అయినా రాజు తాగుతాడని నీకు తెలుసా…
తెలుసు…..
మరీ తెలిసి కూడా…….
ఏం చేయాలి చెప్పు చాలాసార్లు చెప్పాను ఎక్కువ తాగను కదా అది కూడ ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు, ఫంక్షన్ లో మాత్రమే కదా..అంటాడు సరే కదా అని నేను కూడ ఇక చెప్పడం మానేసాను…
ఓ… వెర్రి నైస్
ఏమిటి?… నైస్
అదేనండి భర్త మాటను మన్నించి తనకి ఫ్రీడం ఇచ్చినందుకు….
ఇంతవరకు అయితే పర్వాలేదు సార్ ఇంతకంటే ఓవర్ అయిపోతాడని నా భయం
చా…. రాజు అలా ఓవర్ చేసే మనిషి కాదు లెండి…
అవునా మీ ఫ్రెండ్ అని వెనకేసుకొస్తున్నారా….
చా… నేను కూడ చెప్పాను… కానీ వినలేదు….
ఇలా చాలా విషయాలు నాతో షేర్ చేసుకుంది ….
చాలా హుందాగా మాట్లాడుతుంది… పరిచయం అయిన కొద్ది క్షణాలలో చాలా తెలిసిన మనిషిలా ఎన్నో రోజులుగా పరిచయం ఉన్నట్లుగా … మాట్లాడుతుంటే ఆ కలుపుగోలు తనం నాకు చాలా బాగా నచ్చింది… నిజం చెప్పాలంటే తన మాటకారి తత్వానికి నేను బాగా ఇంప్రెస్స్ అయ్యాను… తనతో ఉన్న చాలా సమయం నాకు కొద్ది సమయంలా అనిపించింది….తన నవ్వుతుంటే ఎంతసేపయిన అలాగే చూడాలనిపిస్తుంది…. ఈ కొద్ది సమయంలో నాకు తన గురించి తెలిసింది ఏమిటంటే తనకు మాట్లాడటం అంటే చాలా ఇష్టం…. తను చెప్పే మాటలు వినేవారు ఉంటే ఎంత సేపయిన మాట్లాడుతుంది… ఇంకొక్క విషయం తను చాలా ముక్కు సూటి మనిషి….
తనలో ఉన్న క్వాలిటీస్ అన్ని
తనంటే నాకు అభిమానం, ప్రేమ కరిగేలా చేసాయి……
అలా తనని చూస్తూ మనసులో ఏవో ఆలోచనల్లో ఉండగా హలో సార్ అంటూ పిలిచింది…
ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ ఉన్నారా ఇంకేక్కడికైన వెళ్ళార… ఎంతసేపు నేను మాట్లాడుతుంటే వింటున్నారు తప్ప తమరేం మాట్లాడరేమిటి నా మాటలతో మీకు బోర్ కొడుతుందా
అయ్యో…. అదేం లేదు… ఎందుకో మీరు మాట్లాడుతుంటే అలాగే చూడాలనిపిస్తుంది మీ హుందాతనం నాకు బాగా నచ్చింది నీ మాటలు నన్ను మై మరిచిపోయేలా చేసాయి ముఖ్యంగా మీ నవ్వు చాలా… చాలా…. బాగుంది అంటూ నా మనసులో మాటల్ని తనతో చెప్పేసాను….చెప్పాక భయం వేసింది ఏమనుకుంటుదోనని..
తను ఒక్కసారిగ సైలెంట్ అయింది…. నాకు మనసులో చాలా భయం వేస్తోంది…
చాలా థాంక్స్….. సార్
ఆ మాటతో నాలో ఆశ్చర్యం వేసింది ఏమైనా తప్పుగా అనుకుంటుంది అనుకుంటే ఈ మాట నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది
థాంక్స్….. ఎందుకు….
ఎందుకంటే మీరు కూడ నాలాగ మనసులో ఏమి దాచుకోకుండా చెప్పినందుకు… నేను మాట్లాడుతుంటే మా ఆయన ఎందుకు ఊరికే ఒదురుతుంటావు నీ నోరు ఊరుకుండదా అంటాడు కానీ.. మీరు అలా కాదు నన్ను అర్ధం చెసుకున్నందుకు మీకు మళ్ళి థాంక్స్….
ఆ మాటలు నాలో చాలా సంతోషాన్ని కలిగించాయి…
నాలో ఉన్న భయం తొలిగిపోయింది…
తన కళ్ళలోకి సూటిగా చూసాను…ఆ కళ్ళలో ఏదో తెలియని ఆనందం నాకు కనిపించింది … ఆ ఆనందం తన కళ్ళలో అలాగే ఉండాలంటే తన మనసుకు బాధ కలిగించే మాటలు ఏమీ మాట్లాడకూడదు… తను చెప్పే మాటలు వినేవారు ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుంది…ఈ విషయంలో రాజు కొంచెం సుశీలకి ఆపోజిట్ అనే విషయం తెలిసింది…. సుశీలకు మాట్లాడటం ఇష్టం.. రాజుకు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటం ఇష్టం.
తన ప్రేమను….తన అభిమానం… ముఖ్యంగా తనను నా సొంతం చేసుకోవాలంటే వీటినంటికి అనుగుణంగా నడుచుకోవాలి ….
తన అందాలను తనివి తీరా అనుభవించాలనే కోరికను నాలో బలంగా నాటుకున్నాను….
ఇలా నా ఊహల్లో ఉండగా రాజు వచ్చాడు…
ఏంటిరా తన మాటలతో నీకు బాగా బోర్ కొట్టిస్తుందా.. అన్నాడు…
ఆ మాటతో సుశీల కళ్ళలో ఆనందం ఒక్కసారిగ మాయం అయింది…
చా…. అదేం లేదురా… తనతో మాట్లాడుతుంటే అసలు టైమ్ తెలియదు తెలుసా. తను లేకుంటే ఈ పార్టీ నాకు చాలా బోర్ గా ఉండేది…ఆ మాటతో సుశీల కళ్ళలో మళ్ళి ఆనందం తిరిగొచ్చింది..
సరే పదా….బాగి సార్ వస్తున్నాడు…
అవునా….అంటూ అందరం వెళ్ళాం…..
బాగి సార్ కు ఎదురెళ్ళి…
హాయ్ సార్…..
హాయ్.హాయ్….మన వాళ్ళు అందరూ వచ్చార…
ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్లే… సార్…
Super next please