కష్టాలు Part 2 461

ఆఫీస్ లో చాలా హుషారుగా తిరిగారు జ్యోతి మరియు కుమార్. ఏదో తెలియని కొత్త లోకంలో ఉన్నట్టు ఉంది జ్యోతికి. సినిమాల ప్రభావమో లేక నిజమో తెలీదుగానీ కుమార్ కోసం గుండెల్లో గుడి కట్టేసింది. వాడు ఏమి చెప్తే అది చెయ్యటానికి రెడీగా ఉంది. మనసులో పెళ్లి కూడా ఐపోయినట్టే ఊహించేసుకుంటోంది మరి!

సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు కాన్ఫరెన్స్ రూమ్ లో రెండుమూడు ఎంగిలిముద్దులు కూడా పెట్టేసుకున్నారు. ఆషాడం కొత్తపెళ్ళికూతురు కూడా ఇంత బాధపడుతుందో లేదో తెలీదుగానీ జ్యోతికి ఇంటికి వెళ్ళటమే పెద్ద కష్టంగా తోచింది.
కుమార్ గాడికి కూడా తెలుసు, అడిగితే జ్యోతి తన సర్వస్వము ఇచ్చేస్తుంది అని.కోరుకున్న ఆడదాన్ని వశపరచుకోవటం చాలా కష్టమేమో తన వయసు వారికి! కానీ శారదక్కతో వీడికున్న అనుభవం వల్ల కాబోలు ప్రతీ ఆడది కోరికలతో రగిలిపోతుందనీ కేవలం మాటలతోనే ఎంతటి వారినైనా వశబరుచుకోవచ్చుననీ తెలిసింది. మానసికంగా వారిని ఆదరిస్తే చాలు, శారీరక సుఖం గురించి పెద్దగా ఆలోచించరు. అవకాశం దొరకని వారు, సరైన మగాడిని చూడని వారు మాత్రం పాతివ్రత్యం, పాత చింతకాయ పచ్చడి అంటూ మాట్లాడుతుంటారు. ఆనందం, ఉల్లాసం వద్దనే వారు ఉంటారా?
అనుకున్న పని అనుకున్నట్టుగా సాగుతున్నందుకు కుమార్ గాడు పిచ్చ హ్యాపీ. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ ఆనందం అంతా ఆవిరయ్యింది. రమేష్ తోక తొక్కిన పాములా బుసలు కొడుతున్నాడు. ఉద్యోగం, ఆ పైన స్థిరత్వం అంటూ వచ్చి ఇక్కడ కుమార్ చేస్తున్నది వాడికి నచ్చలేదు. గత రెండు రోజులుగా సాగుతున్న వ్యవహారం తెలీదేమోగాని ఈరోజు ఆఫీస్ లో ట్రైనింగ్ రూమ్ లో జరిగిన గొడవలు తర్వాతి కౌగిలింతలు వీడివరకు చేరాయి. ఒక ఆడదాని దగ్గర తన సొంత రంకు తప్ప ఇంక ఏది దాగినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అలాగే సత్యవాణి నోట్లో ఇది కూడా దాగలేదు. ఆ నోటా ఈ నోటా పాకీ చివరకు రమేష్ దాక వచ్చింది. కానీ ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ కదా! ఎవ్వరు మాట్లాడలేదు. ఒక్క రమేష్ మాత్రం స్నేహం పేరుతొ కుమార్ ని నిలదీస్తున్నాడు.
రమేష్: అసలు నువ్వు హైదరాబాద్ వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి కుమార్?
కుమార్: నేనేమి చేశాను రా ఇప్పుడు…
రమేష్: ఆ జ్యోతితో నీ పద్దతి బాగోలేదు. ఆఫీస్ మొత్తం ఈ విషయం తెలిసిపోయింది.
కుమార్: ఐతే?
రమేష్: ఒరేయ్… నీ పరిస్థితులు నాకన్నా నీకే బాగా తెలుసు. ఒక సెటిల్మెంట్ వచ్చేవరకు ఇవన్నీ నెత్తిన పెట్టుకుంటే అత్త సంగతి ఏమిటి? తాను ఎంత కష్టపడింది నీ కోసం?
కుమార్: కాదని నేను అన్నానా? తనకి ఇప్పుడు ఏమి తక్కువయ్యింది. మధ్యలో అసలు అమ్మ గురించి దేనికి?
రమేష్: హ్మ్మ్… రేపు ఏ HR గాడో నీ బిహేవియర్ బాగోలేదని నిన్ను తీసేస్తే ఏమి చేస్తావ్? అత్తకి ఏమి సమాధానం ఇస్తావ్? అత్తకి నేను ఏమి సమాధానం ఇవ్వాలి?
కుమార్: ఆలా ఏమి జరగదు. అయినా నేను ఏమి చేసానని? ప్రేమించుకుంటున్నాం రా… అది మా పర్సనల్ విషయం. ఆఫీస్ వాళ్లకి సంబంధం ఉండదు. నీకు కూడా సంబంధం లేదు.
రమేష్ గాడికి ఆ మాట చాలా గట్టిగా తగిలింది. ఊహ తెలిసిన తర్వాత కమలత్త కుమార్ తప్ప తనకి కుటుంబేతరా పరిచయాలు లేవు. కుమార్తో చదువుల్లో పోటీ స్థాయి తనకి ఏనాడూ లేదు. అందువల్ల ఆ కాకినాడ JNTUKలో సీట్ రాలేదుగానీ లేకుంటే ఆ ఇంజనీరింగ్ కూడా కలిసే చేసేవారు. తీరా చుస్తే ఆ చేసిన ఇంజనీరింగ్ కూడా ఏదో బాయ్స్ కాలేజీ అవ్వటంతో ఆడవాసన లేకుండానే గడిచిపోయింది. స్వతహాగా మితభాషి అవ్వటంతో మగముండాకొడుకులు కూడా స్నేహితులుగా లేరు. అందువల్ల మిగిలిన ఏకైక ఆప్తుడు కుమార్. అలాంటి కుమార్ తన విషయాలలో సంబంధం లేదని ఇలా చెప్పేసరికి రమేష్ కి కోపమూ బాధ కలగలిపి వచ్చేశాయి.

రమేష్: నాకు సంబంధం లేదని ఎంత తేలిగ్గా అన్నవురా… నువ్వు చాలా మారిపోయావురా. మొన్న మొన్న పరిచయం అయిన ఒక పిల్ల కోసం నన్ను పక్కకి పెడుతున్నావా?

కుమార్: ఎప్పుడు పరిచయం ఐతే ఏంటట? నేను తనని ప్రేమిస్తున్నాను.
రమేష్: అత్తకి తెలుసా ఈ విషయం?
కుమార్: అమ్మకి అప్పుడే తెలియాల్సిన పని లేదు. అయినా నువ్వెంట్రా బాబూ పెద్ద వాళ్ళలా మాట్లాడుతున్నావు. ఈ వయసులో ఇవన్నీ మాములే. నువ్వు కాస్త శాంతంగా ఉండు.
రమేష్: సరే నా మాటగా అత్తకి నేను చెప్పను. కానీ ఒక కండిషన్. అత్తని హైదరాబాద్ తీసుకుని వచ్చేయి. తాను ఇక్కడ ఉంటె తానే చూసుకుంటుంది.
కుమార్: రేయ్… ఉద్యోగం వచ్చి ఇంకా పట్టుమని పది రోజులు అవ్వలేదు. అప్పుడే నాకు ఇవన్నీ అవసరమా?
రమేష్: నాకు అదంతా తెలియదు. అత్త ఇక్కడికి వస్తే నీ బాధ్యతలు తాను చూసుకుంటుంది. నేను జవాబుదారీగా ఉండను ఇక!
కుమార్: అసలు నిన్ను నా బాధ్యత తీసుకోమని ఎవడు చెప్పాడు? అయినా అమ్మ వస్తే ఏక్కడ ఉంటుంది. ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు తీసుకోవాలా?
రమేష్: వేరే ఇల్లు దేనికి రా… అత్త కూడా మనతోనే ఉంటుంది. మనకి కూడా ధైర్యంగా ఉంటుంది తాను ఇక్కడ ఉంటే…
రమేష్ కి కమలని హైదరాబాద్ తీసుకుని వచ్చేయాలని ఉంది. కుమార్ గాడి మీద కోపం ఒక ఎత్తు ఐతే కమల మీద అనురాగం ఇంకొక ఎత్తు. రోజూ కమలత్త చేతి వంట తినాలని, అత్త కి దగ్గరగా ఉండాలని తెగ ఉత్సాహంగా ఉంది. కుమార్ కి మాత్రం పరిస్థితి కొరకరాని కొయ్యలా తయారయ్యింది. ఇప్పుడు ఏమైందని ఈ రమేష్ గాడు ఇంత నాటకానికి తెరలేపుతున్నాడు? అసలు వీడి జులుం ఏంటో? పెద్దగా పొడిగించక ఈ డిస్కషన్కి స్వస్తి పలకలనుకున్నాడు కుమార్.
కుమార్: సరేరా రమేష్… నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. కానీ నాకు కొంచెం టైం కావాలి. నేను బాగా అలిసిపోయా. రేపు మాట్లాడదాము.
రమేష్ గాడి జవాబుకోసం ఎదురు చూడకుండా తన గదిలోకి వచేసాడు కుమార్. కుమార్ లోని అసహనం గమనించకపోలేదు రమేష్. కానీ అత్తని హైదరాబాద్ తీసుకురావటం అనే ఆలోచన తప్ప ఇంక ఏమి ఆలోచించే మూడ్లో లేడు వాడు. కుమార్ కూడా వచ్చిన చిరాకుకి ఇకదేనిమీదా ఆసక్తి లేక మంచం మీద బోర్లా పడ్డాడు. ఎప్పుడు నిద్ర పట్టేసింది కూడా తెలియలేదు.

2 Comments

  1. It is funniest sex story. Very good story.

  2. Very nice and good story

Comments are closed.