కాలేజ్ బాయ్ Part 28 Like

219. భయ్య్యా….

చిట్టచీకటిలో నల్లటి మేర్సిడాస్ కారు వచ్చి ఒక విల్లా ముందు ఆగింది, ఆ విల్లాలో మూడో అంతస్తులో క్రిష్ మంచం మీద కూర్చొని ఉంటే పక్కనే వైభవ్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతని వెనకే కాజల్ మరియు నిషా ఇద్దరూ నిలబడి ఉన్నారు.

వైభవ్ ” ‘నూతన్’ గురించి నేను కూడా కనుక్కున్నాను… అండర్ వరల్డ్ లో కొన్ని రోజుల నుండి ఎక్కడకక్కడ అన్ని కదలికలు చిన్నగా ఆగిపోయాయి… డౌట్ కొడుతూనే ఉంది… ప్రభు గారు ఆఖరి నిముషంలో తన వారసుడుని మార్చినపుడే నేను ఎంక్వయిరీ చేయించాల్సింది…” అని కోపంగా అరిచాడు.

నిషా “ఏమయింది? ఎందుకంత కోపం…”

వైభవ్ “నీకు అర్ధం కావడం లేదా….” అని పైకి లేచి నిషాని అరిచి “మెత్తని పరుపు మీద కూర్చున్నాడు అనుకున్నావా…. నిప్పుల మీద ఉన్నాడు, వీడు….” అని అరిచాడు.

నిషా వైభవ్ మీద చేయి వేసింది.

వైభవ్ విసురుగా తోసేసి “‘నూతన్’ అంటే ఎదో మైండ్ కంట్రోల్ చేసేసి ఎవరిని పడితే వాళ్ళను దెంగెసి పారిపోయే లంజా కొడుకు అనుకున్నావా… మానవ మృగం… అండర్ వరల్డ్ లో వాడు కూడా ఒక గ్యాంగ్ మెంబర్…” అని అరుస్తున్నాడు.

నిషా, వైభవ్ ని పక్కకు లాగి అతని చేతి మీద చేయి వేసి “ప్లీజ్” అన్నట్టు చూసింది.

వైభవ్ “నా మాట వినూ… ఏ గొడవ ఉన్నా ‘సారీ’ చెప్పి సెటిల్ చేసుకో…” అని నార్మల్ గా చెప్పాడు.

కాజల్ “క్రిష్…. అర్ధం చేసుకో…. నీ మంచి కోసమే చెప్పేది…. ”

అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న క్రిష్ మంచం మీద నుండి పైకి లేచి “నేనేమన్నా, వాడితో గొడవ పడ్డానా…. నేనేమన్నా, వాడి దారికి అడ్డం వచ్చానా…. నేనేమన్నా, వాడితో పొగరుగా మాట్లాడానా…. లేదు కదా… వాడే, నేనేమన్నా చేస్తా ఏమో అనుకోని నా లైఫ్ ని ఆదుకున్నాడు…. భయ్యా… భయ్యా… అంటూ కుక్కపిల్లలా వాడి వెంట తిరిగా… వాడు నా వెనక కుట్రలు పన్నాడు” అన్నాడు.

వైభవ్ ఎదో అనబోయి వెనకే ఉన్న నిషా మరియు కాజల్ లను చూసి “నీ ఇష్టం వచ్చింది చెయ్…” అని బయటకు వెళ్ళాడు, అతని వెనకే నిషా కూడా వెళ్ళింది.

క్రిష్ “నువ్వు కూడా వెళ్ళు… డైవర్స్ కాగితాల మీద సైన్ చేసి పంపిస్తాను” అన్నాడు.

కాజల్ అతన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.

క్రిష్ “వెళ్ళు” అన్నాడు.

నిషా వచ్చి కాజల్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది.

ముగ్గురు బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోయారు.

విల్లా ఎదురుగా ఉన్నా మేర్సిడాస్ కారులో…

బ్యాక్ సైడ్, గ్లాస్ డోర్ కిందకు దిగి సిగిరెట్ పొగ బయటకు వెళ్ళింది.

డ్రైవర్ మరియు ప్యాసెంజర్ సీట్ లో ఇద్దరు ఉండగా, వెనక నూతన్ కూర్చొని ఉన్నాడు.

