కాలేజ్ బాయ్ Part 26 Like

ఇంతలో తన ఫోన్ మళ్ళి మోగింది.

నిషా ఫోన్ ఎత్తింది “చెప్పూ క్రిష్…” అంది.

క్రిష్ “సారీ ఫోన్ కట్ అయినట్టు ఉంది” తన వైపే ఫోన్ కట్ అయింది అనుకుంటున్నాడు.

నిషా “హ్మ్మ్…. చెప్పూ…” అంది.

క్రిష్ “నిన్ను ఒక విషయం అడిగాలి… కలవచ్చా…”

కాజల్ తల అడ్డంగా ఊపుతుంది

నిషా తన అక్కని చూస్తూ “లేదు”

క్రిష్ “ఏంటి?”

నిషా “అదే కుదరదు….” కాజల్ ఇంకా ఇంకా సైగ చేస్తుంది.

క్రిష్ “ఎందుకు?”

నిషా “బిజీగా ఉన్నాను…. కుదరదు ఏంటో అడుగు?”

క్రిష్ “ఏం లేదు? నా బేబికి ఒక డైమెండ్ నక్లెస్ కొందాం అనుకున్నాను… నువ్వు సెలెక్ట్ చేస్తావ్… అని…”

నిషా ఆశ్చర్యంగా కాజల్ వైపు చూసింది.

తన అక్క అసలు ఇక్కడ ఉంది అని కానీ డైవర్స్ ఇవ్వాలని అనుకుంటుంది అని కాని క్రిష్ కి తెలియక పోవడం ఇప్పుడు తనకు నిజంగా చాలా షాకింగ్ గా ఉంది.

కాజల్ నడుచుకుంటూ వేరే గదిలోకి వెళ్లి కూర్చుంది.

నిషా కొద్ది సేపు క్రిష్ తో మాట్లాడి ఫోన్ సోఫాలో పడేసి నడుము మీద చేతులు పెట్టుకొని కోపంగా కాజల్ దగ్గరకు నడిచింది.

ఇంతలో వైభవ్ వచ్చి నిషాని కోపంగా చూసి “ఏం చేస్తున్నావ్?…. మీ అక్క రాక రాక వస్తే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్..” అన్నాడు.

నిషా కోపంగా చూసింది.

మరుక్షణం వైభవ్ ఇంటి బయట నిలబడ్డాడు, తన కుక్క రోమియో తన వైపు జాలిగా చూస్తుంది.

ఏం చేయాలో అర్ధం కాక చిన్నగా నవ్వి “ఐ లవ్ మై వైఫ్” అన్నాడు.

రోమియో జాలిగా చూసి తన చిన్న డాగ్ హౌస్ లోకి వెళ్ళిపోయింది.

వైభవ్ కి, రోమియో “కుక్కని… నాకు కూడా ఇల్లు ఉంది, ఇప్పుడు నీకే లేదు” అన్నట్టు చూసింది.

నిషా పిచ్చిపిచ్చిగా తన అక్కని తిట్టింది, కాజల్ ఏడుస్తుంది కాని కారణం చెప్పడం లేదు, ఏం అడుగుతున్నా డైవర్స్ అని మాత్రమే అంటుంది. ఏం చేయాలో అర్ధం కాక తిట్టి తిట్టి అలిసిపోయి బయటకు వచ్చి మంచి నీళ్ళు తాగింది.

ఇంతలో గదిలో ఉన్న కాజల్ ఫోన్ తీసుకొని క్రిష్ కి మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసింది.

నిషా గదిలోకి వచ్చి “నేను ఇప్పుడు ఆఫీస్ పని మీదే క్రిష్ ని కలుస్తున్నాను, అందుకు ముందు వెళ్లి నీ కోసం డైమెండ్ నక్లెస్ కొంటా అన్నాడు… వాడిని ఎక్కువ ఏడిపించకు…” అని ఆఫీస్ కి వెళ్ళడం కోసం రెడీ అవుతుంది..

కాజల్ “క్రిష్ అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా!”

వచ్చిన దగ్గర నుండి తన అక్క ఇప్పుడే మాట్లాడుతుంది.

కాజల్ “ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా!” అంది.

నిషా ఏం మాట్లాడకుండా వింటుంది.

కాజల్ “వివేక్ తో డైవర్స్ తర్వాత, నాకు పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత… నేను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, అలాగే నా లైఫ్ మొత్తం సింగిల్ గానే ఉండాలని అనుకున్నాను. నాకున్న దిగులు అల్లా నువ్వే… నీ జీవితమే…. క్రిష్ కనిపించినపుడు అతడిని నువ్వు కోరికతో చూడడం చూసి అతనితో నేను క్లోజ్ ఉండడం చూసి నువ్వు జలసీ ఫీల్ అయి అతడిని నా నుండి లాక్కొని నువ్వు పెళ్లి చెసుకుంటావ్ అనుకున్నాను. కానీ… కానీ… ”

నిషా “నీకు వాడు అంటే ఎక్కువ ఇష్టం….”

కాజల్ తల ఎత్తి నిషాని చూసింది “ఇష్టం ఒకే సారి రాలేదు, చిన్న చిన్నగా పెరిగింది…. నా భయం నుండి బయట పడి పెళ్లి రోజు దైర్యంగా అతడి చేయి పట్టుకున్నాను…”

నిషా “మంచి విషయమే కదా…”

కాజల్ “క్రిష్ నాకు నేర్పిన అత్యంత ముఖ్యమైన పాటం…. సెల్ఫ్ లవ్… సెల్ఫ్ రెస్పెక్ట్…”

నిషా “హుమ్మ్…. డైవర్స్ మరియు బ్రేక్ అప్ తర్వాత నేను కూడా డిప్రేస్ అయ్యాను, క్రిష్ ఇదే మాట చెప్పి నాకు హాప్ ఇచ్చాడు” అంది.

కాజల్ “ఇప్పుడు నేను క్రిష్ తో ఉండడం అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ వదిలేసుకోవడమే….”

నిషా కాజల్ ని చూస్తూ ఉంది.

కాజల్ “ఇప్పుడు చెప్పూ… క్రిష్ తో కలిసి ఉండమంటావా” అని అడిగింది.

తన అక్క అంత న్యాక్ గా ఇరికిస్తుంది అని అనుకోలేదు.

నిషా “అసలేమయింది…”

కాజల్ తల అడ్డంగా ఊపుతుంది కాని నోరు తెరవడం లేదు.

నిషా, కాజల్ పక్కనే కూర్చొని “చూడు… నా కళ్ళలోకి చూడు… మనిద్దరం ఎంత క్లోజ్ చెప్పూ… అన్నింటికీ మించి మనిద్దరం లెస్బియన్ కపుల్ కూడా… మనం త్రీసమ్ కూడా చేశాం… నాతొ చెప్పకూడదా!” అంటూ తన అక్క కళ్ళలోకి చూసింది.

కాజల్ “క్రిష్ నన్ను చూస్తూ వేరోకరిని ఊహించుకుంటున్నాడు” అంది.

నిషా “వాట్… నీకెలా తెలుసు…”

209. న్యాచురల్ మార్గం

కాజల్ “క్రిష్ నన్ను చూస్తూ వేరోకరిని ఊహించుకుంటున్నాడు” అంది.

నిషా “వాట్… నీకెలా తెలుసు…”

కాజల్ నోరు తెరిచి చెప్పేలోగా బయట గొడవ పెద్ద పెద్దగా రోమియో అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి, పైగా పెద్ద పెద్దగా కేకలు వినపడుతున్నాయి.

నిషాకి వైభవ్ మీద కోపం వచ్చేసింది, ఇంకొద్ది సేపట్లో తన అక్క విషయం చెబుతుంది అనగా గొడవ చేసినందుకు పిచ్చి కోపం వచ్చింది.

గబా గబా బయటకు వచ్చి చూసే సరికి వైభవ్ మరియు క్రిష్ ఇద్దరూ పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నారు. రోమియో కట్టేసి ఉండి, అరుస్తుంది.

నిషా క్రిష్ ని ఆశ్చర్యంగా చూసి వైభవ్ తో ఆగమని అరుస్తుంది.

కాని ఇద్దరి మధ్య ఫైట్ ఫుల్ బీస్ట్ మోడ్ లో ఉంది.

వైభవ్ చిన్నప్పటి నుండి ట్రైనెడ్… పైగా తనకు కొన్ని అండర్ వరల్డ్ కనక్షన్స్ కూడా ఉన్నాయి… కాని క్రిష్ అతడికి ఫుల్ పోటీ ఇస్తున్నాడు.

పైగా చూస్తూ ఉంటే, ఇద్దరిలో ఎవరో ఒకరే మిగిలేలా కొట్టుకుంటున్నారు.

వైభవ్ తన్నులు తినడం చూసి వైభవ్ పెంచుకునే కుక్క రోమియో, గొలుసు లాక్కొని క్రిష్ మీదకు దూకింది.

క్రిష్ వైభవ్ తన మీద విసిరినా ఉన్న ఒక కుండీని చేత్తో కొట్టడంతో అది పగిలిపోయింది, ఆ మట్టి అంతా కింద పడి రోమియో మీద కూడా పడింది. పైగా క్రిష్ చాలా మూర్ఖంగా కనిపించడంతో రోమియో వెనక్కి పారిపోయి అరుస్తుంది.

రోమియో ఎప్పుడూ అలా ఆగి పోడు… అలాంటిది క్రిష్ ని చూసి పారిపోవడం చూసి వైభవ్ కి కూడా ఆశ్చర్యంగా అనిపించింది. వైభవ్ కింద పడి ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *