కాజల్ దీర్గంగా శ్వాస తీసుకొని “క్షమించా అని అనుకోకు… రేపు చెబుతా మీ ఇద్దరి పని…. అసలు ముందు వీడు….” అనగానే నిషా నవ్వుతుంది.
కాజల్ “దున్న తాగినట్టు తాగాడు… ఎవరినీ దెంగుతున్నాడో…. కూడా స్పృహ లేకుండా దెంగాడు… ఇప్పుడేమో సోయా లేకుండా నిద్ర పోతున్నాడు”
నిషా నవ్వుతూ అక్కని కౌగిలించుకొని “మరి ఏం చేస్తావ్…”
కాజల్ “ముందు… నువ్వూ…. నాకు తెలియనట్టు ఉండు…. రేపు చెబుతా వీడి పని” అని పళ్ళు నూరుకుంది.
63. ప్రియాతి ప్రియమైన ప్రేయసికి
కాజల్ ఆఫీస్ కి కార్ డ్రైవ్ చేస్తూ రెడ్ లైట్ పడగానే ఫోన్ లో మోగుతున్న మెసేజెస్ సౌండ్ వింటూ ఉంది. అది ఎవరూ పంపిస్తున్నారో తనకు బాగా తెలుసు….
ఒక సారి చూడాలని అనిపించి ఓపెన్ చేసింది
“ప్రియాతి ప్రియమైన ప్రేయసికి….. నమస్కరించి రాయునది…. క్షమించమని వేడుకుంటూ నీ ప్రేమ ఖైదీ”
అబ్బో అనుకోని నవ్వుకుంటూ…. రెండో మెసేజ్ ఓపెన్ చేసింది.
“సారీ…. బేబి…. సారీ…. ఇంకెప్పుడు ఇలా జరగదు… ప్లీజ్ మాఫీ కర్ దో నా”
మూడో మెసేజ్…. నాలుగో మెసేజ్…. ఇంకా మీమ్స్ అన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటే… వెనక కార్ హార్న్ కొట్టడంతో ఆఫీస్ కి వెళ్ళిపోయింది.
క్యాబిన్ దగ్గర కూర్చున్న కూడా ఫోన్ మెసేజెస్ సౌండ్ చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంది.
ఇంతలో వెనక నుండి “సమ్ బడీస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ ఆఫీస్” అని సుహాస్ అన్నాడు.
సుహాస్ తనతో పాటు జాయిన్ అయిన కొలీగ్.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.
కాజల్ “అదీ… అదీ… నతింగ్” అంది.
సుహాస్ తన పక్క చైర్ లో కూర్చొని “అంటే కచ్చితంగా సమ్ థింగ్ ఉంది అన్నమాట” అన్నాడు.
కాజల్ నవ్వేసింది.
కాజల్ “ఏం లేదు….. నిన్న డేట్ కి వెళ్లాం…. చిన్న కొంటె పని చేశాడు… అందుకని సారీ మెసేజ్ లు పంపుతున్నాడు” అంది.
సుహాస్ “ఏం చేశాడు”
కాజల్ “డ్రెస్ కన్ఫ్యూజ్ అయి…. నేను అనుకోని వేరే అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు…” అని నవ్వింది.
సుహాస్ “గుడిలో…. నువ్వు డేట్ అంటే గుడికి తీసుకేల్తావ్ కదా”
కాజల్ “జోక్ లు వేయకు”
సుహాస్ నవ్వేసి “ఎక్కడకు వెళ్ళారు”
కాజల్ చిన్నగా సీక్రెట్ లా “పబ్, ట్యాంక్ బండ్ ఆ తర్వాత డిన్నర్…”
సుహాస్ “అబ్బో పెద్ద ప్లాన్…”
ఇంతలో ఫోన్ మళ్ళి మోగింది.
కాజల్ ఫోన్ చూసుకొని నవ్వుకుంటుంది.
సుహాస్ “క్షమించినట్టు ఉన్నావ్…”
కాజల్ “అసలు మాట చెప్పలేదు…” ఫోన్ చూసుకుంటూనే అని నవ్వుతుంది.
సుహాస్ “ఏం చెప్పాలో…. లవ్… ఇష్క్… ప్యార్”
కాజల్ “అవన్నీ చెబుతున్నాడు… మందు మానేస్తా అని మాత్రం చెప్పడం లేదు”
సుహాస్ “ఏమయింది?”
కాజల్ “నిన్న దున్నపోతోడు…. కుడితే తాగినట్టు ఎనిమిది బీర్లు పట్టించాడు… మత్తులో డాన్స్ చేస్తూ ఊగుతూ… నేను అనుకోని వేరే ఎవరినో పట్టుకున్నాడు…. ”
సుహాస్ “ఏమయింది?”
కాజల్ “ఆ అమ్మాయి ఏమనలేదు…. ఇద్దరూ డాన్స్ చేశాక…. మనోడికి మత్తు దిగి నేను కాదు అని రియలైజ్ అయ్యి నన్ను వెతుక్కొని నా దగ్గరకు వచ్చాడు”
సుహాస్ “నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యాడా… లేక…”
కాజల్ “లేదు… లేదు… వాడి గురించి వాడి కంటే నాకే బాగా తెలుసు… దున్నపోతోడు.. దున్నపోతోడు.. ” అని తిట్టుకుంటుంది ఫోన్ చూసుకుంటూ.
సుహాస్ “హుమ్మ్… అయితే మ్ చేస్తున్నావ్…”
కాజల్ “ఐ హేట్ యు…. నాకు కాల్ చేయకు… మెసేజ్ చేయకు…. అని మెసేజ్ పెట్టా…. సచ్చిపోతాడు” అంటూ నవ్వుతుంది.
సుహాస్ నోటి మీద చేయి వేసుకొని “నువ్వు క్రిమినల్ వి”
వేరే ఫోన్ నుండి కాల్ వచ్చింది.
కాజల్ “ష్… వేరే ఫోన్ నుండి కాల్ చేశాడు”
కాజల్ “హలో… హూ ఈజ్ దిస్…”
కాజల్ “షట్… అప్…. డోంట్ కాల్… మీ….” అని కట్ చేసింది.
క్రిష్ ఫోన్ నుండి ఫోన్ వచ్చింది.
కాజల్ “ఐ హేట్ యు…. ఐ హేట్ యు…. ”
కాజల్ “ఏంటి, ప్లీజ్…. ఏంటి? నువ్వు చేసింది ఏమైనా బాగుందా….”
కాజల్ “సరే…. సరే…. సరే…. ఇంకో సారి అవ్వదు అంటే ఏం చేస్తావ్”
కాజల్ “మానేస్తావా…. నిజంగా…. సరే ప్రామిస్ చెయ్”
కాజల్ “చెయ్యి…”
కాజల్ “సరే… నేను ఉన్నప్పుడు… మాత్రామే…. ఇద్దరూ ఉన్నప్పుడు మాత్రమె తాగాలి…. సరే….”