నిషా “దొరకలేదు”
కాజల్ “ఛా…”
నిషా “ఉఫ్.. ఫ్.. ” అంటూ రొప్పు తీర్చుకుంటుంది.
కాజల్ “హోల్డ్ ఆన్… అతని పేరు…”
నిషా “క్రిష్” అని చెప్పాడు.
కాజల్ “క్రిష్”
దూరంగా నిలబడ్డ ఒక వ్యక్తీ “కాల్ బాయ్ క్రిష్” అన్నాడు.
కాజల్ మరియు నిషా ఇద్దరూ అతని వైపు తిరిగి “థాంక్స్” చెప్పి మళ్ళి ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకుంటూ మళ్ళి అతని వైపు తిరిగి “నువ్వు…” అన్నారు.
అతను “అవునూ… నేనే… మూడు నెలల క్రితం… డబ్బులు తీసుకొని మిమ్మల్ని దెంగకుండా మోసం చేసి వెళ్ళిపోయాను… గుర్తు వచ్చానా…”
కాజల్ మరియు నిషా ఇద్దరూ కోపంగా చూస్తున్నారు.
తన భుజం పై బ్యాగ్ మరో సారి సర్దుకొని “నా పేరు క్రిష్….. కాల్ బాయ్ క్రిష్” అని అన్నాడు.
2. సైకాలజీ… సెకండ్ సబ్జెక్ట్
కాజల్ మరియు క్రిష్ ఇద్దరూ సోఫా లో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. కాజల్ కోపంగా క్రిష్ ని చూస్తూ ఉంది. తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాదు.
క్రిష్ ఏమి ఇబ్బంది పడకుండా చుట్టూ చూస్తూ “మీ ఇల్లు చాలా బాగుంది, ఇండివిడ్యూల్ హౌస్… చాలా చాలా బాగుంది. పని వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారా…” అన్నాడు.
కాజల్ కోపంగా చూస్తూనే ఉంది.
క్రిష్ తనని చూసి నవ్వి “వస్తూ ఉంటారు లే…” అని తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పుకున్నాడు.
కాజల్ ఏమి మాట్లాడలేదు.
క్రిష్ “ఈ సోఫా చాలా బాగుంది మెత్తగా… నీ సెలక్షన్ కదా” అని తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పుకున్నాడు.
కాజల్ మొహంలో కోపం తగ్గినట్టు కనిపించినా తనకు మాట్లాడే ఉద్దేశ్యం అస్సలు లేదు.
క్రిష్ “ఈ టీవీ కూడా బాగుంది ఫీచర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి.. నీ సెలెక్షన్ అయి ఉండదు… కదా” అంటూ రివర్స్ సైకాలజీ వాడు.
కాజల్ నోరు తెరిచి “నాదే… నా సెలక్షన్…. ఈ ఇంట్లో అన్ని కూడా నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసినవే” అంది. క్రిష్ కి తెలుసు ఎలా మాట్లాడించాలి అని. మనసులో మాత్రం హ్యాపీ అయ్యాడు.
క్రిష్ “నిజంగానా నువ్వు పర్సనల్ గా సెలెక్ట్ చేసావా…” అని చాలా ఎక్సైటింగ్ గా అన్నాడు.
కాజల్ కూడా కొంచెం గర్వంగా “అవునూ, నా సెలక్షన్ ఇది అంతా” అంది.
క్రిష్ “అంతా నా” అని తల ఊపుతూ ఎక్సైట్ అవుతూ చెప్పాడు.
కాజల్ కూడా ఎక్సైట్ అవుతూ “ఇంకా పైన కంప్యూటర్ ఉంది… గేమింగ్…. ” అంది.
క్రిష్ “వావ్… నిజంగా… సూపర్…. గేమింగ్ కంప్యూటర్” అంటూ చాలా హ్యాపీగా ఉన్నట్టు మాట్లాడుతాడు.
కాజల్ “చూద్దామా….” అంది.
క్రిష్ “హుమ్మ్” అంటూ పైకి లేచాడు.
కాజల్ పైకి కాకుండా నడుస్తూ కిచెన్ లోకి వెళ్ళింది, లోపల నిషా అంట్లు తోముతూ ఉంది.
కాజల్ “చూడవే… ఈ బట్టేబాజ్ గాడు….నా మీద రివర్స్ సైకాలజీ వాడుతున్నాడు” అంది.
క్రిష్ ఆ మాటలు విని “హహ్హహ్హ” అని పగల బడి నవ్వుతున్నాడు.
నిషా కూడా నవ్వుతుంది.
కాజల్ మాత్రం నవ్వు మొహం మార్చేసి సీరియస్ గా అన్నట్టు “సైకాలజీ… సెకండ్ సబ్జెక్ట్ ఇక్కడ…. నాతో గేమ్స్ కాదు” అంటూ లేని కాలర్ ఎగరేసింది.
క్రిష్ చిన్నగా నవ్వుతూ “సారీ” అని సైగ చేశాడు.
కాజల్ “పైన గేమింగ్ కంప్యూటర్ చూద్దాం రా రా…” అంది.
క్రిష్ “నేను రానూ…”
కాజల్ “పదా… వెళ్దాం…. ”
క్రిష్ “హుమ్మ్… నేను రానూ…” అంటూ నవ్వుతున్నాడు.
కాజల్, క్రిష్ చేయి పట్టుకొని “రామ్మా వెళ్దాం” అంటుంది.
క్రిష్ “అయ్యో బలవంత పెట్టకండి… నేను రానూ” అంటూ విడిపించుకుంటాడు.
నిషా మనసులో “ఇదేదో అమ్మాయిని అమ్మాయి తుప్పల్లోకి తీసుకొని వెళ్ళడానికి బ్రతిమలాడుతున్నట్టు ఉంది” అనుకుంది.