నూతన్ “ఏంట్రా అందరూ వెళ్లిపోయారు… అయినా ఈ విల్లా ఎవరిదీ…”

బాయ్ 1 “ఇది… మిస్టర్ వైభవ్ గారి పర్సనల్ విల్లా సర్… తనకు మరియు తన మనుషులకు ఇక్కడ ట్రీట్ మెంట్ చేస్తూ ఉంటారు”

నూతన్ “వైభవ్… వైభవ్… ఎందుకు వైభవ్…?”

బాయ్ 2 “క్రిష్ వైఫ్ మరియు వైభవ్ వైఫ్ ఇద్దరూ సిస్టర్స్ ”

నూతన్ “రియల్లీ… వావ్… అయితే తోడూ అల్లుళ్ళు… ” అన్నాడు.

బాయ్ 2 “అవునూ సర్ కానీ… క్రిష్ అక్కని చేసుకుంటే, వైభవ్ చెల్లిని చేసుకున్నాడు… ”

నూతన్ “ఓహ్… అయితే… ”

బాయ్ 1 “వరస ప్రకారం క్రిష్ అన్న అవుతాడు… వయస్సు ప్రకారం వైభవ్ అన్న అవుతాడు…”

నూతన్ “ఏది కరక్ట్… ”

బాయ్ 2 “వరసనే చూస్తారు సర్…. వయస్సు కాదు… ”

బాయ్ 1 “హేయ్, అలా ఏం కాదు… వరస చూస్తారు… ”

నూతన్ “ఆపండి… ఆపండి… ఇలా పిలుచే బదులు సుబ్బరంగా ‘భయ్యా’ అని పిలుచుకుంటూ సమస్య ఉండదు కదా… కదా… హ్మ్మ్” అని నవ్వుతూ సిగిరెట్ కిందకు విసిరి కాలుతో నొక్కుతూ కార్ దిగాడు.

అతని వెనకే మిగిలిన ఇద్దరూ కూడా దిగారు.

వాచ్ మెన్ “ఎవరూ కావాలండి….” అనగానే నూతన్ చేయి జాపగానే కుర్చీలో పడుకొని నిద్రపోయాడు.

లోపలకు నడుచుకుంటూ వెళ్లి లిఫ్ట్ దగ్గరకు వెళ్లి “ఎన్నో ఫ్లోర్” అని అడిగాడు.

బాయ్ 1 “రెండు సర్… ఇది గ్రౌండ్ ఫ్లోర్…”

నూతన్ “అయితే ఇక్కడ ఒకడు ఉండండి… ” అని చెప్పి ఒకరితో పై ఫ్లోర్ లోకి వెళ్ళాడు.

ఫస్ట్ ఫ్లోర్ లో మరో మనిషిని ఉంచి క్రిష్ ఉండే ఫ్లోర్ లోకి వెళ్ళాడు.

ఎదురుగా వస్తున్న మనుషులందరూ నూతన్ చేయి చూపగానే అక్కడక్కడే స్పృహ తప్పి పడిపోతున్నారు.

నూతన్ సరాసరి నడుచుకుంటూ క్రిష్ ఉండే రూమ్ దగ్గరకు వెళ్ళాడు.

గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సుమారుగా ఇదే సీన్ జరుగుతుంది, కానీ వాళ్ళకు చిటికే వేయడం నోటితో ఆర్డర్ వేయడం వేస్తూ అందరినీ స్పృహ తప్పేలా చేస్తున్నారు.

కారులో కాజల్ ఏడుస్తూ ఉంటే, నిషా ఓదారుస్తూ ఉంది.

వైభవ్ కారు నడుపుతూ ఉంటే, అక్కచెల్లెళ్ళు ఇద్దరూ వెనక కూర్చొని ఉన్నారు.

నిషా అద్దం నుండి తన వైపు ఇబ్బందిగా చూస్తుంది, తనను ఏ కంపైంట్ చేయడం లేదు కాని తన మనసులో కూడా క్రిష్ కి సాయం చేయమని అడుగుతున్నట్టే ఉంది.

వైభవ్ “క్రిష్ ని ఎందుకు కాపాదాలో ఒక్క కారణం చెప్పూ… నూతన్ తిరిగి వచ్చాడు కాబట్టి… ఆ ప్రభు గ్రూప్స్ తిరిగి మిస్టర్ నూతన్ చేతికి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్ గా అందరూ క్రిష్ కి శత్రువు అవుతాడు. పైగా మిస్టర్ నూతన్ కి CM సపోర్ట్ కూడా ఉంది… అసలు ఇప్పుడు క్రిష్ చెప్పిన ఆ మ్యాజిక్ కూడా నిజం అయితే… ఇక అంతే….” అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *