హర్ష : ఎం లేదు బ్రో తాను నచ్చటం లేదు షాప్ లో అని చూసి అందుకే నేను ఏ రెండు సెలెక్ట్ చేశా డైరక్ట్ వేసుకుంటే తనకే నచుతుంది అని
రాజ్ : ఓకే అయితే వేసుకున్నాకే చూస్తాం లే
ప్రియా : వెల్దంమా బీచ్ కి నేను బికినీ వేసుకుంటా
సింధు : ఇక్కడనుండి వెళ్తావా ఆలా
రాజ్ : తాను బికినీ వేసుకొని t షర్ట్ వేసుకుంటది అంట
హర్ష : నువు కూడా వేసుకో అలానే మల్లి అక్కడ వెళ్లి చేంజ్ ఎందుకు
ప్రియా : నేను అలానే అని ఇక్కడ వేసుకుంటా
ప్రియా బాత్రూం కి వెళ్లి డ్రెస్ తీసేసి బికినీ వేసుకొని రూమ్ లో వచ్చి చూపిస్తుంది
ప్రియా : ఎలా వుంది బాగుందా ఎలా వున్నా
రాజ్ : wow సూపర్ వున్నావ్ ఏ నిజం చాల బాగుంది
హర్ష : బాగా సెట్ అయ్యింది నీకు
సింధు : నిజం గ బాగుంది ఏ
ప్రియా: నువు వెళ్లి వేసుకో
హర్ష : ఇదిగో తీసుకో ఫస్ట్ ది
సింధు : సరే….
సింధు తీసుకోని బాత్రూం కి వెళ్లి చేంజ్ చేసుకొని vachndi
సింధు : ఎలా వున్నా అంది నవ్వుతూ ……
ప్రియా : సెక్సీ గ వున్నావే
హర్ష : నిజం చాల బాగున్నావ్
రాజ్ : బాగా సెట్ అయ్యింది నీకు బికినీ
ప్రియా : వెళ్దాం పద ఇంకా బీచ్ కి
సరే అని అందరు బీచ్ కి బైల్దేరారు…………………..
నలుగురు దిగి బీచ్ దగ్గరకి వచ్చారు. హర్ష కార్ పార్క్ చేసి వచ్చాడు సరదాగా నలుగురు వాటర్ లో దిగారు ఒకరి మీద ఒకరు వాటర్ చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు
ప్రియా t shirt తీసి బికినీ లో వుంది రాజ్ హర్ష t షర్ట్ అండ్ షార్ట్ లో వున్నారు
ప్రియా : సింధు ర వాటర్ లోపలి కి వెళ్దాం
సింధు : ఆమ్మో నేను రాను నువు వేళ్ళు
హర్ష : వెళ్తావా నేను తీసుకోని వెళ్లి పడేయాలా
సింధు : ఏ వద్దు కాసేపు ఆగి వెళ్తా లే
ప్రియా : హర్ష రాజ్ మీరు రండి ర అది దాని ఇష్టం వస్తుంది లే
రాజ్ : రా బ్రో వెళ్దాం అని హర్ష ని లాకొని వెళ్ళాడు
ముగ్గురు వాటర్ లో ఎంజయ్ చేస్తున్నారు
సింధు t షర్ట్స్ తీసేసి తాను కూడా వాటర్ లోకి వస్తుంది
నలుగురు ఎంజాయ్ చేస్తారు
రాజ్ సింధు ని నీళ్లలో ముంచుతాడు ప్రియా వచ్చి రాజ్ ని ముంచుతుంది
ఆలా నలుగురు ఒకరిని ఒకరు ముంచుకుంటూ ఆడుతారు ఇంకా కాసేపు అయ్యాక బైటకి వచ్చి రిలాక్స్ అవుతుంటారు
సింధు : అబ్బా ఫస్ట్ టైం చాల ఎంజయ్ చేశా
ప్రియా : నేను కూడా
రాజ్ : నాకు కూడా చాల బాగా అనిపించింది
హర్ష : నాకు అయితే ఇది చాల తక్కువ ఎందుకు అంటే నేను చాల సార్లు వచ్చా కదా గోవా కి
సింధు : అయితే నీకు బాగా తెలుసు గోవా
హర్ష : హ చాల తెలుసు ఇక్కడ మసాజ్ కూడా బావుంటుంది
సింధు : అవునా బాగా చేస్తారా నాకు మసాజ్ కావాలి
ప్రియా : హలో నువు నీ మసాజ్ పిచ్చి మనీ కూడా అలాగే తీసుకుంటారు
సింధు : అవునా అయితే వద్దు లే
రాజ్ : సరే లే పద వెళ్దాం రూమ్ కి లేట్ అవుతుంది రేపు వేరే బీచ్ కి వెళ్దాం లే
ఆలా డ్రెస్రూ చేంజ్ చేసుకొని రూమ్ కి వెళ్లారు
ప్రియా : డ్రింక్స్ ఎక్కడ
సింధు : అవి అక్కడ వున్నాయి తీసుకో నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా
హర్ష : సరదాగా డాన్స్ ప్రోగ్రాం చేదాం హ
ప్రియా : డాన్స్ హ నాకు ఓకే
రాజ్ : ఓకే
సింధు : నాకు డబల్ ఓకే
