కాలేజ్ బాయ్ Part 7 27

నేను “ఎలా ఉన్నాను?” అని తిరిగి ప్రశ్నించాను.

నిత్య “ఎదో మోసపోయినట్టు….. అయినా… ఒక సారి కళ్ళు పెద్దవి చేసుకొని చూడు…. ఈ సిటీ లో గంటకు, నిముషానికి చాలా మంది మోస పోతారు. అందరూ చనిపోవాలని అనుకోరు కదా… టెక్ ఇట్ ఈజీ…” అంది. చాలా సేపటి నుండి ఆ మాట చెప్పాలని ఆత్రం పట్టింది. సిచ్యువేషన్ సపోర్ట్ చేయకపోయినా ఆ గ్యాప్ తీసుకొని వాడుకుంది.

నేను పక్కకు తిరిగి నిత్యని చూశాను. పై నుండి కిందకు ఆసాంతం చూశాను. ఒంటి పై తాళి లేదు కాలికి మెట్టెలు లేవు, పెళ్లి కాలేదు అని సూచిస్తున్నా, తన పెద్ద పెద్ద సళ్ళు ప్రతి రోజు నలుపుడుకి గురి అవుతున్నాయని అర్ధం అయింది.

నేను “రేటు ఎంత?” అని చిన్నగా అన్నాను.

నిత్య “ఏంటి?” అంది.

నేను వెంటనే కవర్ చేసుకుంటూ “మీ హైట్ ఎంత అని అడిగా…” అని పక్కకు తిరిగాను.

నిత్య పొట్టిది, ఆ విషయం చెబుతున్న అనుకోని నా వైపు కోపంగా చూస్తూ “ఫిజికల్ గా నీ కన్నా ఎత్తు తక్కువ, కాని నేను నీ కంటే క్లియర్ గా పెద్ద దాన్ని” అంది.

నాతో ఇలా మాట్లాడొద్దు అని నాకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది.

ఈ ఆడవాళ్ళతో వచ్చే రోగమే ఇది, డైరక్ట్ గా చెప్పి చావరు, మనమే అర్ధం చేసుకోవాలి.

నేను అర్ధం చేసుకొని, తన వైపు తిరిగి “ఎదో పొరపాటుగా అడిగాను సారీ…. అయినా మీ ఫిగర్ బావుంది” అన్నాను.

నేను ఇప్పటికీ తప్పుగానే మాట్లాడుతున్నాను. నా ఉద్దేశ్యం నువ్వు పో అమ్మా పో… అనే ఉంది.

నిత్య అనూహ్యమైన రెస్పాన్స్ యిచ్చింది. “థాంక్స్” అంది.

నేను కళ్ళు నోరు తెరచుకొని తన వైపే చూస్తూ ఉన్నాను.

ఈ సిటీ అమ్మాయిలూ నాకు అర్ధం కారు రా బాబు అనుకున్నా…

నిత్య “ఏమయింది?”

నేను ఏం మాట్లాడలేదు.

నిత్య “మోసపోయావా… అయితే దూకేస్తావా ఇక్కడ నుండి… ఇలా దిగులు పడడం, చనిపోవాలని అనుకోవడం చాలా పెద్ద తప్పు తెలుసా…” అంది. ‘చనిపోవాలని అనుకోవడం’ ఈ మాట నాలో అనుమానం పెంచింది.

నేను “తనూ…. తనూ…. ” అంటూ నటించాను.

నిత్య “పెళ్లి చేసుకుందా” అంది.

నేను ముందుకు అడుగులు వేసి తనకు నా మొహం కనపడకుండా ఉన్నాను.

నిత్య ఎదో మెసేజ్ చెబుతుంది. నా మనసు తను చెబుతున్న దాని మీద కాదు, తన మీద ఉంది.

నేను “నిత్య” అని చిన్నగా అన్నాను.

నిత్య “హుమ్మ్” అంది.

నేను వెనక్కి తిరిగి నిత్యని గట్టిగా హత్తుకున్నాను.

నేను “చాలా థాంక్స్…. నువ్వు చెప్పింది నిజం….” అంటూ తనను మరింతగా హత్తుకున్నాను.

నాకు అర్ధం అయి పోయింది ఈమె ఆమె…

సుమారు ఆరుగురు లేదా పదిని హనీ ట్రాప్ చేసేలా మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ డబ్బులు పొందింది, ఒక్క నా దగ్గర నుండే లక్షన్నర పొందింది. ఇంకా రెండు, మూడు, ఒకడైతే ఏకంగా అయిదు లక్షలు పంపాడు అంట.

నా చేత… ఒక స్కూటీకీ EMI మొత్తం నేనే కట్టాను. కట్టేలా చేసింది.

ఈమె ఇదే మోసం డబ్బు ఉన్న వాళ్ళను చేసి ఉంటే బహుశా లక్ష అంటే పెద్ద విషయం కాదు…. కాని మేం మధ్య తరగతి వాళ్ళం, నోరు మేదపలెం…. పైగా తన ఫోన్ లో మేం మాట్లాడిన బూతుల మెసేజ్ లు, సెక్స్ చాట్ తాలుకా సాక్ష్యం కూడా ఉంది.

ఇప్పుడు నా కౌగిలిలో నా జీవితంలోనే అతి పెద్ద శత్రువు, నాకు చాలా కోపంగా ఉన్న సమయంలో కనపడింది.

అయినా నేను కోప్పడకూడదు. న్యాక్ ఆలోచించాలి… అనుకుంటూ తన నుండి విడిపోయాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *