అందులో ఒక రెండు అరల్లో బట్టలు కొంచెం చిందర తొందరగా కనబడటంతో వాటిని చక్కబెట్టి ఒక పక్కన పెడదామని అనుకుని ఎందుకైనా మంచిది ఒకసారి చాచాజీని అడిగి చేస్తే బాగుంటుందని బయటికి వచ్చి అదే విషయాన్ని ఆయన్ని అడిగాను. …. అందుకు వెంటనే ఆయన స్పందిస్తూ, పద బేటీ నేను కూడా వస్తాను అంటూ చేతిలో ఉన్న టాబ్లెట్ టీ టేబుల్ మీద పెట్టి లేచి నాతోపాటు రూమ్ లోకి వచ్చారు. ఒకసారి వార్డ్ రోబ్ లోకి చూసి, ఓ పని చేద్దాం బేటి నేను ఎలాగూ ఈ బట్టలన్నీ వాడను పైగా నాకు ట్రిప్పు కూడా ఉంది కాబట్టి వీలైనన్ని బట్టలు సూట్ కేసులో పెట్టేసుకుంటాను మిగిలిన బట్టలు ఒక అరలో ఉంచితే మిగిలిన అరలన్ని మీరు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి బయటికి వెళ్లి ఆయన బెడ్ కింద ఉన్న ఒక సూట్ కేస్ పట్టుకొని వచ్చి ఏవో కొన్ని లుంగీలు షరాయిలాల్చీలు అండర్వేర్స్ ఇంకా కొన్ని నల్లని బురఖాలు తప్ప దాదాపు ఆయనకు సంబంధించిన బట్టలు అన్ని నేను కూడా సాయం చేయగా అందులో సర్దేశారు.
అనవసరంగా మీకు శ్రమ కలిగించినట్టున్నాను సారీ,,, అని చిన్నగా నవ్వుతూ అన్నాను. …. పర్వాలేదు బేటి ఈ మాత్రం దానికి మన మధ్య సారీలు ఎందుకు? ఇంతవరకు ఒక్కడినే ఉన్నాను కదా అందుకే అన్ని చిందరవందరగా ఉన్నాయి. మీరు రావడం వలన కనీసం ఇప్పటికైనా అవన్నీ ఒక ఆర్డర్ లోకి వచ్చాయి. సరే దా నేను హెల్ప్ చేస్తాను మీ బట్టలు సర్దేసుకుందువు గాని అని అన్నారు. …. అయ్యో పరవాలేదు చాచాజీ మీరు వెళ్ళండి నేను చేసుకుంటాను నాకు ఇవన్నీ అలవాటే అని చెప్పడంతో సరే బేటి,, అంటూ ఆయన బయటకు వెళ్లిపోయారు. దాదాపు ఒక గంట సేపు కష్టపడి నా ఫ్యాన్సీ డ్రెస్ గుడ్డ పీలికలు ఉన్న సూట్కేస్ తప్పించి మిగిలిన సూట్ కేసులు అన్నీ ఖాళీ చేసి వార్డ్ రోబ్ లో సర్దేశాను. ఎందుకంటే రెండు నెలల పాటు నవాబు గారు కూడా ఈ వార్డ్ రోబ్ వాడుకుంటారు కాబట్టి అటువంటి డ్రెస్సులు కనిపించడం బాగోదని ఆ పని చేశాను.
ఆ తర్వాత బయటకు వచ్చి మధ్యాహ్నం భోజనానికి వంట చేయడం కోసం సిద్ధమవుతూ వాళ్ళిద్దరికీ భోజనాలు పంపించడానికి క్యారియర్లు లేవని గుర్తొచ్చి ఆయనకి ఫోన్ చేశాను. ఓ నాలుగు రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేసి, ఆ చెప్పు బాల ఏంటి విషయం? అని అడిగారు. …. మధ్యాహ్నం భోజనం పంపించడానికి క్యారియర్లు లేవు మీరిద్దరూ భోజనానికి ఇక్కడికి వచ్చేస్తారా? అని అడిగాను. …. లేదులే బాల ఇక్కడ ఏదో ఒకటి తినేస్తాంలే మీ ఇద్దరికీ వండుకొని తినండి అని అన్నారు. …. అదేంటి వండి పెట్టడానికి నేనున్నాను కదా బయట భోజనం ఎందుకు? అని అన్నాను. …. లేదు బాల మున్నాగాడు వాడికి అవసరమైన కొన్ని సామాన్లు తీసుకోవడానికి మధ్యాహ్నం బయటికి వెళ్తాడు. నాక్కూడా ఇక్కడ కొంచెం పని ఉంది ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది రేపటి నుంచి ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చులే ఈరోజుకి ఇలా కానీ అని అన్నారు. …. మున్నా బయటికి వెళ్తున్నాడని చెప్పడంతో, అయితే వాడిని అక్కడ ఏవైనా హాట్ క్యారియర్లు దొరికితే రెండు కొనుక్కొని రమ్మని చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేశాను.
ఆ తర్వాత చాచాజీతో మాట్లాడుతూ, వంట మొదలు పెడుతున్నాను మధ్యాహ్నం మీరు ఏం తింటారు అని అడిగాను. …. ఏదైనా పర్వాలేదు బేటి నా గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు నువ్వేం వండిపెట్టినా తింటాను అని నవ్వుతూ బదులిచ్చారు. అయితే సరే అంటూ నేను వంట గదిలోకి వెళ్లి పనులు ప్రారంభించాను. నిన్న కొనుక్కొచ్చిన సామాను అంతా అలాగే పడి ఉండడంతో వంట చేస్తూ అవి సర్దుకోవడం మొదలుపెట్టాను. కానీ బియ్యం మూటలు లాంటి బరువుగా ఉన్న వస్తువులు సర్దడానికి తోడు అవసరం కావడంతో చాచాజీని పిలవక తప్పలేదు. ఆయన కూడా చాలా ఉత్సాహంగా వచ్చి చనువుగా నన్ను అడిగి మరీ సామాను సర్దడంలో హెల్ప్ చేశారు. అలా సర్దుకునే సమయంలో అప్పుడప్పుడు ఆయన చేతులు నాకు తగులుతుండడంతో ఒక కొత్త స్పర్శ నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆయన చాలా సిన్సియర్ గానే సహాయం చేస్తున్నప్పటికీ నాకే అటువంటి ఆలోచన కలుగుతున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.
ఆ తర్వాత వంట పని పూర్తి చేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని, పెద్ద చిన్న లేకుండా ఇదేం ఆలోచనలే నీకు? తండ్రి వయసులో ఉన్నాడని కూడా సోయి లేకుండా పోయింది నీకు. మగాడి స్పర్శ తగిలితే చాలు పిచ్చెక్కిపోతున్నావు. ఇలాగే ఆలోచించుకుంటూ పోతే ఏదో ఒక రోజు పిచ్చిదానివై రోడ్డు మీద పడతావు అని నా మనసు నన్ను తిడుతుంటే సిగ్గుగా అనిపించింది. కానీ ఆ వెంటనే తెల్లని వెంట్రుకలతో ఉన్న ఆయన చాతి కళ్ళ ముందు మెదులుతూ ఏదో తెలియని కొత్త అనుభూతి నా మనసును వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. ఇలా నాలో నేనే కొంతసేపు మదనపడి మధ్యాహ్నం భోజనం టైంకి బయటికి వచ్చేసరికి చాచాజీ ఇంకా టాబ్లెట్లో ఏదో చూస్తూ కూర్చుని నేను వచ్చిన విషయము గమనించక పోవడంతో దగ్గరకు వెళ్లి భోజనానికి పిలిచాను. ఆ తర్వాత ఇద్దరం కూర్చుని భోజనం చేసి ఆయన తన బెడ్ మీద నేను రూమ్ లో మా బెడ్ మీద కునుకు తీశాము.
