కాలేజ్ బాయ్ Part 5 51

రెడీ అయి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. నిషా కూడా స్నానం చేసి వచ్చినట్టు ఉంది. ప్లేట్స్ లో ఫుడ్ వడ్డించి ఉంచింది. ఇద్దరూ తింటూ ఉన్నారు.

కాజల్ నిషాని చూస్తూ “దీన్ని ఎదురు రమ్మన్నాడు…. ఇది ఎప్పుడు వీడిని తిడుతూ ఉంటుంది….. ఒక వేళ దీని తిట్లు ఫలించి ఏదైనా జరిగితే….” అనుకోని భయంగా అనిపించింది.

నిషా “ఏంటే… ఆ చూపు… తిను….”

కాజల్ “హమ్ తింటున్నా…” అని మనసులో “వాడికి ఏమన్నా అవ్వాలి నీ పని చెబుతా….” అని మళ్ళి “దేవుడా వాడికి ఏం కాకూడదు” అనుకుంటూ దేవుడి పటం చూసి దండం పెట్టుకొని మళ్ళి ఫుడ్ తింటుంది.

ఇద్దరూ భోజనం చేసేసి డైనింగ్ టేబుల్ సర్దుతున్నారు.

కాజల్ నిలబడి ఆలోచిస్తూ ఉంటే… నిషా సర్దుకుంటూ ఉంది.

కాజల్ “వాడి కోసం ఉంచావా ఫుడ్….”

నిషా “హుమ్మ్…”

కాజల్, మళ్ళి కోపం తెచ్చుకొని “ప్యాకెట్ కట్టి బయట పెడదాం… ఈ పూట బయట పడుకుంటాడు… ఇంకో సారి లేట్ రాకూడదు అని అర్ధం అవుతుంది”

నిషా నవ్వను కూడా నవ్వలేదు. కాజల్ కి గోడతో మాట్లాడినట్టు అనిపించింది.

జీవితంలో ఇలాంటి ఫేస్ చాలా మందికి వస్తుంది. నరకం అంటే ఇదే… మన ఎమోషన్స్ లవ్, ఫన్, బాధ, కోపం ఇలాంటి ఏ ఫీలింగ్స్ కి అక్నాలేడ్జ్ మెంట్ రాకపోవడమే.

ప్రస్తుతం కాజల్ అదే ఫీల్ అవుతుంది. అటూ క్రిష్ ఫోన్ ఎత్తడం లేదు, ఇటూ నిషా పట్టించుకోవడం లేదు. పిచ్చి పట్టినట్టు ఉంది.

నిషాని ఫాలో అయి, వెళ్లి తన పక్కనే బెడ్ పై పడుకుంది. నిషా దుప్పటి నిండా కప్పుకొని నిద్రలోకి వెళ్ళిపోయింది.

కాజల్ మొదట తను కూడా నిండా కప్పుకుంది, ఊపిరి ఆడనట్టు అనిపించి మెడ వరకు కప్పుకుంది, ఆ తర్వాత చేతుల వరకు, ఆ తర్వాత నడుము వరకు.. ఫైనల్ గా పాదాల వరకు కప్పుకొని ఇక నిద్ర పట్టక కాళ్ళతో దుప్పటిని నేలపై పడేలా ఒక తన్ను తన్నింది.

కళ్ళు మూసుకుంటే క్రిష్ కి ఏమైందో అన్న ఆలోచన, ఇంకా ఎందుకు రాలేదు, ఫోన్ ఎత్తడం లేదు ఏంటి… అనుకోని మంచం దిగి అటు ఇటూ తిరిగింది.

ఫోన్ నుండి మెసేజ్ చేయాలని అనుకుంది, “ఎక్కడ ఉన్నావ్?” అని కానీ అంతలోనే ఇంటి బయట బైక్ సౌండ్ వినపడగానే పరుగు పరుగున బయటకు వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.

క్రిష్ బాగా టైర్డ్ అయిన ఫేస్ తో బ్యాగ్ మోసుకొని ఇంట్లోకి వస్తూ తనని చూసి “ఇంకా పడుకోలేదా…. రేపు ఆఫీస్ ఉంది కదా” అని చిరాగ్గా అన్నాడు.

కాజల్ కి తను కూడా కౌంటర్ వేయాలని ఉన్నా… అతని టైర్డ్ ఫేస్ చూసి జాలి తలచి “ముందు వెళ్లి స్నానం చేసి రా” అని డోర్ క్లోజ్ చేసి నిద్ర పట్టకుండా ఉండడం కోసం టీవీ ఆన్ చేసుకొని కూర్చుంది.

క్రిష్ అయిదు నిముషాలలో స్నానం చేసి వచ్చి “ఇంత రాత్రి పూట టీవీ చూస్తూ కూర్చున్నావా…. ప్చ్…. ” అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీదకు ఫుడ్ సర్దుకుంటూ ఉన్నాడు.

కాజల్ కి కౌంటర్ వేయాలని బాగా తిట్టాలని అనుకుంది కాని టైమింగ్ కుదరలేదు.

లేచి వెళ్లి ప్లేట్ లోకి ఫుడ్ సర్ది క్రిష్ ముందు పెట్టింది.

క్రిష్ షార్ట్ వేసుకొని తొడలు కనిపిస్తూ, కలర్ బన్నీ వేసుకొని జబ్బలు కనిపిస్తూ అప్పుడే స్నానం చేసిన తుండు మెడ చుట్టూ వేసుకొని కూర్చున్నాడు. మొహం బాగా అలిసి పోయినట్టు కనిపిస్తున్నాడు.

కాజల్ తననే చూస్తూ అతన్నే గమనిస్తూ ఉంది.

