కాలేజ్ బాయ్ Part 26 Like

క్రిష్ కళ్ళలో తనని ఇష్టంగా, ప్రేమగా చూడడం చూసి కాజల్ కోపం మెల్లగా కరిగిపోయింది.

“బ్యూటిఫుల్” అంటూ క్రిష్ ముందుకు వంగి కాజల్ పెదాలు అందుకున్నాడు.

ఇద్దరూ ముద్దులో మునిగి తేలుతూ ఉండగా, నిషా కోపంగా “నో….. ఇది ముద్దు పెట్టుకునే టైం కాదే! అక్కా….” అంటూ అరుస్తుంది.

కాని క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ ముద్దులో మునిగిపోయి అలిసి పోయి అక్కడ నుండి వేరయ్యారు.

కాజల్ సిగ్గుగా తల దించుకుంది.

ఎదురుగా ఫోన్ నుండి వీడియో కాల్ లో నిషా “అక్కా…” అంటూ సాగదీస్తూ పిలిచింది.

కాజల్ “అబ్బా ఎంటే….” అని విసుగ్గా అడిగింది. నిషా తన అక్క కళ్ళలో సంతోషం చూసి కోపంగా చూసి “అడుగూ” అంది.

కాజల్ కూడా కాసేపు ఆలోచించి క్రిష్ వైపు అయోమయంగా చూస్తూ…

కాజల్ “అసలు నేను ఎందుకు ఇదంతా మాట్లాడానో కూడా నాకు అర్ధం కావడం లేదు… నాకు చాలా ఇబ్బందిగా ఉంది”

క్రిష్ “అదా…. నీకు బ్లడ్ టెస్ట్ చేయించాను… నిజం చెప్పించడం కోసం వాడే ఒక డ్రగ్ నీకు ఇచ్చారు అందుకే నీకు తెలియకుండానే అదంతా మాట్లాడావ్…. నీ తప్పు ఏం లేదు…. ” అన్నాడు.

కాజల్ కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా చూస్తూ “డ్రగ్సా” అని అడిగింది.

నిషా “అక్కా…..” అని అరిచింది.

కాజల్ మరియు క్రిష్ ఇద్దరూ నిషా వైపు చూశారు.

నిషా “రేయ్ క్రిష్….. నీకు మొత్తం నలుగురుతో అఫైర్స్ ఉన్నాయ్…. ముగ్గురు గురించి చెప్పావ్…. నాలుగో మనిషి పూజనే కదా…”

కాజల్ “నిషా నీకు అర్ధం కాలేదా! అది తనే…..”

నిషా “నువ్వు నోరు ముయ్…. నువ్వు ముయ్…. ” అని క్రిష్ వైపు చూసి “ఒరేయ్… చెప్పురా!” అంది.

క్రిష్ “అవునూ… పూజనే….” అన్నాడు.

కాజల్ కూడా నవ్వేసింది.

నిషా కోపంగా చూసి “ఎరా…. ఒక్కొక్క విషయం అడిగితే కాని చెప్పవా…. మొత్తం చెప్పూ…” అని అడిగింది.

నిషాకి బాగా తెలుసు… క్రిష్ ని ఫ్లాష్ బ్యాక్ అడిగితే ఎప్పుడూ ఇంటరెస్టింగ్ మరియు సెక్స్ పార్ట్ వరకు చెప్పి బాధ పడ్డ విషయాలు మాత్రం చెప్పకుండా వదిలి పెడతాడు. కాని ప్రస్తుతం కనీసం అదైనా వినాలని అనుకుంటుంది.

క్రిష్ “ఎక్కడ నుండి చెప్పాలి… హ్మ్మ్…. పూజని రష్ తో విడిపోయాక కలిశాను”

నిషా “మొదటి నుండి చెప్పూ…. ” అని అడిగింది.

క్రిష్ ఆలోచిస్తూ కొంచెం ఇబ్బందిగా అటూ ఇటూ చూసి కాజల్ ఎదురుగా ఉన్న బీర్ బాటిల్ లో ఉన్న మిగిలిన బీర్ అందుకొని ఎత్తి మొత్తం తాగేసి కిందకు దించాడు.

నిషాకి ఇప్పుడు నిజంగా ఎంటరటైన్ గా ఉంది ఇప్పుడు క్రిష్ తాగి ఉన్నాడు.

క్రిష్ “రష్ తో కలిసి ఒక రాత్రి పూట వస్తూ ఉంటే, కొంత మంది నుండి పూజని కాపాడాను”

నిషా “అనుకున్నా….. అయ్యగారి గురించి…. అయినా నాకు తెలియక అడుగుతాను….. అసలు… నీకు ఎందుకు రా…. అసలు…. వాళ్ళ గొడవ అసలు నీకు ఎందుకు? ఆడపిల్ల కనిపిస్తే చాలు మొడ్డ లేపుకొని వెళ్ళిపోతావ్…” అంటూ ఇంకా ఇంకా తిడుతుంది.

కాజల్ “ష్…. ష్…. ” అంటూ ఉంది కాని నిషా తిడుతూనే ఉంది.

నిషా “అసలు జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా రా…” అంది.

కాజల్ “ష్….. ష్….. నిషా” అంటూ ఉంది.

క్రిష్ సడన్ గా “షట్ అప్….” అని అరిచాడు.

నిషా మరియు కాజల్ ఇద్దరూ క్రిష్ ని చూస్తూ ఉన్నారు.

క్రిష్ “ఎవరూ చెప్పారు…. ఎవరూ చెప్పారు…. నేను ఎవరిని ప్రేమించలేదు అని…. చిన్నప్పటి నుండి ప్రేమ ఆమె పదం తెలియక ముందు నుండే ఇష్టపడ్డాను…. ”

ఒక నిముషం తర్వాత క్రిష్ తిరిగి చెప్పడం మొదలు పెట్టాడు. అతని కళ్ళలో నీళ్ళు చూసి అతను ఎమోషనల్ గా ఉన్నాడు అని ఇద్దరూ అతని చెప్పేది వినడం కోసం చూస్తున్నారు.

క్రిష్ “రష్….”

203. ట్రంప్ కార్డ్

అది లవ్ అని కూడా చెప్పలేను, పడుకున్నా లేచినా…. నాతో ఆడుకోవడానికి, దెబ్బలాడడానికి ఒక మనిషి ఉంది.

రామ్మోహన్ మామయ్య ఉద్యోగం చేసేటపుడు అత్త చనిపోయింది, అందుకే తన ఇద్దరి పిల్లలను తన అక్క అంటే మా అమ్మ దగ్గర ఉంచి నెలవారీ డబ్బులు పంపేవాడు. రష్ మరియు తన చెల్లెలు ఇంట్లోనే ఉండే వారు, మా అన్నయ్య వాళ్లకు హీరోలా కనిపించే వాడు ఎందుకంటే ఎక్కడకైనా వెళ్తే ఏదైనా తెచ్చి పెట్టేవాడు, పైగా ఆడపిల్లలు, తల్లి లేని పిల్లలు అంటూ వాళ్ళకే ఇచ్చేవాడు. అలా నాకు ప్రతి సారి త్యాగం చేయాల్సి వచ్చేది. తిరగబడితే రష్ తో గొడవ పడాల్సి వచ్చేది. అలా ఇద్దరం కొట్టుకున్నా తిట్టుకున్నా ఎక్కువ కలిసి ఉండే వాళ్ళం.

నాకు అలాంటి ఫీలింగ్స్ కూడా లేవు, అపుడు నా వెంటే వేరే ఇంకో అమ్మాయి తిరిగేది, రష్ ఒక సారి వెళ్లి తనతో పోట్లాడి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చింది ఎవరిని ప్రేమించకూడదు అని, ఇంకేముంది నా పొలంలో మొలకలు వచ్చేసినయ్…. రష్ నన్ను ఇష్ట పడుతుంది అని అర్ధం చేసుకున్నాను.

అప్పటి సినిమాలు ప్రభావం నా మీద ఎక్కువ పడి రష్ నన్ను ఇష్ట పడుతుంది అని అర్ధం చేసుకున్నాను. ఇంకేముంది టీవిలో వచ్చే ప్రతి రొమాంటిక్ సీన్ లో మా ఇద్దరినీ ఊహించేసుకున్నాను.

సరిగ్గా అప్పుడే మా మామయ్య జీవితంలోకి, ఆంటీ వచ్చేసింది, తన అందం చూసి ఒప్పేసుకోవచ్చు అనిపించింది.

అత్త అవుతుంది అని తెలిసి కూడా నేను చాలా ఇదిగా తనను చూస్తూ ఉన్నాను, పక్కకు తిరిగి చూస్తే ఏముంది, రష్….

తప్పు చేస్తున్న మొగుడిని పట్టుకున్న పెళ్ళాంలాగా నాతో కోపంగా, మాట్లాడకుండా అలిగి కొన్ని రోజులు అలానే ఉండేది.

మా ఇద్దరి మధ్య ఈ గొడవ తీరిపోయింది అనుకునే లోపే వయస్సు వల్ల వచ్చే హార్మోన్స్ ప్రభావం వల్ల నేనేమో ఆడవాసన కనపడగానే కళ్ళతో చూసే వాడిని రష్ కి దొరికిపోయేవాడిని.

మళ్ళి మా మధ్య గొడవ మొదలయ్యేది…

కాని నాకు తనంటేనే ఎక్కువ ఇష్టం… మామ కూతురే అయినా నా కంటే పెద్దది అందుకే ఎప్పుడూ బయట పడలేదు. చనిపోయే వరకు నా ఇష్టం గురించి చెప్పకూడదు అనుకున్నాను.

అందరితో మాములుగా ఉన్నా…. నాతో మాత్రం యుద్దానికి సిద్దం అన్నట్టు చూస్తుంది. ఆ చూపు నాతొ మాత్రమే… నాకు తనలో బాగా నచ్చేది ఆ చూపే….

కొన్ని సంవత్సరాలు తర్వాత…

రష్ కి పెళ్లి అయిపొయింది, అప్పుడు కూడా నేను బయట పడలేదు కానీ అప్పగింతలు అప్పుడు ఒక చూపు చూసింది, అది ఎప్పుడూ చూసే చూపు కాదు…

క్రిష్ అలా అని ఆగిపోయాడు, ఎదో ఆలోచిస్తూ ఉన్నాడు.

కాజల్ కి మాత్రం ఏం వినాల్సి వస్తుందో అని భయం భయంగా ఉంది.

నిషా “ఏమయింది?” అని అడిగింది.

క్రిష్ నవ్వేశాడు.

నిషాకి ఆ ఫీలింగ్ బాగా తెలుసు…. అది హార్ట్ బ్రేక్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *