క్రిష్ ఫోన్ తీసుకొని ఆమె చేతికి ఇచ్చాడు.
తను ఫోన్ తీసుకొని చాట్ హిస్టరీ మొత్తం చూసి ఫోన్ లో మరో రెండూ మూడు కాంటాక్ట్ ల హిస్టరీ కూడా చూసి తిరిగి ఫోన్ ని క్రిష్ కి యిచ్చింది.
అందరూ సైలెంట్ గా ఉంటే, నిషా మాత్రం నవ్వు ఆపుకుంటూ ఉంది. క్రిష్ తననే చూస్తూ ఉన్నాడు, నిషా ఇక ఆగలేక పకా పకా నవ్వేసింది.
క్రిష్ ని, కాజల్ ని మరియు నిషాని అందరూ మార్చి మార్చి చూస్తూ ఉన్నారు.
ఇంటికి వెళ్ళాక కూడా క్రిష్ మెసేజ్ రాగానే ఫోన్ తీసుకెళ్ళి కాజల్ చేతిలో పెట్టాడు, తను కోపంగా చూసి రూమ్ లోకి రా అని సైగ చేసి వెళ్ళిపోయింది.
క్రిష్ ఒక నిముషం ఆగి పైకి లేచాడు.
క్రిష్ వాళ్ళ నాన్న “వెళ్ళరా… వేళ్ళు… అందరం అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే….” అన్నాడు.
క్రిష్ వాళ్ళ అమ అమ్మ “యావండి…” అని సీరియస్ గా అంది.
క్రిష్ వాళ్ళ నాన్న, అన్నయ్య ఇద్దరూ “అంతేగా!…. అంతేగా!….” అన్నారు.
క్రిష్ వాళ్ళ అమ్మ, వదిన ఇద్దరూ కోపంగా చూశారు కాని వెంటనే అందరూ నవ్వేశారు.
నిషా వాళ్ళను చూస్తూ వాళ్లతో కలిసిపోయి నవ్వేసింది.
లావణ్య దూరంగా కూర్చొని నవ్వుతూనే, క్రిష్ వైపు చూసింది.
క్రిష్ నవ్వుతూనే వెనక్కి తిరిగి కాజల్ ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు.
లావణ్య మొహం వెంటనే మారిపోయింది.
గదిలోకి వెళ్తూనే, ఒక దిండు ఎగురుకుంటూ వచ్చి మొహం మీద తగిలింది.
కింద పడ్డ దిండు తీసుకొని దుమ్ము దులిపి వస్తూ బెడ్ పై పడుకొని ఉన్న కాజల్ పక్కనే పడుకొని ఆమె మీద చేయి వేశాడు.
ఆమె వెంటనే చేయి తోసేసింది.
అయిదు నిముషాలు అయినా ఇద్దరూ నిద్రపోవడం లేదు. అలా అని మాట్లాడుకోవడం లేదు.
ఎలా మొదలు పెట్టాలో అన్న క్రిష్…. మాట్లాడితే గొడవ పడదాం అని రెడీగా కాజల్ ఉన్నారు.
క్రిష్ “నాకు ఇన్సోమేనియా ఉంది. అంటే నిద్ర లేమి…. అసలు నిద్ర పట్టేది కాదు” అన్నాడు.
కాజల్ షాక్ అయి క్రిష్ వైపు తిరిగి కొంచెం కంగారుగా అలాగే కేరింగ్ గా చూస్తూ ఉంది.
క్రిష్ “నమ్మిన వాళ్ళు అందరూ నన్ను మోసం చేశాక, దూరం అయ్యాక…. ఇక ఈ ఊళ్ళో ఉండాలని అనుకోలేదు. చదువు గిదువు అన్ని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నాను”
కాజల్ క్రిష్ మీద చేయి వేసింది.
క్రిష్ ఆ చేతిని ముద్దు పెట్టుకుని “నువ్వు గుర్తోచ్చావ్… నీ అమాయకత్వం గుర్తోచ్చి నీ దగ్గరకు వచ్చాను…”
కాజల్ “మ్”
క్రిష్ “ఆ తర్వాత నీ బాడీ స్మెల్, షాంపు స్మెల్ పీలుస్తూ ఉంటే నాకు నిద్రపట్టేసేది…. అసలు ఇవ్వాళ గుడిలో నిద్ర తూలుతూ ఉన్నా అంటే అది నీ వల్లే…”
కాజల్ “నా వల్ల….”
