కాజల్ “అదేం లేదు, కావాలంటే ఇప్పుడు కూడా ‘వాడు’, ‘వీడు’ అనే అంటాను”
నిషా “అంటావ్ అక్కా…. కాని క్రిష్ పై నీ దృష్టి మారిపోయింది…. నిన్నటి వరకు పగటి కలలా అనిపించింది, ఇవ్వాళ దక్కుతుంది అని అనిపించింది, ఇక నుండి చూడు…. ”
కాజల్ చిన్నగా నవ్వింది.
నిషా “వాడు నీ సొంతం అనిపిస్తుంది, ఎవరినైనా వాడు చూస్తే కోపం వచ్చేస్తుంది, వాణ్ని ఎవరైనా చూస్తే చంపేయాలని అనిపిస్తుంది”
కాజల్ “నాకేం అలా ఉండదు”
నిషా “చూద్దాం గా…. ”
అని బ్రేక్ ఫాస్ట్ ముగించి బాక్స్ తీసుకొని కార్ దగ్గరకు కదిలింది.
కార్ లో ట్రాఫిక్ జాం అవ్వగానే ఫోన్ లో యుట్యూబ్ లో వీడియోస్ చూస్తుంది.
అందులో ఒక టైటిల్ తనను బాగా ఆకర్షించింది.
“ఇంటెన్స్ సెక్స్ తర్వాత అమ్మాయిలూ ఏం కోరుకుంటారు, అబ్బాయిలు ఏం కోరుకుంటారు. అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు. అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారు.”
ఓపెన్ చేసి వింటుంది.
అమ్మాయిలు సెక్స్ తర్వాత తన పార్టనర్ కౌగిలిలో లేదా స్పూనింగ్ పొజిషన్ లో హాయిగా నిద్ర పోవాలని అనుకుంటారు.
అదే
అబ్బాయిలు సెక్స్ తర్వాత వాళ్ళ పార్టనర్ కి కొద్దిగా దూరంగా పడుకోవాలని అనుకుంటారు. కారణం అబ్బాయి అప్పటి వరకు కష్ట పడడం వల్ల తమ వంటి నుండి వచ్చే వేడి ఆవిర్లు వాళ్ళను చల్లదనం కావాలని ప్రేరేపిస్తుంది.
అదే కనక అమ్మాయి తన దగ్గరగా జరిగినా కూడా కొంచెం దూరం ఉండడానికి ఇష్ట పడతారు.
— — — — — — — —
కాజల్ “ఓహో” అనుకుంటూ కార్ ముందుకు పోనిచ్చింది. రాత్రి క్రిష్ గురించి ఆలోచించింది. క్రిష్ సెక్స్ అయ్యాక బాత్రూం కి వెళ్లి వస్తాడు. టవల్ తో తుడుచుకొని కొద్ది సేపు ఉండి ఆ ఫీలింగ్ పోయాక, మెల్లగా తన దగ్గరకు చేరుకొని హత్తుకుని పడుకునే వాడు.
మనసులో వీడు కూడా వీడియో చేయొచ్చు అనుకుంది.
— — — — — — — —
రెడ్ లైట్ పడగానే వీడియో మళ్ళి ఆన్ చేసింది.
అబ్బాయిల ప్రేమ ఎలా ఉంటుంది అంటే…. నీ కోసం ప్రాణం ఇస్తాను మై జాన్ అన్నట్టు ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లి కష్టపడాలి అన్నా కుటుంబం గురించే ఆలోచిస్తారు. ఆఫీస్ నుండి ఇంటికి లేటుగా వచ్చినా కూడా… కుటుంబం కోసమే చేస్తున్నా అని అనుకుంటారు.
అదే అమ్మాయిల ప్రేమ ఎలా ఉంటుంది అంటే…. నీతో కలిసి నడవాలి అన్నట్టు ఉంటుంది. ఆ అబ్బాయితో మరింత సమయం గడపాలని అనుకుంటుంది. సెక్స్ ఒక్కటే కాదు, తనకు అతనితో సమయం కావాలి.
— — — — — — — —
కాజల్ “హుమ్మ్” అనుకుంటూ కార్ ముందుకు పోనిచ్చింది.
— — — — — — — —
మళ్ళి రెడ్ లైట్ పడగానే వీడియో మళ్ళి ఆన్ చేసింది.
అబ్బాయిలు సెక్స్ తర్వాత ఆ అమ్మాయి మీద విపరీతమైన ప్రేమని అనుభూతి చెందుతాడు. దూరంగా పడుకున్నా కూడా తన గురించే ఆలోచిస్తున్నాడు. ఈమెనూ బాగా చూసుకోవాలి అనే అతని మనసు ఉంటుంది.
అమ్మాయిలు సెక్స్ తర్వాత ఆ అబ్బాయి స్మెల్ ని తన వంటి పై ఇష్టంగా ఫీల్ అవుతారు. అతనితో ఇంకా కలిసి పోవాలని, మమేకం అయిపోవాలి తనకే అతను మొత్తంగా కావలి అని ఉంటుంది.
— — — — — — — —
కాజల్ “కరక్ట్” అనుకుంటూ కార్ ముందుకు పోనిచ్చింది.
ఆఫీస్ కి చేరుకోగానే… కారు ఆపి ముందుకు నడిచి లిఫ్ట్ లోకి వెళ్ళింది.
ఈషా “మేడం…” అంటూ వచ్చే సరికి లిఫ్ట్ ఆపింది.
లిఫ్ట్ లోకి రాగానే థాంక్స్ మేడం అని చెప్పింది.
కాజల్ మనసు అప్పటి వరకు సంతోషంగా ఉంది.
అందుకే ఈషాని చూడగానే పలకరించాలని అనిపించింది.
కాజల్ “ఏంటి ఇవ్వాళ శారీ కట్టావ్…. పెళ్లి చూపులా…” అంది.
ఈషా “లేదు మేడం…. గుడికి వెళ్లాను… అంతే” అని నడుచుకుంటూ వెళ్ళింది.
— — — — — — — —
అప్పుడే గుర్తుకు వచ్చింది…. నిషా కూడా చీర కట్టుకుంది.
వెంటనే నిషా ఫోన్ కి ఫోన్ చేసి “నిషా…. ఏంటి ఇవ్వాళ చీర కట్టుకున్నావ్”
నిషా “హా!! అక్కా… అదా… గుడికి వెళ్ళా….”
కాజల్ “ఓహో ఎందుకు…”
నిషా “అదా… క్రిష్ బైక్ కొత్తది కదా… పైగా మళ్ళి కాలేజ్ కి వెళ్తున్నాడు. గుడికి తీసుకొని వెళ్లి బైక్ కి పూజ చేయించాము. తర్వాత ఇంటి దగ్గర దించాక, సింటిమెంట్ కోసం ఎదురు రమ్మని కూడా అడిగాడు” అంది.
కాజల్ “ఓహో” అని ఫోన్ కట్టేసింది.
కాజల్ “బట్టే బాజ్ నాయాలు… బాడ్ కవ్ నాయాలు…. పుస్కి గాడు….. పనికి మాలిన వాడు… దెంగడానికి ఏమో నేను కావాలి…. ఈ సెంటి మెంట్ లకేమో నా చెల్లా….” అని అనుకుంటూ ఆఫీస్ రూమ్ లోకి తన క్యాబిన్ లోకి వెళ్ళింది.
ఎంత ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ చేయలేక పోతుంది.
క్రిష్ వెనక నిషా బైక్ పై కూర్చుంది అని అనిపిస్తూ ఉంటేనే…. కోపం నషాలానికి అంటూ కుంటుంది.
కాజల్ “లవ్ యు చెప్పాడు, హా!! గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు… బైక్ ఎక్క డానికి మాత్రం నేను పనికి రానూ” అనుకుంటూ కోపంగా ఫీల్ అయింది.
ఇంతలో ఎవరో లేడీ వచ్చి “మేడం డౌట్” అన్నారు.
కాజల్ ఆ కోపంలోనే వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. సమస్య సాల్వ్ చేసి “ఇంత చిన్నవి కూడా తెలియదా…. ఆ….. ఊ…. అంటూ బైక్ లు ఎక్కి తిరుగుతారు… పో… పొయ్యి మంచి కోచింగ్ తీసుకో… లేదంటే ఎక్కువ రోజులు ఈ ఫీల్డ్ లో ఉండవు” అని అరిచింది.
తమ టీం లీడర్ మూడ్ బాలేదు అని టీం అంతా మెసేజ్ పాస్ చేసుకున్నారు.
కాజల్ వెళ్లి తన క్యాబిన్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంది.
మనసులో మళ్ళి అదే ఆలోచన “నన్నోక్క సారి కూడా బైక్ ఎక్కించుకోలేదు… గుడికి కూడా తీసుకొని వెళ్ళ లేదు” అని పళ్ళు నూరింది.
పదే పదే క్రిష్ వెనక నిషా బైక్ పై కూర్చున్న సీన్ గుర్తుకు వస్తుంటే …. కోపం నషాలానికి అంటూ కుంటుంది.