తన కోసం 3 218

కాలం నడుస్తూ ఉంది సమయం మారో సారి తన రూపు మార్చుకుంటుంది

కాసేపు గడిచాక

ఇక్కడ ఇంద్రనీల్ కు తాను చేసినా తప్పేంటో అర్ధం అయ్యింది చూట్టూ చూసాడు అతని ఆలోచన అమలు పరచాడానికి ఇప్పుడే కేక్ కోసిన కత్తి కనిపించింది వేంటనే అది తీసుకుని వెళ్ళి తలుపు కొడుతున్నాడు

ఆకాంక్ష ప్లీజ్ ప్లీజ్ తలుపు తీ ……తీ ప్లీజ్

ఆకాంక్ష కొంచం అతని మాటలకి ఏడుపుతో
నీల్ వెళ్ళిపో వెళ్లిపో అంది

ఆకాంక్ష నాకు తెలుసు ముందు తలుపు తియ్యి

లేదు వద్దు అనుకోకుండా నేనే ఎక్కువగా రియాక్ట్ అయ్యాను ఇందులో నీ తప్పేం లేదు అర్థం చేసుకోగలను ముందు నువ్వు వెళ్ళి పో మరి రాకు

ఆకాంక్ష తప్పొప్పుల గురించి మరి మాట్లాడుకుందాం ముందు తలుపేతే తెరువు
నీకు బాధ కలిగించాలనే అనే ఆలోచన నాకు
చాలా కష్టంగా ఉంది
దయచేసి నాకు నీకు క్షమపన చెప్పుకునే అవకాశం ఇవ్వు

నీల్ ఇంత దూరం మనం రావడానికి కారణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నా అసహాయకత
నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవాడానికి నీతో గడపడం అది పూర్తిగా నా తప్పే
మొదట్లోనే నిన్ను దూరం పెట్టి ఉంటే ఇలా జరిగేది కాదు దయచేసి నన్ను మన్నించు నీకు లేని కోరికలు కలిగించి ఉంటే ఇంతటితో ఇద్దరం అన్ని విషయాలు మర్చిపోయి ఎవరి దారిన వారు వెళదాం అని అంటూ తప్పంతా తనమీదే వేసుకుంది ఆకాంక్ష

ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుందని అంచనా వేసినా ఇంద్రనీల్ ఇంకా ఆకాంక్షను ఎమోషనల్గా టచ్ చేయడం మొదలేడుతూ

అయ్యో ఆకాంక్ష దేవత లాంటి మనసున్న నువ్వు అలా అనకూడదు నేనే పెద్ద చీటర్న లోఫర్న
ఎంతో మంచి మనసుతో నువ్వు ఏ మాత్రం పరిచయం లేని నన్ను స్నేహితుడిలా చూసావు
మంచి మనసుతో స్నేహంగా మెలిగావు
నీ గురించి నీ కుటుంబ గురించి నీ స్థితి గురించి ఎంతో నమ్మకంగా నాతో పంచుకున్నావు
నిజానికి స్నేహ ద్రోహిని నేను నీ పాట్ల అనుచీతంగా ప్రవర్తించాను అది ఇది అని అడిగాను ఆ క్షణం నన్ను నీ అందం నన్ను గుడ్డివాడిని చేసింది
నీ కౌగిలిలో చనిపోయిన ప్రర్వలేదు అనిపించింది
కళ్ళ కపటం తెలియని నిన్ను ఇంతలా దిగజార్చేలా చేసింది నిజంగా నువ్వు ఇప్పుడు క్షమించకపోతే నాకు చావే శరణ్యం ఒకవేళ బ్రతికున్న చచ్చిన శవంతో సమానం నేను అన్నాడు

అంతా వరకు తప్పు ఎవరిదైనా జాగ్రత్తగా ఉండవలసిన నేనే కొన్ని నిమిషాలు అతని సన్నిహితం కోరి అతని కౌగిలిలో కరిగి చేయకూడని తప్పు చేస్తూ అతని మగతనాన్ని చేతితో పట్టుకొని ఆడించి నోట్లోకి కూడా తీసుకుని
ఇప్పుడు నిందా అతని మీదకు వేసుకోవడం కూడా అతని మంచి తనం అని అతన్ని మనస్పూర్తిగా క్షమాపణలు అడిగి పంపించివేయాలని తలుపు గడియా తీసింది

అస్తవ్యస్తమైన నలిగిన చీర తో ఏడుపుతో బాధతో కనిపించింది ఆమె అతనికి తలుపు చాటుగా అతను నేరుగా ఆమె కాళ్ళ మీద పడి నన్ను క్షమించు ఆకాంక్ష తప్పంతా నాదే నాదే నీ అందానికి ఆకర్షణకు లోని ప్రభావితమై నిన్ను రెచ్చగొట్టాను నీ మంచి మనసును అర్థం చేసుకోలేక పోయాను
దీనికి సరేనా శిక్ష విధించుకోవలసిందే అంటూ చేతిపైన పైపైనే కత్తితో రెండు సార్లు గీసుకున్నాడు

ఆ హఠాత్ పరిణామానికి షాక్ అయిన ఆకాంక్ష వెంటనే తెరుకుని అతని నుంచి కత్తి లాక్కుంది
వెంటనే వంటగదిలోని పసుపు తీసి రాసింది
అతన్ని తీసుకెళ్ళి సోఫాలో కూర్చుబెట్టి పక్కన కూర్చుంది

పిచ్చా నీకు ఇందులో నీ తప్పేం లేదు ఆడది చనువుగా ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయి
పైగా కౌగిలించుకుంటే ఇలాగే అవుతుంది
జరిగిందేదో జరిగింది ఇందులో ఇద్దరు తప్పు ఉంది అందులో నాది ఇంకా ఎక్కువగా ఉంది పెళ్లి అయిన నేనే ఆ కాసేపు ఒళ్ళు మరచి పోయాను
అని నిదానంగా అతనికి సర్ది చెప్పడం మొదలెట్టింది

అవును నాకు పిచ్చే ఆకాంక్ష నువ్వంన నీ మాటలన్న పిచ్చి ఎందుకో తెలియదు జీవితాంతం నిన్ను చూస్తూ నీ పక్కనే ఉండాలి అని ఉంది
నీ అందం నన్ను కట్టిపడేసింది నా మనసు దేహం ఉక్కిరిబిక్కిరేపోతున్నాయి
నిన్ను వదిలి నిమిషం కూడా ఉండలేనేమో అనిపిస్తుంది దీన్ని ఏమంటారో తెలియదు కానీ నాకు మాత్రం నిన్ను చూడకుండా నీకు దగ్గరగా ఉండకుండా బ్రతకడం ఇంపాజిబుల్ నాకు అంటూ భాధ పడుతున్నట్లు నటిస్తూ ఆకాంక్షకు ఎమోషనల్ టచ్ ఇచ్చి మెల్లగా సోఫా కుందకు జారీ ఆమె కాళ్ళు పైన తల పెట్టుకొని ఉన్నాడు

ఆకాంక్ష నిదానంగా అతని మాటలను అర్థతను అర్థం చేసుకుంటూ మరోసారి నిస్సహాయకంగా
కరిగిపోతూ ఇంకో సారి ఆమె మెదడు పనిచేయడం మాని ఆమె దేహం ఆమెకు తెలియకుండా అతనికి సహకరిస్తూ
చిన్నగా అతని తల మీద చేతులు చేర్చి
అతని కళ్ళు తుడిచింది

1 Comment

  1. ఏంటి సార్ ఇలా చేసారు స్టోరీ ఎమోషనల్ గా ఉంటుంది అనుకుంటే మొత్తం వాడితో చేసిన సెక్స్ ఏ ఎక్కువ నింపేశారు… కొంచము ఎమోషనల్ గా భార్య భర్తల మధ్య కొంచము లవ్ తో కూడిన సెక్స్ రాయండి… ఇది ఒక విన్నపం మాత్రమే… థాంక్ యు…

Comments are closed.