కాలేజ్ బాయ్ Part 4 41

క్రిష్ “రోజులు మారిపోయాయి మేడం…. నా లాంటి ఎర్రోళ్ళు ఎర్ర బస్సులో దిగుతారు అని అర్ధం చేసుకొని మమ్మల్ని ట్రాప్ చేయడానికి నెట్వర్క్ రెడీ చేసుకున్నారు”

నిషా “హనీ ట్రాప్”

క్రిష్ “సుమారు నా లాంటి ఆరుగురు ని ట్రాప్ చేశారు…. వాళ్ళు నా డేటా అంతా స్టోర్ చేసుకొని మెసేజెస్ చూస్తూ ఉంటారు అంట… అలాగే మాకు పంపే అకౌంట్ నెంబర్స్ కూడా…”

కాజల్ “ఎంత పెట్టావ్…”

క్రిష్ “ఒక స్కూటీ కొనిపెట్టా… ఇంకా డబ్బులు కూడా పంపా…. తన కోసం నేను పార్ట్ టైం జాబులు కూడా చేసేవాడిని”

కాజల్ “ఎంత?”

క్రిష్ “ఒకటిన్నర లక్ష”

కాజల్, క్రిష్ భుజం మీద కొట్టి “సిగ్గు ఉందా నీకూ అసలు… అమ్మ నాన్న కష్ట పడి డబ్బులు కూడా బెడితే…. ఇలా చేస్తావా…”

నిషా “మాకు అమ్మ నాన్న కూడా లేరు…”

కాజల్ “అలాంటిది వాళ్ళు తినకుండా నీకూ పంపితే…”

క్రిష్ “ఇంకా అయిపోలేదు”

నిషా “ఇంకా ఏముంది?”

క్రిష్ “ట్రైన్ జర్నీ”

నిషా “ట్రైన్”

క్రిష్ “లాస్ట్ ఎపిసోడ్ లో ఊరు నుండి కాలేజ్ కి వెళ్ళే ట్రైన్ లో పరచయం అయింది కదా… మన మాళవిక…. వెళ్ళేటపుడు పాకీ దానిలా ఉంది కదా…. సిటీ కల్చర్ కి ….. కత్తిలా తయారయింది”

క్రిష్ “మెల్లగా ఈ నిత్య నా మీద వాడిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని నేను మాళవిక మీద వాడి ఫోన్ నెంబర్ సంపాదించి లైన్ లో పెట్టేశాను”

కాజల్ “పోనీలే….”

నిషా ఆశ్చర్యంగా కాజల్ వైపు చూసింది.

కాజల్ “ఇక ఆ నిత్య బాధ పోయింది కదా”

క్రిష్ అడ్డంగా ఊపాడు.

కాజల్ “ఏమయింది?”

క్రిష్ “ఈ ట్రిక్స్ మీదే కదా… మాళవిక నాకు పడింది… అందుకే ట్రిక్స్ నిత్య ని కూడా మైంటైన్ చేశాను”

క్రిష్ “సుమారు రెండు నెలలు చాటింగ్…. చాటింగ్….

హాయ్… హౌ ఆర్ యు నుండి

తిన్నావా రా… దాకా వెళ్ళింది…

మాళవిక నాకు పడింది అని కన్ఫర్మ్ అయి, అనుకుని లోపూ… నేను తనకు మేసేజ్ చేసే లోపు…. నాకు తను మెసేజ్ చేసింది.”

మాళవిక “రెండు వారాల్లో తనకు పెళ్లి” అని మెసేజ్ చేసింది.

కాజల్ “అదేంటి?”

క్రిష్ “ఆ బక్క సుందరి మోమిన్ మరియు మాళవిక ఇద్దరూ ఫ్రెండ్స్ అంట… నేను తన మీద ట్రిక్స్ వాడుతున్నా అని చెప్పింది అంట…. అంటే నేను దానికి చెప్పాను లే…. PD పీరియడ్ లో కలిసినపుడు…”

నిషా “నోట్లో ఏం ఆగదు కదా”

క్రిష్ “మాట్లాడుకోవాలి అంటే ఎదో ఒక టాపిక్ కావలి కదా”

నిషా “అందుకని రహస్యాలు చెప్పెసుకుంటావా…”

కాజల్ “తర్వాత ఏమయింది?”

క్రిష్ “ఆ దొంగ ముండ నా దగ్గర ట్రిక్స్ అన్ని నేర్చుకొని వెళ్లి వాళ్ళ బావని పడగొట్టింది. సెటిల్ అయిపొయింది”

నిషా “నిన్ను ఎర్రిపప్పను చేసింది”

క్రిష్ “మాళవిక పెళ్ళిలో నన్ను అన్నయ్య అని పరిచయం చేసింది. ఒక అన్నయ్యలా ప్యాంట్ జేబులో చేతులు కట్టుకొని బయటకు వచ్చేశాను. ఎటు వెళ్ళానో నాకు కూడా తెలియదు”

నిషా మరియు కాజల్ ఇద్దరూ నన్ను చూసి నవ్వు ఆపుకుంటూ ఉన్నారు.

క్రిష్ “పర్లేదు నవ్వుకోండి”

ఇద్దరూ నవ్వుతూ ఉండగా, “నన్ను కూడా నవ్వుకోమంటావా” అని గొంతు వినపడింది.

క్రిష్ “ఎవరూ” అంటూ వెనక్కి తిరిగి చూడగా…

వెనక్కి తిరిగి చూడగా…. నిత్య…

క్రిష్ “నువ్వా…” అని షాక్ అయ్యాడు.

కాజల్ మరియు నిషా ఇద్దరూ షాకింగ్ గా చూస్తూ ఉంటే…

నిషా క్రిష్ వైపు తిరిగి “ఎవరూ?” అంది.

నిత్యా “నిత్యాని….. వీడు చెప్పిన కధలో నిత్యా మీనన్ ని…. వీడి వర్జినిటిని నా దగ్గరే పోగొట్టుకున్నాడు….”

34. కధలో నిత్యా మీనన్

క్రిష్ “ఏం చేస్తున్నావ్ ఇక్కడ….” అంటూ సీరియస్ గొంతు లో మాట్లాడాడు.

నిత్యా “నిన్ను మర్చి పోదాం అని తిరిగుతూ ఉన్నా”

క్రిష్ “షట్ అప్”

నిత్యా “వీడిని నమ్మకండి…. పెద్ద జాదు గాడు వీడు…. రాత్రి అంతా నాతో గడిపి… తెల్లారి గుడ్ బై అని లెటర్ రాసి వెళ్లి పోయాడు”