సాయంత్రం నేను నిద్ర లేచే సరికి ఆయన ఆల్రెడీ నిద్ర లేచి మళ్లీ టాబ్లెట్ పట్టుకొని సోఫాలో కూర్చుని కనబడ్డారు. అది చూసి ఈయనకి 24 గంటలు ఇదే పనా? అని అనుకున్నాను. ఆ తర్వాత పెరట్లోకి వెళ్లి కొంచెం మొహం కడుక్కొని వచ్చి, టీ పెట్టమంటారా? అని అడిగాను. ఆయన సరే ఆనండంతో వంట గదిలోకి వెళ్లి టీ పెట్టి బిస్కెట్లు ప్లేట్లో పెట్టుకుని పట్టుకుని వచ్చాను. …. అలా బయట కూర్చుని తాగుదాం పద బేటీ అని చెప్పి ఒక మూలన ఉన్న పివిసి చైర్స్ మరియు టేబుల్ తీసుకొని ఆయన బయటకు నడవగా నేను కూడా ఆయన వెనకాలే బయటికి వచ్చాను. బయట అరుగు మీద సెటప్ చేసి కూర్చోగా చుట్టూ పచ్చని చెట్లు పైన నీలపు ఆకాశం కింద కూర్చుని ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేస్తు టీ తాగుతుంటే చాలా హాయిగా అనిపించింది. ఆయనతో ఎక్కువ పరిచయం లేకపోవడం పైగా పెద్దవారు కావడంతో ఏదైనా మాట్లాడటానికి కూడా చాలా ఆలోచించాల్సి రావడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది.
నా ఇబ్బందిని గమనించారో ఏమోగానీ ఆయనే మాట కలుపుతూ, మా గురించి అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేస్తుంటే నేను నెమ్మదిగా సమాధానం చెప్పడం మొదలు పెట్టాను. అలా ఒక గంట గడిచేసరికి గోపాల్ నడుచుకుంటూ రావడం కనబడి నేను కుర్చీలోంచి లేచి ఎదురు వెళ్ళాను. కొత్త ప్రదేశం కొత్త ఇంట్లో కొత్త వ్యక్తితో రోజంతా గడపడం వలన గోపాల్ కనబడగానే చాలా ఉపసమనంగా అనిపించింది. దగ్గరకు వెళ్ళగానే ఆయన నన్ను హగ్ చేసుకుని, ఎలా ఉంది రోజంతా ఎలా గడిచింది అంతా ఓకేనా? అని అడిగేసరికి ఆయనకి నా పట్ల ఉన్న కేరింగ్ కి అక్కడే ముద్దు పెట్టుకోవాలన్న కోరిక కలిగి చాచాజీ చూస్తున్నారని వెనక్కి తగ్గాను. హాయ్ నవాబుగారు ఏంటి టీ ఎంజాయ్ చేస్తున్నారా? అని నవ్వుతూ పలకరించి ఆయన కూడా కుర్చీలో కూర్చోవడంతో నేను లోపలికి వెళ్లి టీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాటల్లో పడటంతో నేను లోపలికి వెళ్ళిపోయాను.
మున్నా మాటల్లో,,,,,
పొద్దున్నే లేచి తయారై మేడం ఇచ్చిన టీ తాగి సార్ చెప్పడంతో కార్ వేసుకుని కంపెనీకి బయలుదేరాను. టీ బడ్డీ దగ్గర ఆమె తమ్ముడిని పికప్ చేసుకుని కంపెనీకి చేరుకుని కారు బయటనే ఆపి ఆ కుర్రాడితో పాటు లేబర్ ఉండే ఏరియాకి వెళ్ళాము. ఆ కుర్రాడి పేరు లఖన్. వాడి సాయంతో అక్కడున్న కొంతమంది వ్యక్తులతో మాట్లాడి విషయం చెప్పి నలుగురు ఆడవాళ్ళని ఒక మగ వ్యక్తిని పనిలోకి కుదుర్చుకున్నాను. సార్ చెప్పినట్టు లఖన్ తో కలిపి ఆరుగురు వ్యక్తులు కావడంతో వాళ్లని తీసుకెళ్లి గేటు దగ్గర వివరాలు సమర్పించి ఎంట్రీ చేయించి ముందుగా ఆఫీసర్లు ఉండే బంకర్లు ఆ తర్వాత టెంపరరీగా కట్టిన ఆఫీస్ రూములు క్లీన్ చేయించే పనిలో పడ్డాను. ఆ తర్వాత మా పనికి సంబంధించిన సివిల్ ఇంజనీర్ గారు రావడంతో అతనితో మాట్లాడి గార్డెనింగ్ కి సంబంధించిన పనులను లేబర్ కి వివరించగా అందుకు కొన్ని పనిముట్లు అవసరమని నిర్ధారణకి వచ్చాము.
