కాలేజ్ బాయ్ Part 5 29

అన్ని పంచుకున్నారు. తను ఎలా రెజెక్ట్ చేసింది, అంటూ కాలేజ్ రోజులు గుర్తుకు తెచ్చుకొని ఫోన్ లో వాళ్ళ ఫోటోస్ కూడా అతనికి చూపిస్తూ నవ్వుకుంటూ ఉంది.

వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వడం, కొందరు ఫారెన్ వెళ్ళడం వాళ్ళ ఫోటోస్ చూస్తూ సమయం గడిపింది.

అలా అలా చెబుతూ ఫైవ్ మినిట్స్ లో లేచి ఇది రాస్తా అంటూ మంచం పై పడుకొని అలానే నిద్రలోకి జారుకుంది.

క్రిష్ ఆమె చేతుల్లో ఫోన్ తీసి దూరం పెట్టి దుప్పటి కప్పాడు.

అదే మంచం పై ముందు రోజు కామ యుద్ధం భీభత్సంగా చేసుకున్నా,

ఈ పూట మాటలతో హాయిగా గడిచిపోయి నిద్ర పోయింది.

కాజల్ ఒళ్ళు విరిచుకుంటూ నిద్ర లేచి చూసే సరికి మంచం మీద నిషా కూర్చొని రికార్డు రాస్తుంది.

నిషా “లేచావా… త్వరగా స్నానం చెయ్…. ఆఫీస్ టైం అవుతుంది”

బాత్రూం నుండి క్రిష్ తల బయటకు పెట్టి కాజల్ వైపు చూసి గుడ్ మార్నింగ్ చెప్పి, నిషా తో “అయిపోయిందా” అన్నాడు.

నిషా “తూ ఫికర్ మత్…. కాలేజ్ కి వెళ్ళ బోయే ముందు అంతా అయిపోతుంది”

క్రిష్ “థాంక్స్” అని డోర్ క్లోజ్ చేసుకున్నాడు.

కాజల్ కోపంగా మరో బెడ్ రూమ్ లోకి బాత్రూం లోకి వెళ్తూ “రాత్రంతా వీడితో పాటు ఉండి రాసిన నాకు థాంక్స్ చెప్పలేదు…. దీనికి మాత్రం థాంక్స్ చెప్పాడు…. ఛీ… ఛీ… ఈ మగాళ్ళు అందరూ ఇంతే…. మోసగాళ్ళు” అనుకుంది.

కోపం… కోపం… గానే ఆఫీస్ మధ్యానం అంతా ఆఫీస్ లో గడిపింది.

పనికి మాలిన వాడు…. బట్టే బాజ్ గాడు… బాడ్ కావ్ నాయాలు….. థాంక్స్ కూడా చెప్పలేదు… అనుకుంటూ ఉంది.




ఫోన్ మోగింది.. మెసేజ్ వచ్చింది.

క్రిష్ నుండి “హలో గర్ల్ ఫ్రెండ్ గారు ఎం చేస్తున్నారు”

గర్ల్ ఫ్రెండ్ అని చూసుకొని నవ్వుకొని మళ్ళి కోపంగా “కాలేజ్ లో ఫోన్ కుదరదు అన్నావ్” అని మెసేజ్ చేసింది.

క్రిష్ “ఫోన్ చాట్ ఓకే…. మాట్లాడుకోవడం కుదరదు…. బెంచ్ కిందకు ఫోన్ పెట్టేసి అక్షరాలూ నోక్కేయడమే”

కాజల్ “దొంగ” అని ముద్దుగా తిట్టుకొని “టాలెంట్” అని మెసేజ్ చేసింది.

క్రిష్ “నిన్ను ఒకటి అడగొచ్చా”

కాజల్ “ఏం కావలి…”

క్రిష్ “అదీ… నువ్వు ఏమనుకుంటావో అని భయం గా ఉంది”

కాజల్ “…”

క్రిష్ “నీకూ ఇష్టం లేక పోతే…. నన్ను తప్పుగా అనుకోవద్దు”

కాజల్ “అడుగు… అనుకోనులే”

క్రిష్ “అడగొచ్చా”

కాజల్ “అడుగు… ”

క్రిష్ “అడుగుతున్నా”

కాజల్ “అడుగు బే” అని మనసులో అనుకుంది “నేనేం తప్పుగా అనుకోనూ…. అడుగు”

క్రిష్ “డేట్ కి వెళ్దామా…”

కాజల్ కి గుండెల్లో గంట మోగినట్టు అనిపించింది. డేట్ అనే మాట మనసులో తలుచుకోగానే ఏదోలా అనిపించింది.

మరో సారి…. మరో సారి…. మెసేజ్ చదువుకొని సంతోషంగా నవ్వుకుంది.

క్రిష్ “ఐ యామ్ సారీ….

మన రిలేషన్ షిప్ లో నేను అడగకూడదు….

పైగా నువ్వు నాతో బయటకు వెళ్తే చిన్నతనంగా ఫీల్ అవుతావు

కాని…. కాని….

నీకూ ఇష్టం అయితేనే….

నేను నిన్ను బాగా చూసుకుంటాను….

కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేశాను” అని రిప్లై పంపించాడు.

కాజల్ అదేం చూడకుండా… “గుడికి వెళ్దాం” అని రిప్లై పెట్టి ఆఫ్ లైన్ లోకి వెళ్ళిపోయింది.

సుహాస్ కాజల్ దగ్గరకు వచ్చి “సమ్ వన్ ఈజ్ హ్యాపీ…” అన్నాడు.

కాజల్ ఎంత ఆపుకున్న కుదరక నవ్వేసింది.

సుహాస్ “నువ్వు నవ్వడం చూసి ఎన్ని రోజులు అయిందో… ఎప్పుడో నీ పెళ్లి కాక ముందు నవ్వావ్… మళ్ళి ఇప్పుడు…” అన్నాడు.

కాజల్, సుహాస్ ని చూసి “నువ్వు నాకు మంచి ఫ్రెండ్ వి…. ఒక బ్రదర్ లా ఫీల్ అవుతాను” అంది.

సుహాస్ “చెప్పూ… ఏమైనా సలహా కావాలా…” అన్నాడు.

కాజల్ “డేట్….. అంటే… నేను గుడి అన్నాను. బోరింగ్ అనుకుంటాడా… మీ మగాళ్ళు ఏమనుకుంటారు” అని అడిగింది.

సుహాస్ “బాయ్ ఫ్రెండ్…”

కాజల్ ఇబ్బందిగా “నీకూ వివేక్ గురించి తెలుసు కదా… విడాకులు…”

సుహాస్ “మర్చి పో… అదంతా…… ఇప్పుడు న్యూ లైఫ్…… డేట్ అంటే…. గుడి అన్నావా….”

కాజల్ “హుమ్మ్” అని తల ఊపింది.

సుహాస్ చిన్నగా నవ్వి “మంచి రొమాంటిక్ ఐడియా” అన్నాడు.

కాజల్ అనుమానంగా చూస్తూ “నిజంగానా” అంది.

సుహాస్ “మంచి పట్టుచీరలో కనపడి చంపేసేయ్” అన్నాడు.

కాజల్ నవ్వింది.

సుహాస్ “ఆల్ దీ బెస్ట్” అన్నాడు.

కాజల్ “థాంక్స్” అంది.

— — — — — — — — — — — —

ప్రాజెక్ట్ మేనేజర్ సుధాకర్, ఆ రోజు కాజల్ ని పిలిచి ఓవర్ వర్క్ ఇవ్వడం తో బాధగా కూర్చొని వర్క్ చేస్తూ ఉండి పోయింది.

అలాగే క్రిష్ కి “సారీ క్రిష్… సారీ… ” అని మెసేజెస్ పంపుతూనే ఉంది.

ముందుగా చెబుతున్నాను. హీరో – హీరోయిన్ లాగా…..

నేను రాసే కధల్లో లంజ లాగా రాయనూ… అలాంటివి నన్ను అడగద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *