ఊహల్లో Part 2 118

ఏంటి సార్ ఎక్కడ ఆలోచిస్తున్నారు… అనగానే…

ఆ..ఆ..అది ఆఫీసులో ఒక పని చెప్పారు… దానిని తొందరగా ఎలా కంప్లీట్ చేయాలని….

అవునా….. ఇక్కడికి రమ్మని పిలిచి మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసానా….

చా…. అలాంటిది ఏమీ లేదు….మీ విషయంలో నేను ఎప్పుడూ అలా ఫీల్ కాను…. అలాంటి ఊహ కూడా నా కళ్ళోకి రాదు…

నిజమేనా….

నమ్మితే నిజం…

అయితే నమ్మ వంటారా

నమ్మాలనిపిస్తే నమ్ము….

అయినా మీరు చాలా మంచివారు సార్… మిమ్మల్ని నమ్ముతాం…

చాలా థాంక్స్….

ఎందుకు….

శేఖర్, నువ్వు చాలా వరకు నన్ను అబిమానిస్తుంన్నందుకు …

మంచితనం ఉంటే ఎప్పటికైనా అభిమానం దొరుకుతుంది సార్….

మంచితనం ఉన్న అభిమానించే వారు దొరకడం కష్టం కదా…. మీలాంటి మంచితనం ఉన్న వారు చాలా అరుదు….

(ఇక్కడ జయంతి గురించి ఇంకొక్క విషయం చెప్పాలంటే..తను గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ …)

అవునా….. అయితే నేను ఒకటి అడుగుతాను చెపుతార….

మీరు అడగాలే కానీ…ఏమీటి అడుగు…

నా గురించి చెప్పమంటే ఏం చెపుతారు….

మీ గురించి చెప్పాలంటే..

హా ….. అవును…..

మీ గురించి చెప్పాలంటే నా నోట్లో నుండి వచ్చే మాటలు సరిపోవు… మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది…. నువ్వు ఒక అద్బుతం…. మంచితనానికి పెరు పెడితే అది నీలాగే ఉంటుంది….నీలాగ మనుషులను తొందరగా అర్థం చేసుకునే గుణం, నీలాగ మనుష్యులతో కలిసిపోయే కలివిడి తనం నేను ఇదివరకు ఎవరిలో చూడలేదు……నీ మంచితనం మాదిరి నీ మనసు కూడ చాలా చాలా విశాలమైనది. ….

అంతేనా….
ఇంకా చెప్పాలంటే…

ఊ….. చెప్పు….

నీ మనసు మంచిగున్నట్టే నీ అందం కూడ చాలా మంచిగుంటది… నిజం చెప్పాలంటే మాలాంటి చాలా మంది నీకు లాగ అందమైన దానిని, నీకు లాగ మంచి మనసు ఉన్న వారిని వైఫ్ గా రావాలని కోరంకూంటారు…

ఎదుటి వారు ఎలాంటి వారైనా మన గురించి మంచిగా మాట్లాడుతూ, మన గురించి పొగుడుతూ ఉంటే ఎవరైనా చాలా ఉప్పోంగిపోతారు… వాళ్ళని అభిమానిస్తారు…

జయంతి మనసులో అలాంటి ఫీలింగ్ కలిగింది… పెళ్లి అయిన ఇన్ని రోజుల కాలంలో తన భర్త ఏరోజు కూడ ఇలా మాట్లాడింది లేదు,తన అందం గురించి పొగిడింది లేదు…..

జయా అంటూ చెయ్యి పట్టుకుని ఏమిటి ఎక్కడ ఆలోచిస్తున్నావు….

క్రిష్ణ అలా చెయ్యి పట్టుకోగానే ఆ స్పర్శ తనలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగించింది….తనకే తెలియకుండా ఒంట్లో ఏదో ఝుమ్మంది ఆలా కలగడానికి కారణం తనకు తెలియడం లేదు…… శేఖర్ రోజు నన్ను ముట్టుకుంటున్న ఏ రోజు కూడ నాకు అలాంటి ఫీలింగ్ కలుగలేదు…ఈ రోజు ఏంటి అతను తాకగానే అతని చేతి స్పర్శ నన్ను ఏదోలా చేస్తుంది

హాలో…. మేడం అంటూ చేతులు ఊపుతూ… ఏంటి మళ్ళి మీ ఆయన గురించా నీ ఆలోచన ….

హా…. అంటూ చేతులు వెనక్కి తీసుకుని….. ఏదో చెప్పాలనుకుని ఏమీ చెప్పలేక నసుగుతుంది….

అది సరే ఏదో విషయం మాట్లాడాలన్నారు ఏమిటీ….

అది మీరు నిన్న రాత్రి చెప్పారు కదా… శేఖర్ కి కూడ టెస్ట్ చేయించాలి అని….ఆ విషయం గురించి.. తనకు తెలియకుండా టెస్ట్ చేయించాలి…..అలా చేయగలమా లేదా ఒకవేళ చేస్తే ఎలా చేయగలం…అలా చేయాలంటే మనమేం చేయాలి…

ఓ…అదా నా ఫ్రెండ్ అమర్ M.B.B.S డాక్టర్, అతని అడిగితే అన్ని చెపుతాడు….ఒక నిమిషం అంటూ అమరుకు కాల్ చేసాడు….

హాలో… అమర్….

హా…. క్రిష్ణ బాగున్నావా… ఏమిటీ చాలా రోజులకు కాల్ చేసారు సార్…

బాగున్నాను అమర్ నువ్వు ఏలా ఉన్నావు క్లీనిక్ ఎలా ఉంది…

బాగుంది ఒకసారి రావచ్చు కదా….

3 Comments

  1. Chala bagundhi broo update kaani madhyalo verey verey valla topics kuda vastunnayi avi konchm clear ga explain chesi konchm gap ichi rayandi baguntundhi

  2. Nice story, pls continue

  3. Bro miru copy paste lu chese pani ayithe aa story motham chadhivi aa story ki ending untene rayandi lekhapothe ending miru rayagalanubani anikuntene post cheyyandi. Ee story ki ending ledhu.

Comments are closed.