సార్ ఆఫీస్ కు వచ్చిన తర్వాత వాళ్లకి తమ పని చేసుకోమని చెప్పి నేను నా డ్యూటీ ఎక్కాను. పొద్దున్నుంచి జరిగిందంతా సార్ కి వివరించి చెప్పగా ముందు వెళ్లి నన్ను టిఫిన్ చేసి రమ్మని చెప్పారు. క్యాంటీన్ కి వెళ్లి టిఫిన్ చేసి వచ్చి సార్ తో పాటు సైట్ విజిట్ కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చత్తర్పూర్ సిటీకి వెళ్లి పనిముట్లు కొనుక్కొని వస్తానని సార్ తో చెప్పాను. …. అందుకు ఆయన సరే అంటూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను వెళ్లి కొనుక్కొని రమ్మని చెప్పారు. …. పర్వాలేదు సార్ నా దగ్గర ఉన్నాయి, నేను ఆ కుర్రాడిని తీసుకొని వెళ్తాను అని చెప్పాను. …. ఆ తర్వాత సార్ కి మేడం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సార్ మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత, కార్ తీసుకొని వెళ్లి కావలసిన వస్తువులు అన్నీ మర్చిపోకుండా తీసుకొని రండి. మళ్లీ మళ్లీ అంత దూరం తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగే టైం వేస్ట్ కూడా అవుతుంది అని చెప్పారు. …. పర్వాలేదు సార్ ఏదో వెహికల్ చూసుకొని వెళ్తాను అని చెప్పగా అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా తిరిగి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ దొరక్కపోవచ్చు ఏం పర్లేదు కారు వేసుకుని వెళ్ళు అలాగే మనకోసం హాట్ క్యారియర్లు కొనుక్కొని రమ్మని నీ మేడం ఆర్డర్ వేసింది అవి కూడా తీసుకో అని చెప్పగా నేను లఖన్ గాడిని వెంటేసుకుని కారులో సిటీకి బయలుదేరాను.
బాల మాటల్లో,,,,
నేను లోపలికి వచ్చి రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఆయన లోపలికి వచ్చి స్నానానికి వెళ్ళగా నేను బయటికి వచ్చి టీ కప్పులు ప్లేట్లు పట్టుకొని కడగటానికి పెరట్లోకి వెళుతుంటే చైర్లు పట్టుకుని లోపలికి వస్తున్న చాచాజీ నన్ను ఆపి, ప్రతి దానికి పెరట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు బేటీ ఇక్కడ మండువాలో కుళాయి ఉందిగా ఇక్కడే పనులు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్ నాలా కూడా ఉంది అనవసరంగా నువ్వు అటు ఇటు తిరిగి శ్రమ పడొద్దు అని సలహా ఇచ్చారు. అందుకు నేను సరే అన్నట్టు తల ఊపి ఆ పాత్రలను అక్కడే మండువాలో కడిగి మళ్లీ వంట గదిలోకి వెళ్లి నా పనిలో మునిగిపోయాను. ఆయన స్నానం చేసి వచ్చి చాచాజీతో పాటు సోఫాలో కూర్చుని మళ్లీ బాతాఖాని మొదలుపెట్టారు. నేను వంట చేయడం పూర్తిచేసి ఆ విషయం వాళ్ళకి చెబుతూ మున్నా ఎప్పుడు వస్తాడు? అని ఆయన్ని అడిగాను. వాడు రావడానికి టైం పట్టొచ్చు అని ఆయన చెప్పడంతో, భోజనం వడ్డించమంటారా? అని అడగాను.

చాలా బాగుంది సార్ స్టోరీ, పాత్రల్లో లీనమైన అనుభూతిని ఇస్తుంది దయచేసి కంటిన్యూ చేయండి..
గోపాల్ మున్నా రసాలు టెస్ట్ చేసాడు కదా అది చాలా బాగుంది, కొంచం పొడగించండి సార్.. మా కపుల్స్ కి చాలా నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ సార్..