క్రిష్ “అంటే నువ్వు నా జీవితంలోకి రావడం వల్లే”
కాజల్ “నాకు అన్ని డబుల్ మీనింగ్ లా వినపడుతున్నాయి….”
క్రిష్ “డబుల్ మీనింగ్… ఏంటి?”
కాజల్ “నిన్న ఏమన్నావ్?”
క్రిష్ “నేనేమన్నాను…”
కాజల్ “‘బేబి…. నీ పూకు స్మెల్ బాగుంటుంది… నీ గుద్ద కూడా చాలా బాగుంటుంది’ అని నాలుకతో ఇట్టిట్టా తిప్పావ్ కదా…. ఇప్పుడేమో శ్రీరామచంద్రుడులాగా నీ షాంపు స్మెల్ అంటే ఇష్టం… బాడీ పెర్ఫ్యూం స్మెల్ అంటే ఇష్టం అంటావా… షాంపు డబ్బా ఒకటి, పెర్ఫ్యూం ఒకటి ఇస్తా…. పో…. సరిపోతుంది” అంది.
క్రిష్ కి ఏం చెప్పాలో అర్ధం కాక చూస్తూ ఉన్నాడు.
కాజల్ “ఇప్పుడు చెప్పూ…. మా చెల్లి కూడా నీ చేతుల్లో ఆ రోజు మోసమోయింది కదా…. తనని ఎందుకు లవ్ చేయలేదు తమరు… నేనే ఎందుకు దొరికాను… ఎందుకంటే నా చెల్లి తెలివిగలది కాబట్టి… నేనే పిచ్చి మొహాన్ని ఛీ…” అంటూ మళ్ళి అవతలికి తిరిగి పడుకుంది.
ఒక్క సారి వచ్చి పడిన ఉప్పెనకి క్రిష్ కి ఏం చేయాలో అర్ధం కాక అలా చూస్తూ ఉన్నాడు.
క్రిష్ “నేను నిన్నుఒకటి అడగొచ్చా….”
కాజల్ మాట్లాడలేదు.
క్రిష్ “నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్…”
కాజల్ మాట్లాడలేదు.
క్రిష్ “నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా!…. ప్రేమించి ఉంటే… సమాధానం చెప్పే దానివి…” అన్నాడు.
ఒక నిముషం వరకు సైలెంట్ గా ఉంది.
అమాంతం పైకి లేచి క్రిష్ మీదకు ఎక్కి కూర్చొని… అతని రెండూ చేతులు వెనక్కి నొక్కి పెట్టి క్రిష్ చాతీ మీద కొరికింది.
క్రిష్ గట్టిగా అరవలేక “మ్మ్” అంటూ నొప్పి ఆపుకుంటూ ఉన్నాడు.
గట్టిగా పళ్ళు దిగబడి, క్రిష్ కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి.
కాజల్ “ఇప్పుడు అర్ధం అయిందా నా ప్రేమ…. హుమ్మ్” అని అడిగింది.
క్రిష్ దెబ్బ రుద్దుకుంటూ ఉన్నాడు.
కాజల్ అవతలికి తిరిగి పడుకుంది. కాని తన కళ్ళలో నొప్పితో కళ్ళ నీళ్ళతో కనపడ్డ క్రిష్ మొహమే కనిపిస్తుంది.
వెంటనే క్రిష్ వైపు తిరిగి అతన్ని తన వైపుకి లాక్కొని అతని చాతి దగ్గర తన మొహం పెట్టుకొని పడుకుంది.
క్రిష్ కి వినపడేలా “ఐ లవ్ యు” అంది. అతను తన కౌగిలి టైట్ చేయడంతో అలాగే పడుకుంది.
కొద్ది సేపటికి క్రిష్ నిద్ర లోకి జారుకున్నాడు. అలవాటుగా అతని చాతి దగ్గర చెవి పెట్టి తన పేరు పెట్టి పిలుచుకుంది.
అతని గుండె వేగంలో వచ్చిన మార్పు చూసుకొని మురిసిపోతూ కళ్ళు మూసుకుంది.
