడు.

నిషా “నేను రానూ… పో…”

క్రిష్ “నీకూ దండం పెడతాను రా… మీ అక్క ఏంటో ఇవ్వాళ తిక్క తిక్కగా ఉంది”

నిషా ఏం మాట్లాడలేదు.

క్రిష్ “జనం రోడ్ మీదే నన్ను కొట్టి చంపేస్తారు, ప్లీజ్ నువ్వు వస్తే తను కొంచెం అయినా కంట్రోల్ ఉంటుంది”

బైక్ షోరూమ్

కాజల్ మరియు నిషా ఇద్దరూ కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నారు. కాజల్ పెద్ద కళ్ళజోడు పెట్టుకొని మోడరన్ గా, ఫుల్ మేకప్ తో, స్టైల్ గా, ఎదో సినిమా హీరోయిన్ లా రెడీ అయి ఉంటే, కాజల్ ని చూస్తూనే ఎదో బుట్ట బొమ్మలాగా, హాయ్ క్లాస్ అమ్మాయిలా ఉంది.

పక్కనే నిషా పంజాబీ డ్రెస్ వేసుకొని మాములు మేకప్ తో ఉంది. హోమ్లీ హౌస్ వైఫ్ లా అనిపిస్తుంది.

క్రిష్ నార్మల్ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ తో ఉన్నాడు.

అక్కచెల్లెళ్ళు ఇద్దరూ AC రూమ్ లో ఉంటే, బయట క్రిష్ తనకు నచ్చినా బైక్ చూసుకుంటూ ఏజెంట్ ని ప్రశ్నలు మైలేజ్ గురించి అడుగుతున్నాడు.

గ్లాస్ డోర్ నుండి ఇద్దరికీ క్రిష్ కనిపిస్తున్నాడు.

కాజల్ పెద్దగా “క్రిష్…. నీకూ నచ్చింది తీసుకో… మనీ ఎక్కువ అయితే నేనిస్తాను” అంది.

చుట్టూ అందరూ ఆమెను చూసి బాగా మంచి బేరం దొరికింది అన్నట్టు చూశారు. బయటకు మాత్రం ఎంత ప్రేమో అన్నట్టు అందరూ నవ్వారు.

క్రిష్ చిన్నగా నవ్వి, నిషా వైపు చూశాడు. ప్లీజ్ అంటున్నట్టు.

నిషా ఇంట్రెస్ట్ లేనట్టు విసుక్కొని, తన అక్క పక్కకు వెళ్లి కూర్చుంది.

షాప్ మేనేజర్ వాళ్ళను చూస్తూ “ఏమవుతాడు… ఆ అబ్బాయి” అన్నాడు.

కాజల్ “తను క్రిష్” అంది.

షాప్ మేనేజర్ మళ్ళి “ఏమవుతాడు…” అని మళ్ళి అడిగాడు.

కాజల్ “తమ్ముడు”, నిషా “మరిది” అని ఒకే సారి అన్నారు.

నిషా ముందుగా తేరుకొని “మా ఆయన వాళ్ళ తమ్ముడు, మాకు మరిది” అంది.

వాళ్ళ అక్క వైపు తిరిగి మనసులో “పనికి మాలిన దానా…. పొద్దున్నే కదే పూకు పగిలేలా దెంగించుకున్నావ్… ఇప్పుడొచ్చి తమ్ముడు అంటున్నావ్… ఛీ.. ఛీ..” అనుకుంటూ ఉరిమి చూసింది.

2 Comments

  1. Super…

    1. Meku intrest vunta msg chaindi

Comments are closed.