కథలో పాత్రలు
సింధు (రాజ్ భార్య)
రాజ్
హర్ష
ప్రియ(హర్ష లవర్)(రాజ్ బెస్ట్ ఫ్రెండ్)
సింధు చాలా బాగుంటుది రాజ్ తో రాజ్ వల్ల ప్రియా సింధు కి క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారి అలాగే హర్ష కోడా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారి
విల్లా నలుగురూ బాగా స్నేహితులు అయిపోతారు అలా 2 సంవత్సరాలు అవతడి ఎక్కడకి వెళ్లిన నలుగురు వెళతారు సింధు
కొంచెం పద్దతిగా ఉంటుంది అయితే ఒకరోజు వీలు గోవా వెల్దాం అని ప్లాన్ చేసుకుంటారు అక్కడ నుండి మన కథ మొదలవుతుంది
నెక్స్ట్ డే
గోవా కి వెళ్తాము కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము
ప్రియా కాల్ చేసి కార్ తీసుకోని వస్తునాం రెడీ అయ్యి వుండండి అని రాజ్ కి చెప్తుంది
రాజ్; ప్రియా కాల్ చేసింది కార్ తీసుకోని వస్తున్నారు అంట రెడీ ఆవు
సింధు: ఆహ్ రెడీ అయ్యాను ఇంకా వాళ్ళు వస్తే వెళ్ళటమే
రాజ్: సింధు ని చూస్తూ ట్రిప్స్ కి అంటే చాలు బాగా రెడీ అవుతావ్ ఏ
సింధు:నేను ఎం అంత ఓవర్ గ రెడీ అవలే గోవా కదా ఎదో ఆలా రెడీ అయ్యా లే
ఇంతలో కార్ వస్తుంది ప్రియా వాళ్ళు వచ్చారు కింద వెయిటింగ్
”””’సింధు కి ఫొటోస్ పిచ్చి కొంచెం ఎక్కువ”””””””
సింధు రాజ్ కిందకి వచ్చారు రాగానే అందరు హాయ్ చెప్పుకున్నారు
సింధు: నేను ఫొటోస్ దిగుట అని అంటుంది కార్ చూడగానే
ప్రియా :సరే దిగవే నే ఇష్టం
రాజ్ : నువు నే పిచ్చి స్టార్ట్ చేసావా
ప్రియా : (కోపం తో ) దిగని రాదు నీకు ఎం నొప్పి అని అంటది కార్ టెచినోడికి లేనిది నీకు ఎందుకు అంటది
……రాజ్ ఫస్ట్ నుండి ప్రియకి భయప్డతాడు అంటే రెస్పెచ్త్ ఎక్కువ support కొద ఇబ్బరిమద్య బాగుంటుంది
హర్ష : దిగని లే బ్రో మనకి ఎందుకు అంటదు
రాజ్: సరే మీ ఇష్టం
………….పిక్స్ దిగితున్నారు …………………… సమె డ్రెస్ ఇలా ఉన్తయి పిక్స్
ఇంకా స్టార్ట్ అవుతారు అక్కడ నుండి
కార్ లో వెళ్తూ సింధు ఫ్రంట్ సీట్ లో బ్యాక్ సీట్ లో రాజ్ ప్రియా కూర్చున్నారు
సింధు: హర్ష నేను డ్రైవ్ చేస్తా నాకు ఇవ్వాలి
హర్ష : ఇప్పుడు వద్దు కొంచెం దూరం వెళ్ళాక ఇస్తా లే
ప్రియా: ఇస్తాడు లే వె అరవకు
రాజ్: గోవా లో రూమ్ బుక్ చేసావా ప్రియా
ప్రియా : చేశా అక్కడ వెళ్ళాక నాకు ఓడ ఇపించాలి ర రాజ్ చెప్తున
రాజ్ : సరే లే వె
సింధు: మరి నాకు కొద
రాజ్: సరే లే చూడం లే అక్కడ వెళ్ళాక
హర్ష : సింధు నేను వున్నా లే వాళ్ళకి తెలియకుండా మనం తెచ్చుకుందాం లే
ప్రియా : తెచ్చుకోండి ఎలా తెచుకుంటారో చూస్తా చెప్పు తెగుద్ది ఇద్దరికీ
రాజ్: వదిలాయి వె
ఆలా ఆలా సారదా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు టైం 7 pm అయ్యింది టీ కోసం
ఆగారు
హర్ష: టీ తాగుతావా ప్రియా రాజ్ సింధు
రాజ్ : నాకు వద్దు మీరు తాగండి
ముగ్గురు వెళ్లారు టీ తాగటం కి టీ తాగారు సింధు ప్రియా పక్కన వాష్ రూమ్ కి వెళ్లి వచ్చారు
ఫస్ట్ సింధు బైటకి వచ్చింది వస్తు ఎదో నోట్లో నోట్లో తిట్టుకుంటా వస్తుంది
హర్ష: ఎం అయ్యింది chiraku పడుతున్నావ్ అని అడిగాడు
సింధు: వాష్ రూమ్ నీట్ గ లేవు ఎం maintain చేస్తున్నారో ఏమో అని అన్నది
హర్ష : బలేవా మరి కొంచెం దూరం వెళ్తే మంచి హోటల్ దగ్గర ఆపేవాళ్ళం కదా చెప్తే
సింధు: నాకు ఎం తెలుసు బాగుంటాయి అనుకున్న సారీ సరి చేసుకుంటూ చెప్తుంది
హర్ష : (లైట్ గ నడుము చూస్తున్నాడు నటిస్తూ ) శారీ బాగుంది నీకు అని అన్నాడు
సింధు: అవునా థాంక్ యు
ప్రియా: ఎం చూసినవి లే నడువు అని హర్ష ని అంటుంది
హర్ష : నేను ఎం చూసా నే పిచ్చి అని మీ కోసం వెయిట్ చేస్తున్న అని అంటదు
సింధు: ఎం అయ్యింది ఏ నీకు నన్ను పొగుడుతున్నాడు అని కుళ్లి అని అంటుంది
హర్ష : వాళ్ళకి టెస్ట్ తెలియదు లే పద అని అంటదు
మల్లి అక్కడ నుండి స్టార్ట్ అవుతారు
స్టోరీ నచ్చిందా కామెంట్స్ చెప్పండి ఎం అయినా చేంజెస్ చేయాలా కొంచెం
ఆలా వెళ్తున్న మా ట్రిప్……………
టైం 11pm అయ్యింది dinner కోసం అని హర్ష ఒక దభా దగ్గర ఆపాడు……
హర్ష: ఎం అయినా తిందాం రండి
సింధు : మీరు వెళ్ళండి నాకు ఆకలి లేదు
రాజ్: ఎందుకు ఎదో ఒకటి తిను లేకుంటే నైట్ టైం ఆకలి అవుతుంది
సింధు : వద్దు రాజ్ నాకు ఆకలి లేదు లే
ప్రియా : సరే కూల్ డ్రింక్ అయినా తాగుదు రా
హర్ష : రా సింధు
సింధు : వద్దు నాకు ఒక కూల్ డ్రింక్ తెచ్చి ఇవండీ
ప్రియా : సరే లే ఇక్కడే కూర్చో
సింధు: ఓకే
ముగ్గురు తినేసి సింధు కి కూల్ డ్రింక్ తెచ్చారు టైం 12am అయ్యింది
బయల్దేరారు అక్కడ నుండి
