కాలేజ్ బాయ్ Part 20 23

లావణ్య తీసుకొచ్చిన కారులో తను ఒక్కతే వెళ్తే మేం ముగ్గురం ఒక కారులో అక్కడకు చేరుకున్నాం.

నా మొహం చూసి కాజల్ “అంటే మిస్టర్ వైభవ్ రాజ్ కి నెల నుండి పర్సనల్ సెక్రటరీగా ఉంది కదా…” అంది.

నేను కూడా ఓహో అనుకున్నాను.

నిషా చెప్పినట్టు గానే రూమ్ లలో రెడీ అయ్యాము. తను ప్లాన్ చేసినట్టుగా టైంకి పెళ్లి మండపంలోకి వెళ్ళాము.

నిషా ముందుగా ఇషా దగ్గరకు వెళ్ళిపోగా… లావణ్య దూరంగా వెళ్లి కూర్చుంది.

నేను మరియు కాజల్ ఇద్దరం మా ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ ఉన్నాము.

(ముందు రోజు రాత్రి)

కాజల్ మరియు నేను ఇద్దరం మంచం మీద పడుకొని ఉన్నాం.

కాజల్ “నాకు అసలు మనం పెళ్లి చేసుకున్నట్టే లేదు”

క్రిష్ “ఏమయింది?”

కాజల్ “ఇంతకు ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాం”

క్రిష్ “ఎక్కడ ఉన్నాం…. ఇంతకు ముందు వారానికి ఒక సారి అయినా సెక్స్ ఉండేది కాని ఇప్పుడు ఇప్పుడు పెళ్లి అయ్యాక కూడా నాకు ఏం లేదు” అన్నాను.

కాజల్ అసలు నా మాట పట్టించుకోకుండా “మనం పెళ్లి చేసుకున్నాం అని ఆఫీస్ లో చెబితే… అందరూ ఓహో అన్నారు.. ఎవ్వరు ఎక్సైట్ అవ్వలేదు”

క్రిష్ “నేను అవుతున్నాను కదా” అంటూ తన మీద మీదకు వచ్చాను.

కాజల్ నన్ను తోసేసి “నిన్ను కాదు” అంటూ దిగులుగా కూర్చుంది.

రెండూ నిముషాల తర్వాత…

క్రిష్ “ఒక పని చేద్దాం… కలిసి ఫోటోలు దిగి పోస్ట్ చేద్దామా…”

కాజల్ “అది మాములుగా ఉంటుంది… ఎక్సైట్మెంట్ ఏముంటుంది?”

క్రిష్ “….”

కాజల్ “మొదట్లో అంటే కాల్ బాయ్ కాబట్టి చాలా ఎక్సైటింగ్ గా ఉంది…. కాని ఇప్పుడు హస్బెండ్ వి….”

క్రిష్ “ఏం మాట్లాడుతున్నావ్…. ముందు ఆ మాట వెనక్కి తీసుకో….” అంటూ తనని నా భుజంతో తోశాను.

కాజల్ “సారీ…. సారీ…. అయినా నేనేమి అలాంటి దాన్ని కాదు… నన్ను అలా చూడకు….” అంటూ తన భుజంతో తోసింది.

క్రిష్ “నాకు తెలుసు… అందుకే కదా అంతగా ప్రేమించాను…. పెళ్లి కూడా చేసుకున్నాను”

కాజల్ కొద్ది సేపు సైలెంట్ గా ఉండి నాకు దగ్గరకు జరిగి నా బుగ్గ మీద ముద్దు పెట్టి హత్తుకుంది.

కాజల్ “నా జీవితంలో ఎపుడూ నువ్వు ఒక్కడివే…. నా ఎక్స్.హస్బెండ్ వివేక్ నన్ను ఏమి చేయలేదు”

క్రిష్ “తెలుసు….”

కాజల్ “నీకు ఎలా తెలుసు?”

క్రిష్ “మన మొదటి కలయిక అప్పుడు నీ బ్లడ్ చూశాను”

కాజల్ మరింతగా హత్తుకొని “థాంక్స్…. నా జీవితంలోకి వచ్చినందుకు… ”

క్రిష్ “నిన్ను మోసం చేసి డబ్బు తీసుకున్నాను…. బహుశా నన్ను భయంకరంగా తిట్టుకొని ఉంటావ్…”

కాజల్ “హహ్హాహ్హా” అని నవ్వి నన్ను గట్టిగా హత్తుకొని “నా దగ్గర మోసం చేసి డబ్బు తీసుకున్నందుకు…. కూడా థాంక్స్”

క్రిష్ “హేయ్…. మనది ఎక్సైటింగ్ లవ్ స్టొరీ….” అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాను.

కాజల్ “నాకు తెలుసు…” అంది.

