అందుకోసం Part 4 50

“ఎందుకు టెన్షన్ లో ఉంటున్నారు..” అడిగింది మాధవి..మొగుడిని.

“నువ్వు ఎవరి తొనొ ..బత్ర్రొమ్ లో దూరుతావు అని” అన్నాడు కసిగా

మాధవి నవ్వి “ఆ రోజు తర్వాత…ఎవరి తో చెయ్యలేదు” అంది.

“నిజమా”

మాధవి జవాబు చెప్పకుండా..మార్కెట్ కి వెళ్ళింది..

“టెన్షన్ మా కంపెనీ గురించి…ఎదో జరిగింది” అనుకున్నాడు మల్లి..

వారం తరువాత ఒక బ్రాంచ్ లో డిపోసిట్ నుండి లోన్ తీసుకున్న ఖాతా దారు కి..ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది..

రెండు రోజుల్లో ఇలా చాలా జరగడం తో…న్యూస్ పేపర్ లో వచ్చేసింది..

ఒక్క సారిగా జనం..ఆఫీస్ ల మీద పడ్డారు..

సెక్యూరిటీ అధికారి లు కేసు లు బుక్ చేసి…అన్నీ ఆఫీస్ లకి సీల్ వేశారు.

“ఎకౌంట్స్ లో పని చేసిన వారు,,డిపోసిట్ తీసుకున్న వారు..ఊరు వదలకుడదు ” అని కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచింది.
మల్లి, శేఖర్ ఉద్యోగాలు పోయి…షాక్ లో ఇంట్లో కుర్చున్నారు..