మరో రెండు రోజుల తర్వాత నేను ఆఫీసులో ఉండగా బాల మళ్లీ కాల్ చేసింది. హలో శ్రీవారు ఎలా ఉన్నారు? ఇంతకీ ఏం నిర్ణయించుకున్నారు? అని చాలా చిలిపిగా అడిగింది. …. ముందు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు? అని అడిగాను. …. నాకేం,,, అత్తయ్య నన్ను చంటి పిల్లలాగా చూసుకుంటున్నారు. మీరు నా దగ్గర లేరు అన్న ఒక్క లోటు తప్ప నేను బాగానే ఉన్నాను. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అని మళ్ళీ అడిగింది. …. అబ్బా,,,ఏంటి బాల పదే పదే అదే విషయం అడుగుతావు. నాకు ఆ అవసరం లేదని చెప్తున్నాను కదా? అని అన్నాను. …. ఏం,, ఎందుకు అవసరం ఉండదు? నా మొగుడు అంత చేతకాని వాడేం కాదు. ఏదో కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్న ముసలాడిలా మాట్లాడకండి. నేను మీ దగ్గరికి రావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. అంతవరకు మిమ్మల్ని పస్తులుంచడం నాకు ఇష్టం లేదు అని అంది బాల.
ఇదేదో మనకు మాత్రమే జరుగుతుంది అన్నట్టు మాట్లాడతావేంటి బాల? ప్రపంచంలో ఉన్న ఏ మొగుడు పెళ్ళాలకైనా ఇటువంటి సమయంలో అటువంటి ఎడబాటు తప్పదు కదా అని అన్నాను. …. ఏమో అందరి గురించి నాకెందుకు నాకు నా మొగుడు ముఖ్యం అని కొంచెం మొండిగా అంది బాల. …. అయినా నువ్వు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు? ఒకవేళ నువ్వు చెప్పినట్టే నేను చేస్తే ఆ తర్వాత నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తానని ఆలోచన రాలేదా? అని అన్నాను. …. బాల కొద్ది క్షణాలు మౌనం వహించి, నేను కూడా పరాయి మగాళ్ళ దగ్గర పడుకున్నాను అలా అని మిమ్మల్ని వదిలి దూరంగా ఉన్నానా? మీరు నన్ను అలా నిర్లక్ష్యం చెయ్యరు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పింది. …. తనకి నా మీద ఉన్న నమ్మకానికి కొంచం గర్వంగా అనిపించింది. నిజమే బాల లాంటి దాన్ని వదులు కోవడం అనేది మూర్ఖత్వమే. నేను నా జీవితంలో తనని ప్రేమిస్తున్నట్టుగా నన్ను నేను కూడా ప్రేమించుకోలేదేమో?
బాలని కొంచం సరదాగా ఆటపట్టించాలని అనిపించి, అయితే ఇంతకీ ఏం చేయమంటావ్? అని అడిగాను. …. మళ్ళీ అలా అడుగుతారు ఏంటి? ఇంటికి వెళ్ళి శుభ్రంగా పార్వతిని దెంగుకోండి అని చెప్తున్నాగా? అని అంది. …. సరే అలా చేస్తే నాకేంటి? అని కొంటెగా అడిగాను. …. ఇంకేం కావాలేంటి శ్రీవారికి? అని కొంచెం ఉత్సాహంగా అడిగింది. …. ఏమో నాకేం తెలుసు? ఒక్కసారి మనసు గాడి తప్పిందంటే తర్వాత ఏమైనా జరగొచ్చు. ఒకవేళ అదే గాని జరిగితే బాధ్యత అంతా నీదే నాకేం సంబంధం లేదు అని నవ్వుకుంటూ అన్నాను. …. బాల ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది. కొంచెం వాయిస్ తగ్గించి, నన్ను వదిలేస్తారా? అని అమాయకంగా అడిగింది. …. అలా చేయమని నువ్వే చెప్తున్నావ్ కదా? అని అన్నాను. …. నన్ను వదిలేయమని నేను ఎక్కడ చెప్పాను? పార్వతిని వాడుకోమని మాత్రమే చెప్పాను అని అంది.
అది జరిగితేనే తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెబుతున్నాను. తర్వాత ఏం జరిగినా నువ్వు నన్ను నిలదీస్తే ఏం బాగోదని చెబుతున్నాను అని అన్నాను. …. అంటే నాతో కాకుండా ఇంకా ఎవరితోనైనా ఉండే ఆలోచన ఉందా? అని మళ్లీ అమాయకంగా అడిగింది. …. ఏమో అలా జరిగినా జరగొచ్చు అని అన్నాను. …. బాల మళ్లీ మౌనం వహించింది. కొద్ది సెకన్ల తర్వాత నీరసంగా, నన్ను మీ దగ్గర ఉంచుకోరా? అని పూడుకుపోతున్న గొంతుతో అంది. …. బాలకి ఏడుపు వచ్చేస్తుంది అని నాకు అర్థం అయింది. నిండు గర్భిణి అయిన బాలని ఇంతకంటే ఎక్కువ సేపు ఏడిపించడం మంచిది కాదు అనుకొని, ఓసి పిచ్చిదానా ఈ గోపాలం బాలని వదులుకునే అంత మూర్ఖుడు కాదు. ఏది ఏమైనా సరే ఈ జీవితానికి బాల మాత్రమే నా భార్య. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని సంతోషంగా ఉండు అని అన్నాను.
అటు నుంచి బాల భారంగా ఊపిరి తీసుకున్న శబ్దం వినపడింది. మరి కొద్ది సెకన్ల తర్వాత ఏదో ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ, మీరు అలా చేయరు అని నేను మీకు ముందే చెప్పానుగా అంటూ నవ్వింది బాల. …. అందుకేనా ఇప్పుడు దాక ఏడుపుమొహం పెట్టావ్? అని నవ్వుతూ అడిగాను. …. నేనేమీ ఏడవలేదు అంటూ ముసిముసిగా నవ్వుకుంది బాల. …. అవును మరి గొప్ప ధైర్యవంతురాలువి అదే జరిగితే మొగుడ్ని వదిలేసి కూడా ఉండగలవు అని నవ్వాను. …. అమ్మో,,, అది మాత్రం నావల్ల కాదు. మీరు ఎంతమందితో తిరిగినా నేను మాత్రం మీ పక్కలో ఉండాల్సిందే అని అంది. …. అంటే నేను పది మందితో పడుకుంటే అప్పుడు కూడా నువ్వు నా పక్కలో ఉంటావా? అని అడిగాను. …. మ్మ్,,, ఉంటాను, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. కానీ మీకు దూరంగా ఉండమని మాత్రం చెప్పద్దు అని అంది బాల. బాలలో నాకు నచ్చే ప్రత్యేకమైన అంశం ఇదే. నాకోసం ఏం చెప్పినా చేస్తుంది. నా దగ్గర బానిసలాగా ఉండడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పదు.
సరే అయితే నేను కొంచెం ఆలోచించుకుని చెపుతాను అని అన్నాను. …. ఇంకా ఆలోచించడానికి ఏముంది? మీరు ఊం,,, అంటే నేను వెంటనే పార్వతితో మాట్లాడి మీకు లైన్ క్లియర్ చేస్తాను అని అంది బాల. …. ఏంటి మేడం గారికి నన్ను వేరే ఆడదాని పక్కలో పడుకో పెట్టడానికి చాలా తొందరగా ఉన్నట్టుంది అని నవ్వుతూ అన్నాను. …. బాల ముసిముసిగా నవ్వుకుంటూ, అదేం కాదు లెండి ఇంతకీ మీరు ఊం,,, అన్నట్టేనా? అని అడిగింది. …. సరే నా అందాల దేవత అంతలా కోరుకుంటే నేను కాదని ఎందుకు చెప్పాలి? నీ ఇష్టం అని అన్నాను. …. సరే అయితే నేను దానితో మాట్లాడి ఏ విషయం మీకు చెప్తాను అంటూ ఫోన్లో ముద్దులు పెట్టి బాయ్ చెప్పి ఫోన్ కట్ చేసింది. నేను ఒప్పుకోవడంతో బాలలో మరింత ఉత్సాహం పెరిగినట్టు అనిపించింది. ఏది ఏమైనా ఇదివరకటి కంటే ఇప్పుడు బాలలో చాలా మార్పు కనబడుతోంది. ఏ విషయం గురించి అయినా నాతో మాట్లాడటానికి వెనకాడటం లేదు. పూర్తిగా అన్ని విషయాలలో అని చెప్పలేను గాని కొన్ని విషయాల వరకు తన అభిప్రాయాన్ని నా దగ్గర మాట్లాడగలుగుతుంది. కొంతవరకు సిగ్గు కూడా తగ్గింది. కానీ ఇప్పుడు ఈ పార్వతి ఉదంతం వలన ముందు ముందు ఏం జరగబోతుందో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.