క్రిష్ “మరి ఇంకేంటి సమస్య…”

కాజల్ “మన మ్యారేజ్ లైఫ్ కూడా ఎక్సైట్ గా ఉండాలి కదా…”

ఇక మాటలు లేవు… మాట్లాడుకోవడం లేదు…. తనను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాను.

కాజల్ “మన లైఫ్ బాగుండాలి…. హ్యాపీగా ఉండాలి….”

క్రిష్ “ప్రశాంతంగా ఉండాలి”

కాజల్ “హేయ్…” అంటూ ఎదో దెయ్యం పట్టినట్టు నన్ను ఒక్క సారి తోసేసి పైకి లేచి కూర్చుంది.

నేను కంగారుగా “ఏమయిందే!” అంటూ చూశాను.

కాజల్ “రేపు మీ బావ పెళ్లి కదా…”

నేను నిద్ర మత్తులోనే “అవునూ” అన్నాను.

కాజల్ “రేపు ఎక్సైటింగ్ ఉంటుంది” అంది.

క్రిష్ “నీ యంకమ్మా…. పడుకోవే…. చూడు టైం చూడు…. పన్నెండు అయింది” అంటూ తనని హత్తుకొని పడుకున్నాను

కాజల్ చిన్నగా “రాత్రి రెండూ అయినా దెంగుడికి బ్రేక్ ఉండదు కాని ఇప్పడు పన్నెండుకే నిద్ర వస్తుంది. లైఫ్ ఎక్సైటింగ్ గా లేకపోతే మొగుళ్ళు పెళ్ళాలని వదిలేస్తారు అంట” అంది.

నేను మాట్లాడితే ఇంకా రాత్రి అంతా ఇలానే మాట్లాడుతుంది అని హత్తుకొని కాలు వేసుకొని అలానే పడుకున్నాను.

తను అడిగిన ఎక్సైట్మెంట్ రానే వచ్చింది. జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని నేను అసలు అనుకోలేదు.

రష్ చెల్లెలు “అక్కా…. క్రిష్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు కదా… నచ్చిన అమ్మాయి దొరికితే… పెళ్లి చేసేసుకుంటా అనేవాడు కదా… నిజంగానే అలానే చేశాడు… ఇదిగో ఈమె పేరు కాజల్…. క్రిష్ తనని వారం క్రితం పెళ్లి చేసేసుకున్నాడు” అని నవ్వుతూ చెప్పేసింది.

ఇలా నా ఎక్స్.వైఫ్ కి ఎదురుగా ప్రజంట్ వైఫ్ ని పరిచయం చేయాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. “ఓకే అయితే కాజల్ నిన్న రాత్రి నిద్ర మధ్యలో లేచి ఎక్సైటింగ్ అంది దీని కోసమా….” ఇది ఎక్సైట్మెంట్ ఏంటి నా బొంద దూల తీరుతుంది.

రష్ కి చిన్నప్పటి నుండి జలసీ ఎక్కువ, ఎదో ఆలోచనలలో అప్రయత్నంగా…. కాజల్ ని పట్టుకున్న చేతిని మెల్లగా దూరం చేయాలని అనుకున్నాను. కాని కాజల్ నా చేతిని గట్టిగా పట్టుకుంది.

షిట్ ఏం చేశాను నేను… దేవుడా నన్ను చంపేస్తుంది.

ఆంటీ చెల్లెళ్ళు “మీ అమ్మానాన్న ఏం అన్నారు” అని అడిగింది.

రష్ చెల్లెలు “చేసేది ఏమి ఉంది…. పెళ్లి అయ్యాక….” అని నవ్వేసింది.

ఆంటీ చెల్లెళ్ళు “హుమ్మ్” అంటూ తల ఊపారు.

రష్ చెల్లెలు “ఏంటి అక్కా అలా చూస్తున్నావ్…. ఈ పాటికి గొడవ పడతావు అనుకున్నా” అంటూ జోక్ లా నవ్వేసింది.

ఆంటీ చెల్లెళ్ళు “హేయ్, ఊరుకో…” అని క్రిష్ వైఫ్ వైపు తిరిగి “తప్పుగా అనుకోకండి…. క్రిష్ మరియు రష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్” అని చెప్పింది.

కాజల్ మాట్లాడుతూ “క్రిష్ నా దగ్గర ఏమి దాచడు… మొత్తం చెబుతాడు… అలాగే నీ గురించి కూడా మొత్తం చెప్పాడు” అంది. మొత్తం అనే మాటని ఒత్తి పలికింది.
అర్ధం అయింది…. పెళ్లి కాక ముందు ఎక్సైట్మెంట్ అంటే ఇద్దరినీ కలిపి ఉంటుంది… పెళ్లి అయ్యాక ఎక్సైట్మెంట్ అంటే పెళ్ళానికి ఎక్సైట్మెంట్ మొగుడికి పనిష్మెంట్… సచ్చాను రా బాబు నేను….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *