వాడుకొని వదిలేశారు…
మోసం చేసిన వాళ్ళు దర్జాగా అబద్దాలు చెప్పేసి తిరుగుతూ ఉంటే, వాళ్ళనూ చూస్తూ ఉంటే నాకు ఇప్పటికే వణుకు వస్తుంది.
నేను మోస పోయిన వాడినే కాని, ఎప్పుడు మోసం చేసిన వాడిని కాదు.
…
తెలుసు… నిలబడాలి… కృంగిపోకూడదు… అందుకే దూరం వచ్చేశాను. నీ దగ్గరకు వచ్చాను.
నీ అమాయకత్వం నాకు నచ్చింది. నువ్వు నాకు నచ్చావ్… నువ్వు నాకంటే పెద్ద దానివి… నీకూ పెళ్లి అయింది… నాకు తెలుసు… కానీ… కానీ…
నువ్వంటే నాకు ఇష్టం…. చాలా… అంటే చాలా చాలా ఇష్టం. ఒక వేళ రేపు నువ్వు నన్ను మోసం చేసినా కూడా నేను బాధ పడను…
ఈ అమాయకురాలికి మోసం చేయడం వచ్చింది, ఇలాంటి చోట బ్రతకడం వచ్చింది అనుకుని సంతోషిస్తా… నిన్ను ఎప్పటికి నేను ద్వేషించను.
నువ్వంటే నేను అంత ఇష్టం పెంచుకున్నాను. నిన్ను చూస్తూనే రేపు తిరిగి కాలేజ్ కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను.
నీతో ఉండడం నాకు అంత బాగుంది. అబద్దంగా కాదు నాకు నిజంగా నీకూ బాయ్ ఫ్రెండ్ లా ఉండాలని ఉంది… బేబ్
క్రిష్ తో మాట్లాడతాను, పెళ్లి చేస్తాను, ఆలోచించు అని అంటే అక్క తనే క్రిష్ ని వద్దు అని అనుకుంటుంది అని అనుకుంది.
అక్క క్రిష్ ని అత్రాక్ట్ అవుతూ ఉంటే, క్రిష్ ఒక కాల్ బాయ్ అని ఇన్నాళ్ళు తనను ఆపుతూ వచ్చింది.
కాని ఇప్పుడు క్రిష్ ఒక క్లీన్ చిట్, తనకు సెక్స్ ఎక్సపీరియన్స్ ఉంది కాని అతను చూపిస్తున్న ఆధారాలు ఏవి కూడా అతను మోసం చేయాల్సిన అవసరం లేదు అనేలా ఉన్నాయి.
క్రిష్ ప్రవర్తన లో కూడా ఇష్టం, ప్రేమ కనిపించింది కానీ ఎప్పుడూ కూడా పిచ్చి కోరిక ఏమి కనిపించలేదు.
నిషా ఆలోచిస్తూ ఉండగానే….
కాజల్ “బయటకు వేళ్ళు క్రిష్…”
నిషా ఆశ్చర్యంగా “అక్కా…” అంది.
కాజల్ “బయటకు వేళ్ళు” అని మళ్ళి అంది.
క్రిష్ “సరే” అని పైకి లేచి గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉన్నాడు.
28. ఆ నలుగురు
నిషా “అక్కా…”
కాజల్ తల లోకి వేళ్ళు పోనిచ్చుకొని ఆలోచిస్తూ ఉంది.
నిషా అయోమయంగా చూస్తూ ఉంది.
కాజల్ “నాకేం అర్ధం కావడం లేదు…. ఇప్పుడు ఏం చేయాలి…. నిషా…. నన్నేం చేయమంటావ్”
నిషా ఏం ఆలోచించకుండా “నీకేం కావాలి…” అంది.
అక్క మొహం చూస్తే మనసు మార్చుకుంది అని అనిపిస్తుంది.
కాజల్, నిషా ని చూస్తూ “నువ్వెళ్ళి మాట్లాడు…” అంది.
నిషా, క్రిష్ రూమ్ లోకి వెళ్ళింది.
క్రిష్ “ఏం చెప్పొద్దు….”
నిషా “సారీ… నేను తప్పుగా అనుకున్నాను ” అంది.
క్రిష్, అసలు ఇంట్రెస్ట్ లేనట్టు మొహం పెట్టి “మీ అక్క గురించి చెప్పూ…” అన్నాడు.
నిషా ఆశ్చర్యంగా క్రిష్ ని చుస్తూ ఉంటే క్రిష్ ” నేను వెళ్లి పోవడం వల్ల ఏం జరిగింది, అసలు మీకు కాల్ బాయ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది”
నిషా మొహంలో భావాలు పూర్తిగా మారిపోయాయి. తను ఎదో బాధాకరమైన విషయాలను ఆలోచిస్తూ ఉన్నట్టు మొహం పెట్టి చెప్పాలని అనుకుంది.
నిషా “అక్కకి పిల్లలు కలగడం లేదని, వివేక్ లో లోపం ఉందని స్పెర్ం డోనార్ కోసం వెతికాం… డబ్బు పోతుంది సక్సెస్ ఉండదు అని…. వివేక్, హేమ కాంటాక్ట్ పంపాడు. ఆమె చెప్పిన విషయం. కాల్ బాయ్….”
క్రిష్ “అంటే… అప్పుడు మీ అక్క ప్రెగ్నెంట్ అయి ఉంటే… తన కాపురం బాగుండేది”
నిషా “మ్మ్… అవునూ”
… రెండు నిముషాల మౌనం …
క్రిష్ “హహ్హహ్హహ్హ” అని నవ్వాడు.
నిషా ఆశ్చర్యంగా క్రిష్ ని చూస్తూ “ఏమయింది? అసలు ఎందుకు నవ్వుతున్నావ్….”
క్రిష్ “అసలు…. ఆ వివేక్ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడు, మీ అక్కకి అఫైర్ ఉందని చూపించాలని అనుకున్నాడు. మీరు వెళ్లి ఆ ట్రాప్ లో దూకేశారు”
నిషా “ఉమ్మ్… నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది”
… రెండు నిముషాల మౌనం …
క్రిష్ “హుమ్మ్…. స్పెర్ం డోనార్ లో మీకు, ఆ భర్త దగ్గర సంతకాలు తీసుకుంటారు…. అదే ఇందులో అనుకో…. ఈ కాల్ బాయ్…. బోల్ బాయ్ లో ఎవరో ఉంటారు…. కడుపులో ఉన్న బిడ్డకి, లేదా పుట్టిన బిడ్డకి DNA టెస్ట్ చేసి నా బిడ్డ కాదు… అని చెప్పి విడాకులుకి వెళ్తాడు”
నిషా “ఇంకొద్దు చెప్పొద్దూ…”
క్రిష్ “ఇలాంటిది ఒకటి చూశాను లే…”
నిషా “అక్కకి పిల్లలు పుట్టరు. అది చూపించి విడాకులు అడిగాడు”
క్రిష్ “హుమ్మ్”
నిషా “ఇంక అంతే….”
… రెండు నిముషాల మౌనం …
క్రిష్ “ఆరు నెలల క్రితం” అని ఎదో చెప్పడానికి ఆలోచిస్తున్నాడు.
నిషా “ఆ ఆరు నెలలలో చాలా జరిగాయి. నాది, అక్కది కాపురాలు ముడి పడి ఉండడంతో మేం కూడా విడిగా ఉండాల్సి వస్తుంది”
క్రిష్ “ఓహ్…”