స్నేహితులు మార్చుకున్న పెళ్ళాల్ని 1054

అని నేను బెడ్రూం లోకి వెళ్ళి చూస్తే కుమారి కనపడలేదు ఎక్కడుందా అని చూస్తే బాత్రూంలో నుంచి నీళ్ళ శబ్దం వినిపించింది. ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ బాత్రూం డోర్ దగ్గర ఉన్నాను. కాసేపటికి నీళ్ళ శబ్దం ఆగిపోయింది. హమ్మయ్య అనుకొని ఎదురు చూస్తున్న. తలుపు తీస్కొని బయటకు రాగానే వెనుక నుంచి గట్టిగా కౌగలించుకొన్నాను. లోపల ఏమీ వేసుకోకుండా నైటీ వేసుకుని వచ్చింది.
కుమారి: వదులు అంది విదిలించుకుంటూ.
నేను: ఏమైందే ఎందుకు అలా విదిలిస్తున్నావు.
కుమారి: రేపట్నుంచి కొత్త రుచులు చూడాలని అనుకుంటున్నావుగా ఇంకా నాతో పనేముంది.
నేను: ఎన్ని రుచులు దొరికిన నీ పూకు ఎలా వదులుతాను అంటూ రెండు సళ్ళు పిసక సాగాను. దీన్ని టచ్ చేస్తే చాలు లంగా ఎత్తి దెంగించుకుంటుంది.
నేను: కుమారి వైఫ్ స్వాపింగ్ కి ఒప్పుకున్నందుకు చాలా ధాంక్స్.
కుమారి: మీరు భాదపడతారని ఒప్పుకున్నాను కానీ నాకు అసలు ఇష్టం లేదు. అయితే దీని గురించి మళ్ళీ మాటాడకూడదు. ఈ టాపిక్ ఎత్తకూడదు. దీని గురించి మాటాడి నన్ను ఎత్తిపొడిస్తే చాలా గొడవ అయిపోతుంది. రాత్రి ఎలా గడిచిందీ, ఇలాంటి ప్రశ్నలు వేస్తే విడాకులే. ఇంక పడుకోండి” అని చెప్పేసి దిండూ, దుప్పటీ కిందకి విసిరేసింది ఇలాంటి పరిస్తితి తెచ్చినందుకు ఇదేమీకు శిక్ష అంటూ.
అంతే పెద్ద పులి అయిపోయాను. లుంగీ విప్పి అవతల పారేసాను.
నేను: “దీని సంగతి కూడా చూడరా ” అంటూ మోడ్డ పట్టుకుని తన కళ్ళముందు ఆడించడం మొదలు పెట్టాను.స్కిన్ వెనక్కి లాగి ఆ ఎర్రటి నాబ్ *తన కళ్ళముందు ఆడిస్తున్నా. పెదాలకి తాకిస్తూ ఖాళీగా ఉన్న నా రెండో చేయి తన నైటీ లోకి దూర్చా. పడుకునేటప్పుడు నైటీ లోపల ఇంకేమీ వేసుకోదు. దానితో నగ్నంగా దొరికిన ఎడమ చన్ను మొత్తం గా పట్టుకుని నలిపేస్తున్నా. నా వేళ్ళు ముచికని పట్టుకుని సుతారం గా నలుపుతున్నాయి.
కుమారి: “ఇస్స్ చేయి తియ్యండి ముందు”. తన గొంతు బలహీనం గా వినబడింది. ఆంటే ఇది మూడ్ లోకి వస్తుందని నా రెండో చేయి కూడా లోపలికి దూర్చాను. రెండు చేతులతోనూ వాటిని దోచుకోవడం ప్రారంభించా. తన తొడల మధ్య చెమ్మ ఊరిపోతోంది.
కుమారి: “ఇస్స్..” రెండు మొనలూ పెట్టేసుకున్నాను.
కుమారి: “అబ్బా…చెయ్యి తియ్యమంటే తియ్యమని అర్ధం.” అంది కోరగా చూస్తూ.
నేను: “నాకు వెయ్యమన్నట్టు వినబడిందిలే” అన్నాను నవ్వుతూ.
కుమారి: “సిగ్గు లేకపోతే సరి ” అంది వెనక్కి తిరుగుతూ. తన పక్కన పడుకుండిపోయి చంకల్లోంచి చేతులు దూర్చేసి మరీ వాటం గా పిసికేస్తున్నా. నా మగ సిరి తన పిరుదుల మధ్య గుచ్చుకుంటూ దాన్ని రెచ్చగొట్టుతోంది. నా వేపు తిరిగింది. దానితో మరీ సంబర పడిపోయి దాన్ని నాకేసి గాఢం గా అదుముకున్న.
కుమారి: “అసలు ఈ అయిడియా ఎవరిది “. ఎర్రటి తన చను మొన అప్పటికే నా నోట్లోకి వెళ్ళిపోయింది.
నేను: “చెప్తే నువ్వు నమ్మవు” అన్నా మునిపంటితో మృదువుగా కొరుకుతూ.
కుమారి: “ఇస్స్. అలా కొరక్కండి.” అంటూ నా తలని గట్టిగా నొక్కుకుంది ఆ హాయిని అనుభవిస్తూ.
నేను: “ఈ అయిడియా నాదే.” ప్లగ్ సాకెట్టులో వేళ్ళు దూర్చినట్లు షాక్ అయింది.
కుమారి: “అదేమిటి ” అంది తన తొడల మధ్యకి పాకుతున్న నా చేయి మీద తన చేయి వేసి నొక్కుతూ.
నేను: అవును నేనే ప్లాన్ చేసా. ఒక్కసారి అయినా జ్యోతిని మమతని దెంగాలని.
కుమారి: మీ కోరిక తీర్చుకోవడానికి నన్ను వాళ్ళ దగ్గర పడుకోపెడుతున్నారు అంతేగా అందుకు వాళ్ళేమో సిగ్గూ శరమూ లేకుండా ఒప్పేసుకున్నారు.” అంది చిరు కోపంతో. నా వేళ్ళు అప్పటికే తన చీలికని తెరచి తన పూకు లోపలికి చొరబడి నానా అల్లరి చేస్తున్నాయి. పైగా నా పెదాలు తన ముచికల మీదా నా వేళ్ళు తన పూకు లోపల చేస్తున్న అల్లరికి తను అప్పటికే పూర్తిగా కార్చేసింది. ఎప్పుడెప్పుడు నా మడ్డని తనలో దింపుకుందామా అని చూస్తోంది తన పూ…కన్నం.
నేను: “ఓయ్…తొడలు తెరవ్వోయ్..” అంటూ తన మీదకి చేరుకున్నా.
విశాలం గా తొడల్ని తెరిచింది.
“పొజిషన్ లో పెట్టు” అన్నా.
“ఇన్నాళ్ళబట్టీ చేస్తున్నారు. నేను పొజిషన్ లో పెట్టడమేనా ” అంటూనే చేయి కిందకి దింపి నా మోడ్డను సరిగ్గా పూకు కన్నం దగ్గర పెట్టుకుంది.
తన రెమ్మల్ని మృదువుగా చీల్చుకుంటూ తడిగా ఉన్న తన పూకు లోపలికి వెచ్చగా నిండుగా దూరిపోయింది నా మడ్డ.
“ఆ…హా…” నా పిరుదుల మీద చేయి వేసి నొక్కుకున్నది.

7 Comments

  1. next part

  2. Exiting story

Comments are closed.