క్రిష్ ఆమె వైపు చూసి ఆ టవల్ తో తన బాడీని కప్పుకున్నాడు. కాజల్ కి పిచ్చి కోపం వచ్చింది, అయినా కూడా పోనీలే పాపం అని ఊరుకుంది.

క్రిష్ స్పీడ్ గా తినేసి ప్లేట్ కిచెన్ లో పెడుతున్నాడు. కాజల్ మిగిలిన పాత్రలు సర్ది అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతను ఆవలిస్తూ కిచెన్ నుండి బయటకు వచ్చాడు.

కాజల్ “ఆగూ” అంది.

క్రిష్ బెడ్ రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటే అడ్డంగా మధ్యలో చేతులు కట్టుకొని ఉంది. ఏంటి అన్నట్టు తల ఊపాడు.

కాజల్ “ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు” అంది, ఆమె మాట కోపంగా లేకపోయినా స్పష్టంగా సీరియస్ గా ఉంది.

క్రిష్ తల దించుకొని “కాలేజ్ లో ఫోన్ మాట్లాడకూడదు”

కాజల్ “నేను కూడా కాలేజ్ లో చదువుకున్న దానినే” అంది.

క్రిష్ ఆమె దగ్గరకు అడుగులు వేస్తూ ఉంటే కాజల్ చేతులు అడ్డం పెట్టింది.

క్రిష్ “సార్లు, మేడంలు పిలిచి ఇన్ని రోజులు సెలవు ఎందుకు పెట్టావ్ అని తిట్టారు. లాబ్ అన్ని ఇవ్వాళ కంప్లీట్ చేసి వెళ్ళమన్నారు, అందుకని లేట్ అయింది…. వేరే ఇంకేమి లేదు…. ” అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

కాజల్ “ఫోన్ చేసి చెప్పాలి కదా” అంది.

క్రిష్ “సారీ…. ఇంకో సారి ఇలా అవ్వదు”

కాజల్ వెనక్కి తిరగాబోతూ ఉంటే….

క్రిష్ “అలాగే ల్యాబ్ రికార్డు అన్ని రాయమన్నారు. నాకు రెండు రోజులు నిద్ర లేకుండా రాయాల్సి ఉంటుంది” అన్నాడు.

కాజల్ “హమ్” అని వెళ్ళబోతూ ఉంటే…

క్రిష్ ఆమెను వెనక నుండి హత్తుకొని “ఐ యామ్ సారీ…” అన్నాడు.

కాజల్ ఆ క్షణంలో అది ఎక్సపర్ట్ చెయక పోవడంతో ఏం చేయాలో అర్ధం కాలేదు.

క్రిష్ “రాత్రి నేను మరీ జంతువులా బిహేవ్ చేశాను… ఐ యామ్ సారీ…” అన్నాడు.

కాజల్ చిన్నగా నవ్వుకుంది.

క్రిష్ “నన్ను నేను ఆపుకోలేక పోయాను… అందుకే నీతో మాట్లాడాలి అన్నా… నీ కళ్ళలోకి చుడాలన్నా గిల్టీ గా అనిపించింది” అన్నాడు.

కాజల్ “రాత్రి నువ్వు మాత్రమె కాదు… నేను కూడా జంతువు లాగానే బిహేవ్ చేశా…”

క్రిష్ “అదీ….” అంటూ తల దించుకున్నాడు.

కాజల్ “పద బెడ్ రూమ్ కి వెళ్దాం” అంటూ నడుస్తూ బెడ్ రూమ్ లోకి నడిచింది.

క్రిష్ పిడుగు పడ్డట్టుగా ఫీల్ అయ్యాడు. తను రికార్డ్స్ రాసుకోవాలి.

ఇప్పుడు ఆమె దెంగించుకుందాం అంటే ఎలా అనుకుంటూ గదిలోకి నడిచాడు.

అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యాడు….

40. ధాంక్స్

గదిలోకి వెళ్ళే సరికి కాజల్ క్రిష్ బ్యాగ్ ఓపెన్ చేసి రికార్డ్స్ బయటకు తీసి సర్దుతూ ఉంది.

క్రిష్ వెళ్లి నవ్వుతూ చూసి “రికార్డు రాస్తావా నాతో పాటు….” అన్నాడు.

కాజల్ “మరి ఏమనుకున్నావ్” అంది.

క్రిష్ ఏం మాట్లాడకుండా బ్యాగ్ లో నుండి పెన్స్ తీస్తున్నాడు.

కాజల్ “గదిలోకి వెళ్ళే సరికి బెడ్ పై ఒంగుంటుంది, అనుకున్నావ్ కదా” అంది.

క్రిష్, కాజల్ సీరియస్ ఫేస్ చూసి తల అడ్డంగా ఊపి, మళ్ళి నిలువుగా ఊపి అడ్డ దిడ్డంగా ఊపాడు.

ఆమె నవ్వేస్తుంది. క్రిష్ హమ్మయ్యా అనుకోని బ్యాగ్ ఓపెన్ చెసి ఒక టాబ్లెట్ ఇస్తాడు.

కాజల్ అటు ఇటూ చూసి “ఏంటిది?”

క్రిష్ “బాడీ పెయిన్స్ తగ్గుతాయ్ అంట…” అన్నాడు.

కాజల్ నవ్వుతూ వాటర్ తో టాబ్లెట్ వేసుకొని రికార్డు రాయడం మొదలు పెట్టారు.

ఆమె తన కాలేజ్ రోజుల విషయాలు మాట్లాడుతూ నవ్వుకుంటూ రాసుకుంటూ ఉన్నారు.

తన కాలేజ్ రోజుల్లో తన చెల్లి చేత ఎలా హోం వర్క్ రాయించేది. తనకు ఎంత మంది రికార్డు లో లవ్ లెటర్ రాసి పెట్టింది.