క్రిష్ తల దించుకొని, “నీ గుద్దలు బాగున్నాయ్”
నిషా చిన్నగా నవ్వేసి “థాంక్స్…. రేపు స్కిట్ లో అది కూడా రాస్తా” అంది.
క్రిష్ మరియు కాజల్ ఇంకేదో మాట్లాడుకుంటూ ఉన్నారు.
నిషా “సరే… మీరు ఎదో ఒకటి చేసుకోండి… నాకు వంట గదిలో పని ఉంది” అంటూ లేచి వెళ్ళిపోయింది.
క్రిష్ తనని చూస్తూ “ఏం కూర” అన్నాడు.
నిషా నవ్వుతూ “క్యారెట్ జిగురు కూర” అని వెళ్లి పోయింది.
కాజల్, క్రిష్ ని చూస్తూ “మా చెల్లిలో ఈ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు”
క్రిష్ “ఆడపిల్లలు ముడుచుకొని…. ముడుచుకొని…. తమకు నచ్చిన వాళ్ళ దగ్గర బాగా విచ్చుకుంటారు… సిగ్గు లేని తనమో బజారు తనమో కాదు, జస్ట్ సరదా… సరసం… ” అంటూ నవ్వాడు.
కాజల్ కూడా నవ్వింది.
25. అలాడిన్ అద్బుత దీపం – జీని – మూడు కోరికలు
కాజల్, క్రిష్ ని చూస్తూ “మా చెల్లిలో ఈ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు”
క్రిష్ “ఆడపిల్లలు ముడుచుకొని…. ముడుచుకొని…. తమకు నచ్చిన వాళ్ళ దగ్గర బాగా విచ్చుకుంటారు… సిగ్గు లేని తనమో బజారు తనమో కాదు, జస్ట్ సరదా… సరసం… ” అంటూ నవ్వాడు.
కాజల్ కూడా నవ్వింది.
రెండు మూడు మాటలకే, లేదా అసలు చూపుకే, నవ్వుకే ఎదో ఊహించుకుని లంజ అని ముద్ర వేసేసే ఈ రోజుల్లో క్రిష్ తనని, తన చెల్లిని ట్రీట్ చేస్తున్న విధానం కాజల్ కి హాయిగా అనిపించింది. అందుకే అనుకుంటా బంధం ముందుకు తీసుకువెళ్లాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది.
ఆలోచనలో ఉండగానే క్రిష్, నిషాని ఉద్దేశిస్తూ “తనకు తన భర్తతో మంచి రాపో ఉండేది కదా” అని అడిగాడు.
కాజల్ :
పేరు సాత్విక్… లవ్ మ్యారేజ్… వాళ్ళ మ్యారేజ్ కి అడ్డం వచ్చింది. నిషా అక్కగా నేను, సాత్విక్ అన్న వివేక్….
మా ఇద్దరికి పెళ్లి చేసేస్తే సమస్య సాల్వ్ అవుతుంది అనుకున్నారు. మా పేరెంట్స్ లేక పోవడంతో మేమే పెళ్లి పెద్దలం.
వివేక్ ని మొదట కలిసినపుడు, వద్దు అని చెప్పడానికి నా దగ్గర కారణం ఏమి లేదు.
అన్నదమ్ములు ఇద్దరూ డాక్టర్లు, నేను సాఫ్ట్ వేర్, తను చదువుకుంది కాని హౌస్ వైఫ్ గా ఉంటుంది.
వివేక్ తో మొదట బాగానే ఉంది.
అంటూ ఆగిపోయింది.
నిషా “పది రోజుల్లో విడాకులు తీసుకుంటూ ఇప్పుడు అతని గురించి అవసరమా…” అని అరిచింది.
కాజల్ “నాకేం అతని మీద ఫీలింగ్స్ లేవు”
నిషా “చూడు క్రిష్… అక్క చెప్పింది విన్నావు కదా… బెల్ట్ దెబ్బలు, చెప్పు దెబ్బలు అవన్నీ ఆ చదువుకున్న పశువే”
క్రిష్ “వాట్… ఎక్కడుంటాడు” అంటూ కోపంగా చూశాడు.
నిషా “పది రోజుల్లో ఇక్కడ ఉంటాడు…. కోర్టు ముందు చేతులు కట్టుకొని విడాకులు తీసుకొని వెళ్ళడానికి”
కాజల్ వద్దు, చెప్పొద్దూ అంటూ నిషా వైపు చూస్తూ ఉంది.
… రెండు నిముషాల మౌనం …
క్రిష్ “వాడిని చూస్తే నీకేం చేయాలని అనిపిస్తుంది”
కాజల్ “వదిలేయ్…. ఇప్పుడెందుకు అవన్నీ”
క్రిష్ “చూడు…. ఇప్పుడు నా కళ్ళలోకి చూడు… ఇప్పుడు నా ఫాంటసీ చెబుతున్నా… నువ్వు అలాడిన్ వి, నేను నీ జీని… చెప్పూ ఏంటి నీ కోరిక… ఏం చేద్దాం అతన్ని”
కాజల్ “అలాంటిది ఏం వద్దు…. వదిలేసెయ్”
నిషా “అవుద్ది… అవ్వదు తర్వాత సంగతి…. అసలు ముందు చెప్పూ అక్కా”
కాజల్ ఎమోషనల్ అయి, కోలుకోవడం కోసం దీర్గంగా శ్వాస తీసుకొని క్రిష్ ని చూసింది.
క్రిష్ మరియు నిషా ఇద్దరూ చెప్పూ అన్నట్టు చూస్తున్నారు.
కాజల్ “నా మూడు కోరికలు…. నీతో పెళ్లి, పిల్లలు, జీవితం…. ఈ మూడులో ఏది అవ్వదు కదా” అంటూ అతని వైపు సూటిగా చూసింది.
నిషా షాక్ తిన్నదానిలా సోఫాలో జారబడి కూర్చుండి పోయింది.
… రెండు నిముషాల మౌనం …
క్రిష్ “వరం ఇస్తా అంటే…. పక్కనోడి నాశనం కాదు, మన బాగు కోరుకోవాలి… అని చాలా బాగా చెప్పావ్” అన్నాడు.
నిషా “హుమ్మ్, అవునూ… మా అక్క బెస్ట్” అంటూ తన అక్కని హాగ్ చేసుకుంది.
… రెండు నిముషాల మౌనం …
క్రిష్ “అగ్రిమెంట్ లో రాశాను, నీ మూడు కోరికలు… నెరవేరుస్తా” అన్నాడు.
కాజల్ మరియు నిషా అయోమయంగా క్రిష్ ని చూస్తూ ఉంటే క్రిష్ “ప్రస్తుతం మనిద్దరం బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆ తర్వాత లవర్స్… ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం”
నిషా అయోమయంగా చూస్తూ ఉంది.
క్రిష్ “అంటే, దొంగ పెళ్లి అనుకో…. కాని అన్ని చేసుకుంటాం, హనీమూన్ కి వెళ్తాం, నిన్ను హ్యాపీగా చూసుకుంటాను… అగ్రిమెంట్ అయిపోయే టైం కి విడిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం” అన్నాడు.
నిషా “పిచ్చి పట్టింది కదా… నీకూ…. హుమ్మ్” అంది.
కాజల్ “నాకు ఓకే…”
నిషా “అక్కా…..” అని కోపంగా అంటూ కాజల్ ని పక్కకు తీసుకొని వెళ్ళింది.
నిషా “నీకేమైనా మైండ్ దొబ్బిందా”
కాజల్ తల దించుకుంది.
నిషా “నీ కళ్ళలో వాడి మీద లస్ట్ కాదు లవ్…. ఆ మెరుపులు కనిపిస్తున్నాయ్”
కాజల్ “తెలియదు, కాని ఇష్టం అని తెలుసు”
నిషా “చూడు… ఫ్రెండ్స్ లా ఉన్నారు ఫ్రెండ్స్ లా ఉండి, విడి పోదాం”
కాజల్ “హుమ్మ్”
నిషా “నువ్వు అడ్వాన్స్ అయితే, ఆ తర్వాత తన నుండి దూరంగా ఉండడానికి నువ్వే ఇబ్బంది పడతావు”
కాజల్ “నాకు కూడా అందరి అమ్మాయిలలా ఉండాలని అనుకోవడం తప్పా, జీవితం అంతా మగ రాయుడులా కష్ట పడడమేనా” అంది.
ఆ మాటకు నిషా బాధ పడి మంచం పై అలానే కూర్చుంది.