హాట్ అండ్ స్పైసీ Part 13 36

అప్పుడు చాచాజీ మాట్లాడుతూ, ఉండు బేటీ భోజనానికి ముందు నా డైలీ డోస్ తీసుకోవాలి అని నవ్వుకుంటూ లేచి వంట గది వైపు నడిచారు. ఆయనకు ఏదైనా అవసరం అవుతుందేమోనని నేను కూడా ఆయన వెనకే వెళ్ళగా పైన ఉండే ఒక అర ఓపెన్ చేసి అందులో నుంచి ఒక బాటిల్ ఇంకా సెల్ఫ్ లో నుంచి రెండు గ్లాసులు తీసుకొని బయటికి నడిచారు. ఆ అర నిండా కనీసం 20 బాటిల్స్ ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆయనకు అవసరం అవుతాయని ఫ్రిడ్జ్ లో నుంచి ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చి ఆయన ముందు పెట్టాను. షుక్రియ బేటీ అని ఆయన నవ్వుతూ, బేటా నువ్వు కూడా తీసుకో అని ఆయనతో అన్నారు. …. లేదు సార్ మీరు తీసుకోండి నేను శనివారం మీతో జాయిన్ అవుతాను అని నవ్వుతూ చెప్పారు. …. ఏంటి బేటా,, బేటి నిన్ను బాగా కంట్రోల్ లో పెట్టినట్టుంది అని సరదాగా జోక్ చేశారు. …. అందుకు నేను రెస్పాండ్ అవుతూ, అలాంటిదేమీ లేదు చాచాజీ ఆయన తాగడం మొదలుపెడితే ఆపడం కష్టం అందుకే ఆ రూల్ అని అనడంతో ముగ్గురం నవ్వుకున్నాము.

నేను దగ్గరుండి కేవలం రెండు పెగ్గులే తాగేటట్టు చూసుకుంటాను అని మాట ఇచ్చి ఆయన్ని కూడా తాగడానికి ఒప్పించారు. పెద్దాయన మాట కాదనలేక నేను కూడా ఒప్పుకొని అలవాటు ప్రకారం ఇద్దరికీ పెగ్గులు ఫిక్స్ చేసి తినటానికి ఒక చిప్స్ ప్యాకెట్ వాళ్ల దగ్గర పెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. వాళ్లు ఎలాగూ మందు కొడుతున్నారు కాబట్టి ఈ లోపు నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రావచ్చని ఒక నైటీ టవల్ తీసుకుని పెరట్లోకి వెళ్లాను. బయట లైట్ వెలుగు చాలా ఉండడంతో చీర విప్పి లంగా సళ్ళపైకి కట్టుకొని స్నానం చేయడం మొదలు పెట్టాను. నిజం చెప్పాలంటే అన్ని విప్పుకొని స్విమ్మింగ్ పూల్ లాంటి ఆ నీళ్ల ట్యాంకులోకి దిగి జలకాలాడాలనిపిస్తుంది. కానీ ఏ క్షణానైనా పొరపాటున చాచాజీ ఇటు వస్తే బాగుండదని అలాగే స్నానం చేసి నైటీ వేసుకుని లోపలికి వచ్చాను. ఆలోపు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ మందు ప్రోగ్రాం పూర్తవడంతో ఇద్దరికీ భోజనం వడ్డించాను. …. నువ్వు కూడా వచ్చి కూర్చో బేటీ అని చాచాజీ అనడంతో, లేదు చాచాజీ మున్నా వస్తాడు కదా వాడితో కలిసి తింటాను మీరు తినండి అని చెప్పాను.

భోజనం చేస్తున్నంతసేపు చాచాజీ నా వంట గురించి మెచ్చుకుంటూ సరదాగా మాట్లాడుతుంటే ఆయన కూడా నవ్వుతూ భోజనం ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ల భోజనం ముగిసిన తర్వాత నేను టేబుల్ క్లియర్ చేసి అక్కడే మండువాలో ప్లేట్లు క్లీన్ చేసి వాళ్లతో పాటు కూర్చుని మాటల్లో పడ్డాము. కొంచెం మందు కొట్టి ఉండటం వలన చాచాజీ కొంచెం హుషారుగా తమ బ్యాక్ గ్రౌండ్ గురించి చెబుతుంటే వింటూ కూర్చున్నాము. అంతలో బయట కార్ సౌండ్ వినపడి నేను లేచి బయటకు వచ్చాను. మున్నాగాడు కారు దిగి వస్తుంటే, రండి సార్ కాంట్రాక్టర్ గారు మొదటి రోజు నుంచే చాలా కష్టపడుతున్నట్టున్నారు అని సరదాగా అన్నాను. …. అందుకు వాడు నవ్వుతూ, అంతా నా దేవత దయ,, అని అనడంతో వాడిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, పద చాలా లేట్ అయిపోయింది తొందరగా స్నానం చేసి రా భోజనం వడ్డిస్తాను అని చెప్పి ఇద్దరం లోపలికి వెళ్లి వాడు స్నానం చేసి రాగా ఇద్దరం కలిసి వంట గదిలోనే భోజనం తినడం పూర్తిచేసి అన్నీ క్లీన్ చేసుకుని బయటికి వచ్చాము.

ఆ తర్వాత వాడు కూడా నాతో పాటు బెడ్ రూమ్ లోకి వచ్చి తన బ్యాగ్ తీసి, కొద్ది బట్టలు ఇక్కడ ఉంచి మిగిలిన బ్యాగుతో బట్టలు పట్టుకొని వెళ్తాను అని చెప్పాడు. …. ఏరా ఎందుకలా? అని అడిగాను. … రోజు పొద్దున్నే తొందరగా లేచి ఇక్కడ తయారయ్యి అక్కడికి వెళ్లి పనులు చూసుకోవాలంటే కష్టం కదా మేడం. అక్కడ ఎలాగూ సార్ బంకర్లో ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ప్రతిరోజు నేను కార్ వేసుకుని వెళితే సార్ కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అన్నాడు. …. సార్ కి కంపెనీ కారు వస్తుంది కదా పర్వాలేదులే నువ్వు రోజు ఇక్కడి నుంచి వెళుదువు గాని అని అన్నాను. …. వద్దు మేడం వీకెండ్స్ లో ఎలాగూ ఇక్కడికి వస్తాను కదా, పైగా అక్కడ ఉంటే నాకు వర్కర్లని, పనులని మేనేజ్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది.

ఇవన్నీ ఆలోచించే సార్ ముందే చెప్పారు అని చెప్పి కొన్ని బట్టలు బయట తీసి పెట్టి పట్టుకొని వెళ్లాల్సిన బ్యాగ్ రెడీ చేసుకున్నాడు. నేను వాడి బట్టలు తీసి అరలో పెడుతుండగా ఆయన లోపలికి రావడంతో, గుడ్ నైట్ మేడం, గుడ్ నైట్ సార్ అని వాడు బయటికి వెళుతుండగా వాడిని ఆపి, అన్ని సామాన్లు తీసుకున్నావా? డబ్బు ప్రాబ్లం ఏమి లేదు కదా? అని ఆయన అడిగారు. …. లేదు సార్ అంతా ఓకే అని బదులిచ్చాడు మున్నా. …. మరి మీ మేడం చెప్పిన క్యారియర్లు? అని అడగగా, అవి కూడా తీసుకున్నాను సార్ కారులో ఉన్నాయి పొద్దున్న మేడంకి ఇస్తాను అని చెప్పాడు. …. సరే అయితే రేపు కూడా కారు వేసుకొని వెళ్లిపో సాయంత్రం నేను కార్ తీసుకొని వస్తాను అని చెప్పగా వాడు బయటికి వెళ్లి సోఫాలో పడుకున్నాడు. నేను కూడా బయటికి వచ్చి అన్ని సరిచూసుకొని అప్పటికే చాచాజీ మంచం మీద పడుకుని ఉండడం చూసి తిరిగి బెడ్ రూమ్ లోకి వచ్చి కర్టెన్లు సరిగ్గా క్లోజ్ చేసి బెడ్ మీదకి చేరాను.

రెండు పెగ్గులు పడ్డాయి కదా ఆయన నన్ను దగ్గరికి తీసుకుని, ఇవాళ మేడం చీర కట్టకుండా నైటీ వేసుకున్నారు? అని చిలిపిగా నన్ను ఆటపట్టించడం మొదలుపెట్టారు. …. నేను ఆయన్ని అల్లుకుపోతూ, మీ పక్కన పడుకొని ఇది కూడా వేసుకోవడం కష్టంగా ఉంది. ఉహుం,, ఈ రూమ్ కి డోర్లు కూడా లేవు అని గారాలు పోయాను. …. ఆయన నా బుగ్గ మీద ముద్దు పెట్టి, నా హాట్ అండ్ స్వీట్ బిచ్ కి డోర్లు, ప్రైవసీ అవసరమా? అని నవ్వారు. …. నేను చిలిపిగా ఆయన బుగ్గ కొరికి, మీ పెళ్ళానికి వాటి అవసరం లేకపోవచ్చు కానీ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు కదా? అని అన్నాను. …. నిన్ను అలా చూసి ఎవడు ఇబ్బంది పడతాడే నా ముద్దుల బంగారం అంటూ ఆయన నన్ను ముద్దు చేశారు. …. ఛ,, ఊరుకోండి ఎవరైనా వింటే నవ్వుతారు అని అన్నాను. …. ఇక్కడ వినటానికి ఎవరున్నారు? ఒకడికేమో అన్ని తెలుసు ఇంకొక ఆయన సౌండ్ ఇంజనీర్. మనం బయటికి వెళ్లి మాట్లాడుకున్నా ఆయనకు వినపడదు అని మరి కొంచెం పెద్దగా నవ్వారు. …. మీకు మందు ఎక్కేసింది నోరు మూసుకొని పడుకోండి అంటూ నా పెదాలతో ఆయన పెదాలు మూసేశాను. ఆయన కూడా తన కౌగిలిలో నన్ను నలిపేస్తూ ఒక మంచి ముద్దును ఎంజాయ్ చేసి పడుకున్నాము.

మరుసటి రోజు పొద్దున్న కూడా తొందరగా లేచి తయారై టీ పెట్టి మున్నా గాడిని లేపి వాడు తయారై టీ తాగి నాకు కొత్త క్యారియర్లు అందించిన తర్వాత ముద్దు పెట్టి పంపించాను. కానీ ఆయన్ని ఈరోజు నిద్ర లేపకుండా భోజనం వండి క్యారియర్లు సిద్ధం చేసే పనిలో పడ్డాను. ఆ తర్వాత నిన్నటిలాగే ఆయన టిఫిన్ చేసి ఆఫీస్ కి బయలుదేరేటప్పుడు క్యారియర్లు రెండు చేతికిచ్చాను. అది చూసి ఆయన నవ్వుతూ, ఇంతకుముందు వాడు నాకు క్యారియర్ తెచ్చేవాడు ఇప్పుడు నేను తీసుకెళ్లాల్సి వస్తుందన్నమాట అని సరదాగా అన్నారు. …. పాపం అండి వాడు మాత్రం బయట భోజనం ఎన్ని రోజులని తింటాడు అయినా మీరు మోసుకెళ్లాలా ఏంటి కారే కదా మోసేది అని చెప్పి ముద్దు పెట్టి పంపించాను. ఆ తర్వాత లోపలికి వచ్చి చాచాజీ స్నానం చేసిన తర్వాత ఇద్దరం కూర్చుని టిఫిన్ చేసి నాకు వేరే పని ఏమీ లేకపోవడంతో బెడ్ రూమ్ లోకి వెళ్లి కూర్చున్నాను.

ఇక్కడ కాలక్షేపానికి టీవీ కూడా లేకపోవడం పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇంటికి ఫోన్ చేయకపోవడంతో మొబైల్ తీసి అత్తయ్య గారికి కాల్ చేసి నా కొడుకుతో ముచ్చట్లు పెట్టుకుని ఇక్కడ విషయాలన్నీ అత్తయ్యగారికి చెబుతూ కాలక్షేపం చేశాను. చివరికి బ్యాటరీ అయిపోతుండడంతో కాల్ కట్ చేసి చార్జింగ్ లో పెట్టి బెడ్ మీద నడుము వాల్చాను. కానీ ఏమీ ఊసుపోక మంచం మీద దొర్లి మళ్ళీ బయటికి వచ్చాను. మళ్లీ అదే సీన్,, చాచాజీ టాబ్లెట్ పట్టుకొని సీరియస్ గా ఏదో చూస్తున్నారు. ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నెమ్మదిగా వెనక పెరట్లోకి అటు నుంచి ముందు వైపుకి వచ్చి గార్డెన్ లో నడుస్తూ అన్ని పరిశీలించడం మొదలు పెట్టాను. రకరకాల పూల మొక్కలు మామిడి చెట్లు ఉసిరి చెట్లు ఇంకా చాలా రకాల మొక్కలు చెట్లతో పచ్చగా కళకళలాడుతూ మనసుకి హాయిగా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా నాకు అక్కడ ఒక సంపెంగ చెట్టు కనపడింది.

చాలావరకు పూలు కింద రాలి మంచి సువాసన వస్తుండడంతో వెళ్లి ఆ పూలపై పడుకున్నాను. చల్లని గాలి పూల సువాసనలు మత్తెక్కించగా ఎప్పుడు కళ్ళు మూతలు పడ్డాయో తెలియదు గానీ అక్కడే నిద్రపోయాను. బేటీ,, బేటీ,,, అన్న పిలుపుతో మళ్లీ మెలకువ వచ్చేసరికి ఎదురుగా కేవలం చారల నిక్కర్లో చాచాజీ నన్ను పిలుస్తూ కనబడ్డారు. నేను గబగబా లేచి కూర్చొని జారిన పైటను సరిచేసుకుంటూ లేచి నిలబడి, ఏంటి చాచాజీ? అని అడిగాను. …. అదేంటి బేటీ ఇక్కడ పడుకున్నావు లోపల బెడ్ మీద పడుకోవచ్చు కదా? అని నవ్వుతూ అన్నారు. …. అబ్బే ఏం లేదు చాచాజీ లోపల ఏమి ఊసుపోక ఇలా గార్డెన్ లోకి వచ్చి కూర్చున్నాను తెలియకుండా కళ్ళు మూతలు పడ్డాయి అని కొంచెం సిగ్గుపడుతూ చెప్పాను. …. సరే పద బేటీ భోజనం టైం అయ్యింది అని అన్నారు. …. అయ్యో సారీ చాచాజీ నేను టైం గురించి ఆలోచించనేలేదు అని చెప్పి ఇద్దరం కలిసి లోపలికి వచ్చి కూర్చొని భోజనం తినడం మొదలుపెట్టాము.

నీకు ఇక్కడ బాగా బోర్ కొడుతుంది కదా బేటీ? అని ఆయన మాట కలిపారు. …. అబ్బే అలాంటిదేమీ లేదు చాచాజీ నేను ఆంధ్రలో ఉన్నప్పుడు కూడా ఆయన సాయంత్రం ఇంటికి వచ్చేవరకు ఒక్కదాన్నే ఉండేదాన్ని కాకపోతే కాలక్షేపానికి టీవీ లేదంటే మేగజైన్స్ ఉండేవి ఇక్కడ అవేమీ లేవు కదా అని నవ్వుతూ అన్నాను. …. ఇక్కడ టీవీ అది పెట్టుకోవడం కుదరదు బేటీ ఉన్నది ఒక్క గెస్ట్ హౌసే కదా కేబుల్ లైన్ ఈ ఏరియాకి రాలేదు. అయినా నేను పెద్దగా టీవీ చూడను అందుకే మరో ప్రయత్నం కూడా చేయలేదు. అదిగో ఆ టాబ్లెట్ తో కాలక్షేపం చేసేస్తుంటాను. ఉండేది ఒక్కడినే కదా నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతోనో లేదంటే నేనే వాళ్ళ దగ్గరకు వెళ్లి అక్కడ కాలక్షేపం చేసి వస్తుంటాను అని అన్నారు. …. రెండు రోజుల నుంచి చూస్తున్నాను మీరు ఎంతసేపూ ఆ టాబ్లెట్ పట్టుకొనే కూర్చుంటున్నారు ఇంతకీ ఏం చేస్తారు అందులో? అని అడిగి తొందరపడ్డానేమో అని నాలుక కరుచుకున్నాను.

అది చూసి ఆయన నవ్వుతూ, ఏముంటాయి బేటి ఏదో నాలుగు వార్తలు, సోషల్ మీడియా పోస్టులు అప్పుడప్పుడు మా వాళ్లతో వీడియో చాటింగులతో కాలం గడిచిపోతుంది అని నవ్వారు. …. ఆయన సరదాగా మాట్లాడుతుండడంతో ఇప్పుడు కొంచెం బెరుకు తగ్గి, ఈ వయసులో మీరు చాలా ఫార్వర్డ్ గా ఉన్నారన్నమాట అని సరదాగా అన్నాను. అందుకు ఆయన కూడా నవ్వేస్తూ, ఈ జమానాలో ఆ మాత్రం నేర్చుకోకపోతే ఇప్పుడు నీకు బోర్ కొడుతున్నట్టే నా పరిస్థితి కూడా ఉండేది. ఇది కూడా ఈ మధ్య నాలుగైదు సంవత్సరాల ముందు నుంచి మొదలైంది. నా మనవరాలు ఆ టాబ్లెట్ నా కోసం తెచ్చి నేర్పించి వెళ్ళింది అప్పటినుంచి ఈ కాలక్షేపం మొదలైంది అని అన్నారు. ఆ తర్వాత ఇద్దరం భోజనం ముగించి నేను అక్కడే మండువాలో అన్ని క్లీన్ చేసుకునే పనిలో ఉండగా చాచాజీ మంచం ఎక్కి పడుకున్నారు. ఆ తర్వాత నాకు ఏం చేయాలో తెలియక కొద్దిసేపు సోఫాలోను కొద్దిసేపు బెడ్రూంలోనూ దొర్లుతూ గడిపాను.

2 Comments

Add a Comment
  1. చాలా బాగుంది సార్ స్టోరీ, పాత్రల్లో లీనమైన అనుభూతిని ఇస్తుంది దయచేసి కంటిన్యూ చేయండి..

  2. గోపాల్ మున్నా రసాలు టెస్ట్ చేసాడు కదా అది చాలా బాగుంది, కొంచం పొడగించండి సార్.. మా కపుల్స్ కి చాలా నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ సార్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *