నా చెల్లెలు కూడా సరే అని చెప్పి ఇద్దరం కూడా స్పెర్ం డోనార్ కోసం వెతికాం. వివేక్ కి విషయం తెలిసి స్పేరం డోనార్ ద్వారా సక్సెస్ రేట్ తక్కువ ఒక ఫోన్ నెంబర్ ఇస్తా అని చెప్పి హేమా అనే వ్యక్తీ నెంబర్ ఇచ్చాడు.
ఆమె చెప్పిన విషయం విని కాళ్ళ కింద భూమి కంపించింది. వేరే ముక్కు మొహం తెలియని వ్యక్తీతో శారీరకంగా కలిసి పిల్లలను కనమని చెబుతున్నాడు.
మొదట్లో ఏడ్చాను.. కాదు కూడదు అని మొరాయించాను. తిరిగి కొట్టడం మొదలు పెట్టు నేను మాత్రం వినను అన్నాను. సరే… నీ ఇష్టం అందరూ నిన్నే గొడ్రాలు అంటారు. అమ్మ నాకు వేరే పెళ్లి చేస్తుంది. అపుడు నువ్వు కూడా వేరే పెళ్లి చెసుకుంటావ్… అప్పుడైనా వేరే వాళ్ళతో దెంగించుకుంటావ్ కదా…. అదేదో ఇప్పుడే చెయ్… అయినా నేనే భర్తని పర్మిషన్ ఇస్తున్నా కదా అన్నాడు.
అప్పుడే వేరే ఎవరినో కలవబోయి నిన్ను కలిశాం…
రెండ్రోజుల తర్వాత నాకు టెస్ట్ చేస్తా అని తీసుకొని వెళ్లి నాకు పిల్లలు పుట్టరు అని కన్ఫర్మ్ చేశారు.
నా చెల్లి వెళ్లి గొడవ చేసింది. నువ్వు మగాడివి కాదు అందుకే ఇలా చేస్తున్నావ్ అని పోట్లాడింది. వివేక్…. వివేక్….
వివేక్…. నా చెల్లి పై రేప్ అటెంప్ట్ చేశాడు. నేను వెళ్లి అతడిని చెంపదెబ్బ కొట్టి, తనను బయటకు తీసుకొని వచ్చి సాత్విక్ అప్పగించి విషయం చెప్పాను.
సాత్విక్ కుటుంబ పరువు కోసం తన అన్నయ్యని ఏమి అనలేక పోయాడు. కాని నా చెల్లెలు మాత్రం అతనితో మాట్లాడడం మానేసింది.
కాని ఆ రోజు నుండి వివేక్ నన్ను కొట్టడం పెరిగిపోయింది. ఆఫీస్ కి రానని ఇంట్లోనే వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నాను.
రోజు కొడుతూనే ఉన్నాడు. ఇంటికి వస్తున్నాడు అంటేనే నాకు వెన్నులో నుండి వణుకు వచ్చేది.
ఒక రోజు నిషా వచ్చి స్పృహ తప్పి ఉన్న నన్ను చూసి హాస్పిటల్ లో జేర్చి….
వివేక్ పై చేయి చేసుకుంది. సాత్విక్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
వివేక్ మా ఇద్దరినీ లంజ, బాజారు ముండలు అంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. నా చెల్లికి అలా వినడం అదే కొత్త.
నిషా ఇక భరించలేక అన్నదమ్ములు ఇద్దరినీ కొజ్జాలు అని తిట్టింది.
ఆ తర్వాత విడాకుల కేసులు ఫైల్ అయ్యాయి.
45. తప్పు ఎవరిదీ?
కాజల్ కొద్ది సేపటికి నార్మల్ అయి “నాకు నీతో ఉంటే బాగుంటుంది… నీకూ ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం….. అదీ కూడా నీకూ ఇష్టం అయితేనే….” అంది.
క్రిష్ ఆమె నుండి చేతులు తీసేసి “నువ్వు ఎక్కడ… నేను ఎక్కడ… నువ్వు రిచ్… నేను పూర్… అసలు అదీ కూడా కాదు…. నువ్వు ఏంజెల్ లా ఉంటావ్….. నేను అలా కాదు… మనకి సెట్ అవ్వదు…. నీకూ సెట్ అయ్యేవాడు నీ జీవితంలో కచ్చితంగా వస్తాడు”
కాజల్ “హహ్హహ్హ” అని పెద్దగా నవ్వేసింది.
క్రిష్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు.
కాజల్ “అసలు మీ మగాళ్ళు అందరికి ఇదేం పిచ్చి…. ఆడవాళ్ళం అంటే ఏమైనా గిఫ్ట్… అనో లేదా ప్రైజ్ అనో అనుకుంటారు ఎందుకు…. అందరి కంటే గొప్పోడు అయి ఉండాలి మనం సరి పోం అని మీరు ఎందుకు అనుకుంటారు”
క్రిష్ ఆమెను చూస్తూ ఉన్నాడు.
కాజల్ “మాకు కావాల్సింది గొప్పోళ్ళు కాదు…
మా మనసుకు నచ్చిన వాళ్ళు…
ఎవరితో అయితే మేం హ్యాపీగా ఉండగలమో….
ఎవరితో అయితే అన్ని చెప్పుకోగలమో…
ఎవరితో అయితే స్వేచ్చగా గొడవ పడగలమో…
అల్లరి చేయగలమో…
మమ్మల్ని భరిస్తాడు అనిపిస్తుందో వాళ్ళను మేం ఇష్ట పడతాం…
క్రిష్ నువ్వు నాకు నచ్చావ్…
నాట్ జస్ట్…. ” అని ఒక నిముషం ఆగి “నీ క్యారక్టర్ నాకు నచ్చింది… నువ్వు నాకు నచ్చావ్….
ఐ లవ్ యు క్రిష్” అంది.
క్రిష్ సాధ్యం కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతున్నాడు.
కాజల్ “జాబ్ గురించా…. స్టేటస్ గురించా….
నువ్వు ఎదిగే దాకా నేను ఎదురు చూస్తా…
నీ ఎదుగుదలకు నేను కూడా సహాయం చేస్తా…
ఇంకా….
నేను మంచి హౌస్ వైఫ్ గా కూడా …. ఉంటా ….
ఇంకా…. ” అని ఇంకా చెప్పక ముందే….
క్రిష్ “ఇంకా…. ఇది వర్క్ అవుట్ అవ్వదు….”
కాజల్ అతన్ని సాలోచనగా చూస్తూ ఉంది.
క్రిష్ “ఎప్పటికి…. ఎన్నటికి….. పెళ్లి అనేది నా జీవితంలో ఉండదు…. వర్క్ అవుట్ అవ్వదు….” అన్నాడు.
పది నిముషాలు గడిచాయి…
ఇద్దరూ ఇంకేం మాట్లాడుకోలేదు… మాట్లాడుకోదలుచుకోలేదు…
కాజల్ “ఇంకేమైనా కారణం ఉందా…. నేను నచ్చలేదా… ఏమైనా మార్చుకోవాలా” అంటూ చిన్నగా అడిగింది.
క్రిష్ కోపంగా ఆమె వైపు చూస్తూ “నీకేమైనా పిచ్చా…. ఎందుకు అలా జాలిగా అడుగుతున్నావ్”
కాజల్ “నేనేం అలా అడగలేదు” అంటూ కవర్ చేసుకుంది.
క్రిష్ “సరే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెప్పూ…”
కాజల్ అతని వైపు చూసింది.
క్రిష్ “ఒక ప్రశ్న అడుగుతాను…. రెండు నిముషాలు ఆలోచించి చెప్పాలి” అన్నాడు.
కాజల్ “చిన్న ప్రశ్ననే కదా..”
క్రిష్ “హుమ్మ్… చిన్నదే…”
కాజల్ “సరే…”
క్రిష్ “అడుగుతున్నా..”