కాలేజ్ బాయ్ Part 4 29

రెండు రోజులు గడిచాయి.

క్రిష్ “ఎన్ని రోజులు ఇలానే ఉంటావ్”

నిషా ఏడుస్తూ వచ్చి క్రిష్ ని హత్తుకొని “మీరంటే నాకు ఇష్టం, గతంలో నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు తను ఇక్కడికి రాదు… ”

క్రిష్, నిషాని హత్తుకుంటాడు.

ఆ రాత్రి వారి మధ్య సెక్స్ జరుగుతుంది.

మరుసటి రోజు

ఇంటికి వచ్చిన కాజల్ ని చూసి నిషా కంగారుగా బయటకు వెళ్ళమంటుంది.

అప్పుడే ఇంటికి వచ్చిన క్రిష్ కాజల్ తో మామూలుగా మాట్లాడుతాడు. కాని నిషాకి భయంగానే ఉంటుంది.

అలా భయం భయంగా ఉన్న నిషాతో క్రిష్ సెక్స్ చేసి ఒక మాట చెబుతాడు. అది విని నిషా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అవుతుంది.

మరుసటి రోజు

కాజల్, నిషాని కలవడానికి ఇంటికి రమ్మని చెబుతుంది.

కాజల్ నిషా జీవితంలో ఇక ఉండొద్దు అనుకోని బట్టలు సర్దుకుంటుంది. నిషా ఫోన్ విని తన ఇంటికి వెళ్ళింది.

ఇంటికి వచ్చిన కాజల్ కి నిషా కిస్ చేసి, తన భర్త చెప్పిన ఐడియా చెబుతుంది.

క్రిష్ కాజల్ ని కూడా పెళ్లి చేసుకుంటాడు.

ఆ రాత్రి

నిషా స్వయంగా రెడీ చేసి కాజల్ ని క్రిష్ గదిలోకి పంపిస్తుంది.

క్రిష్ కాజల్ ని అన్ని రకాలుగా అనుభవిస్తాడు.

ముప్పై రోజుల పాటు బెడ్ రూమ్ లో ప్రియురాలుతో తో, కిచెన్ లో ఇల్లాలు తో ఎంజాయ్ చేస్తాడు.

మరుసటి రోజు

క్రిష్ నిద్ర లేచే సరికి బెడ్ రూమ్ లో కాజల్ మరియు కిచెన్ లో నిషా కాని లేరు.

ఎదురుగా లెటర్ ఉంది.

ప్రియమైన భర్త గారికి నేను, అక్క కాజల్ తో లేచిపోతున్నాను. మా ఇద్దరికీ కడుపు చేసినందుకు థాంక్స్.

పుట్టిన బిడ్డకు మీ పేరు పెట్టుకుంటాం.

అప్పుడే టీవీ లో నరసింహ సినిమాలోని రజినీకాంత్ డైలాగ్ “అతిగా ఆశ పడే మగాడు… అతిగా ఆవేశ పడే ఆడది సుఖ పడ్డట్టు చరిత్రలో లేదు”

వైఫ్ రాక్స్…. హస్బెండ్ షాక్స్ ….

నిషా “ఎలా ఉంది”

కాజల్ షాక్ గా క్రిష్ వైపు చూసింది.

క్రిష్ తల దించుకొని మళ్ళి నిషా వైపు చూసి చప్పట్లు కొట్టాడు.

కాజల్ కూడా చప్పట్లు కొట్టింది.

నిషా “నచ్చిందా…. నిజంగా నచ్చిందా…. ” అంటూ ఎక్సైట్ అయింది.

క్రిష్ చప్పట్లు కొడుతూ కొడుతూ దండం పెట్టి “ఇంకెప్పుడు రాయకూ” అని నవ్వాడు.

నిషా కోపంగా క్రిష్ మీదకు దూకి, రెండు చేతులతో మెడ పట్టుకుంది.

ఇద్దరూ నగ్నంగా ఉండి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు.

క్రిష్ ఆపుతూ ఉంటే, నిషా కలబడుతూ ఉంది.

ఈ కధ నేను నా ఫ్రెండ్ కి చెబితే వాడు కూడా చప్పట్లు కొడుతున్నట్టు పెట్టి దండం పెట్టి ఇంకెప్పుడు రాయకు రా బాబు అన్నాడు, వాడు న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ రాస్తాడు లెండి, మనకు ఆ టాలెంట్ లేదు.

ఈ వెబ్ సైట్ లో ఇది సరిపోతుంది అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కధ డెవెలప్ చేసుకోండి నాకు ఏ అభ్యంతరం లేదు.

వంటింట్లో ఇల్లాలు, బెడ్ రూమ్ లో ప్రియురాలు

కాజల్ “సరే…. ఎటు వంట చేయలేదు కదా…. రెస్టారెంట్ కి వెళ్దాం… ఎవరూ వస్తారు” అంది.

నిషా చేయి పై కెత్తి “నేనూ” అంటూ క్రిష్ రెండు చేతులు ఎత్తనివ్వకుండా పట్టుకుంది.

కాజల్ “సరే ముగ్గురం వెళ్దాం”

నిషా “అదేంటి వీడు ఎత్తలేదు”

కాజల్ “నువ్వేక్కినపుడే వాడే ఎత్తేశాడు” అని నవ్వుకుంటూ బయటకు వెళ్ళింది.

నిషా పైకి లేచి చూడగా, క్రిష్ మొడ్డ ఆకాశంలోకి వెళ్ళడం కోసం లాంచ్ కి సిద్దంగా ఉన్న రాకెట్ లా స్టడీగా ఉంది.

32. రియాలిటీ – క్రూయాలిటి

క్రిష్ “మీరు ఫెయిల్యూర్ ఆ…”

సర్వర్ గర్ల్ “ఎక్సక్యూజ్ మీ….”

క్రిష్ “కాదా…. మరి నవ్వొచ్చు కదండీ… నవ్వితే ఎంత బాగుంటారు…”

సర్వర్ గర్ల్ పైకి కిందకు చూసి వెళ్ళిపోయింది.

క్రిష్ “కొద్ది సేపటిలో తను నవ్వుకుంటూ వస్తుంది”

వేరే ఎవరితోనో చెప్పింది. రెండో సర్వర్ గర్ల్ వచ్చారు.

నిషా “అయిందా…. బాగా అయిందా…”

క్రిష్ “ష్..”

రెండో సర్వర్ గర్ల్ “ఆర్డర్ ప్లీజ్”

కాజల్ మరియు నిషా ఇద్దరూ ఆర్డర్ చెప్పారు.

క్రిష్ ఆమెకు ఒక టిష్యు పేపర్ మీద “extremely sorry” అని రాసి రెండో సర్వర్ గర్ల్ కు ఇచ్చాడు.

రెండో సర్వర్ గర్ల్ అది తీసుకొని కళ్ళు ఆర్పి వెళ్ళింది.

ఈ సారి ఆర్డర్ తీసుకొని మొదటి సర్వర్ గర్ల్ వచ్చింది (నవ్వుకుంటూ)

అలాగే క్రిష్ చేతికి ఒక టిష్యు పేపర్ యిచ్చింది. ఆమె క్రిష్ ని చూసి సిగ్గు పడుతూ వెళ్ళింది.

మొదటి సర్వర్ గర్ల్ వెళ్ళాక క్రిష్ ఆ టిష్యు పేపర్ తీసుకొని కాజల్ మరియు నిషా ల ముందుకు నెట్టి నవ్వాడు.

అందులో ఫోన్ నెంబర్ ఉంది. కాజల్ షాకింగ్ గా క్రిష్ ని ఆ టిష్యు పేపర్ ని మార్చి మార్చి చూస్తుంది.

నిషా కోపంగా అది తీసుకొని ముక్కలు ముక్కలుగా చించేసింది.

క్రిష్ “ఎయ్” అంటూ ఉంటే నిషా కోపంగా “మూసుకొని తిను” అంది.

కొద్ది సేపటి తర్వాత మొదటి సర్వర్ గర్ల్ మళ్ళి వచ్చింది, ఆమె కింద చించి పడేసి ఉన్న టిష్యు పేపర్ చూసింది.

క్రిష్ దగ్గరకు వచ్చి “నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కాని మీ అంత బాగోడు” అంటూ 5% డిస్కౌంట్ ఇస్తూ బిల్ యిచ్చింది.

కాజల్ కంగారుగా, నిషా కోపంగా చూస్తూ ఉన్నారు.

క్రిష్ “నాకు కూడా ఉంది, నీ కంటే బాగుంటుంది” అంటూ కాజల్ వైపు చూపించాడు.

కాజల్ తన పర్సు నుండి కార్డ్ తీసి యిచ్చింది.

మొదటి సర్వర్ గర్ల్ నవ్వుతూ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *