వాడి పెళ్ళాం పూకులో నా మొడ్డ 1 608

ముందు నువు నన్ను ‘మామ’ తీసేసి ‘బావ’ అని పిలమన్నాను గా . అది ఫిక్స్ అయిపో అన్నాడు . సరే అని తలూపా. వాడు కాలేజ్ తర్వాత వీడియో , ఫొటోగ్రఫీ వైపు వచ్చాడని , సొంత ఫోటో స్టూడియో పెట్టి నష్టపోయాడని , తర్వాత సినిమాలు ట్రయ్ చేసి , అక్కడ కష్టపడలేక ఏదో ఆన్ లైన్ షాప్పింగ్ కి ఫోటోగ్రాఫర్ జాబ్ వస్తే చేరడానికి ఇక్కడికి వచ్చా అని చెప్పాడు. మా ఫ్లాట్ దగ్గర్లోనే ఆ ఆన్ లైన్ టెక్స్టయిల్ కంపెనీ గోడౌన్ ఉంది. వీడు అక్కడ నుండి డ్రెస్సులు తెచ్చి చక్కగా ఫోటోలు తీసి ఇంటర్నెట్లో ఆ కంపెనీ తరపున పెట్టాలి అని అర్ధమైంది నాకు. బాగుందిరా నీ పని , కానీ నీ స్టోరీలో నేను వినాలనుకున్నకథలు కట్ చేసి, సెన్సార్ చేసిన రొటీన్ కథ చెప్పావ్ నాకు అన్నా నవ్వుతూ . ప్రకాష్ నేను వాడి రాసలీలలు గురించి అడుగుతున్నా అని గ్రహించి, అవి ఇపుడు మొదలు పెడితే నీ ఆఫీస్ కి వెళ్ళినట్టే.. నువ్వు . ముందు వెళ్ళొచ్చేయ్ ఆఫీసుకి , రాత్రి మాట్లాడదాం మందేస్తూ అన్నాడు . ‘సరే మా..కాదు బావ ‘ అని చెప్పి వచ్చేసా . సిరి పెట్టిన టిఫిన్ తిని , లంచ్ బాక్స్ పెట్టుకుని బయలుదేరా . వెళ్తూ నా సిస్టమ్ లో ఆ కెమెరా యాప్ ని కనపడకుండా హైడ్ చేసి , బయలుదేరా . బిల్డింగు బయటకు రాగానే వాచ్ మాన్ వచ్చి మీ సిస్టర్ కి వచ్చింది సార్ ఈ పోస్టు అని ఇచ్చాడు . చూస్తే అది సిరి పోస్ట్ పెయిడ్ బిల్ . ‘సిరి నా చెల్లి కాదు పెళ్ళాం’ అని చెప్పేలోపే టక్కున వెళిపోయాడు . ప్రకాష్ గాడు వచ్చిన మొదటి రోజే నన్ను నా శ్రీమతికి సోదరుణ్ణి చేసాడు, ఇంకా ఏమేం చేస్తాడో మహానుభావుడు ! అనుకుని ఆఫిస్ కి బయలుదేరా.
ఆఫీస్ వెళ్లిన నాకు మానేజర్ బయట మార్కెటింగ్ పని అప్పజెప్పాడు .నెలకు పది పదిహేను రోజులు ఇలా బయట తిరగాలి, తప్పదు . మొదట్లో బయట తిరగడం బాగున్నా , తర్వాత తర్వాత అనిపించేది ఆఫీస్ లో సుఖంగా AC లో కూర్చొని చేస్కునే జాబ్ ఉత్తమం అని,కనీసం ఈ కాలుష్యం , ట్రాఫిక్ , ఎండ తప్పించుకోవచ్చు.ఓపిగ్గా కస్టమర్లకు మా ప్రోడక్ట్స్ వివరించడం , మార్కెటింగ్ అని చులకనతో వాళ్ళు వేసే సెటైర్ లు వెటకారాలు భరించటం కొంచెం కష్టమే . అలా పని మీద బయటకు వెళ్ళినపుడు ఇంటికి కాల్ చేసా . సిరి లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఇపుడే లంచ్ అయ్యింది . మీ ఫ్రెండ్ చాలా మొహమాటస్తుడు . ఎలాగోలా మాటల్లో పెట్టి కలుపుకుంటున్నా అంది నవ్వుతూ . అది విన్న నాకు ఏమనాలో అర్ధం కాలేదు . వాడు మొహమాటస్తుడా. సిగ్గరా? అయ్యో , దీనికి చెవిలో పువ్వు భలే పెట్టాడనుకుని ..’అవునా!!! మంచిది. ఏం చేస్తున్నారేంటి ఇపుడు ‘ అని అడిగా .

‘వాళ్ళ గోడౌన్ నుండి కొన్ని డ్రెస్సెస్ , ఒక మానెక్విన్ (అమ్మాయి బొమ్మ) కూడా తీసుకొచ్చాడు . దానికి ఈ డ్రెస్సెస్ తొడిగి ఫొటోస్ తీస్తున్నాడు . అవి ఆన్ లైన్ షాప్పింగ్ కంపెనీ ఓనర్ రావు అనే అతనికి ఈమెయిల్ లో పంపుతాడట .ఫొటోస్ OK ఐతే డబ్బులు వస్తాయ్. లేకపోతే ఇంకా బాగా వచ్చేలా ఫోటోలు తీసి మళ్లీ పంపాలట . ఈ పనేదో బాగుంది కదండీ, నేను ఇంట్లో ఉండే జాబ్ చేయచ్చు’ అంది ఆశగా. తన వంతు కూడా ఎంతో కొంత వర్క్ చేసి సంపాదించాలి , నాకు కొంచెం హెల్ప్ చేయాలని అని సిరి ఎపుడూ ఆలోచిస్తుంది . ఫ్లాట్ కొనే వరకు, నేను సిరి సంపాదిస్తే బాగుణ్ణు అని ఎపుడూ అనుకోలేదు కానీ తర్వాత సాలరీలో లోన్ కటింగ్స్ అయ్యి ,ఖర్చులు కూడా పెరిగాక , ఇపుడు తాను కూడా సంపాదిస్తే బాగుణ్ణు అని కొన్నిసార్లు అనిపించేది . అందుకే నేను కూడా ‘ అవును డియర్ , ఇదేదో బాగుంది . నీకిష్టం అయితే నువ్ కూడా ప్రకాష్ తో కలిసి చెయ్యి’ అన్నా. ‘ప్రకాష్ కూడా అదే అంటున్నాడండి. ఒక అసిస్టెంట్ ఉంటే తన పని సులభం అవుతుంది . ఇద్దరు కలిసి బాగా షేర్ చేస్కోవచ్చు…. వచ్చిన పని అండ్ మనీ. ఎవరయినా ఉంటే చెప్పండి సిస్టర్ అని’. నేను నాకెవరు తెలియదు అన్నాను . సరే సిస్టర్ అని తన పని తాను చేసుకున్నాడు.తనకి బోర్ కొట్టకుండా నేను కూడా దగ్గర ఉండి హెల్ప్ చేసా తన పనికి. చాలా డ్రెస్సులు ఫోటో తీసాడు. మాటిమాటికి సిస్టర్ అంటుంటే మీరు చెప్పింది గుర్తుకు వచ్చి , సిస్టర్ అనడం మానిపించాలని, నన్ను ‘సిస్టర్’ అని పిలిస్తే నచ్చదని చెప్పా . హాస్పిటల్ లో నర్సుని పిలిచినట్టుంది అని జోక్ చేసినట్టు నవ్వా . పాపం ఫీల్ అయినట్టున్నాడు అనిపించింది ప్రకాష్ మొఖం చూస్తే . మళ్లీ నేనే ఏదో స్టోరీ చెప్పా అతను ఫీల్ అవకూడదని , నాకు కజిన్ బ్రదర్స్ ఎక్కువ, చిన్నప్పటినుండి అందరూ సిస్టర్ అని పిలివడం వల్ల అలా పిలవద్దు అని అన్నా అని చెప్పి మానేజ్ చేశా అంది.
నేను వెంటనే ‘గుడ్ , బాగానే మానేజ్ చేసావు కానీ మరి ప్రకాష్ ఏమన్నాడు అపుడు ?’ అడిగా ఇంట్రెస్ట్ గా.

ప్రకాష్ నేను అలా పిలవద్దు అన్నందుకు ఒక కారణం చెప్పాకా ‘సరే సిస్టర్ …సారి మళ్లీ అదే వస్తుంది . బాగా అలవాటయిపోయింది. ఒక్కసారిగా మానడం కష్టం సిస్టర్ సారి అగైన్ సిస్టర్ ఇన్ లా’ అన్నాడు. సిరి అని పేరు పెట్టి పిలుస్తాడనుకుంటే సిస్టర్ ఇన్ లా (మరదలు) అనడం కొత్తగా ఉంది . ‘సిస్టర్ ఇన్ లా OK నా సిస్టర్?’ అని అడిగాడు . నాకు నవ్వొచ్చింది . నువ్వు సిస్టర్ అనడం మానితే చాలు మహాప్రభో అన్నా నవ్వుతూ . సరే సిస్టర్ ఇన్ లా , ఇది ఫిక్స్ ‘సిస్టర్ ఇన్ లా’ అన్నాడు నొక్కిపెట్టి .

4 Comments

  1. కాల్ గర్ల్ జాబ్ కా వా లీ

  2. Where are you from

  3. Ni number
    Ni age
    Ni vooru iyyi

Comments are closed.