జీవిత ప్రయాణం Part 1

హర్ష : కానీ చిన్న చేంజ్

సింధు/ప్రియా/రాజ్ : ఏంటి అది

హర్ష: movie సాంగ్స్ లో same డ్రెస్సులు సాంగ్ లో ఎలా అయితే ఆలా చేంజ్ చేసుకొని చేదాం
సాంగ్స్ కి తగ్గ కాస్ట్యూమ్ డ్రెస్ లు గోవా లో దొరుకుతాయి రెంట్ కి తెచ్చుకుందాం

ప్రియా : same అంటే ఎలా ఇప్పటికిపుడు దొరుకుతాయా

హర్ష : same exmple ఒకటి చూపిస్త అగు jigelu rani song

హర్ష : ఇలా అన్నమాట సాంగ్స్ చెప్తే వల్లే ఇస్తారు డ్రెస్ లు మీకు ఓకే అయితే నీ

ప్రియా/సింధు : మాకు ఓకే

హర్ష : నేను వెళ్లి సాంగ్స్ చెప్పి తీసుకోని వస్తా

హర్ష వెళ్తాడు బైటకి మొత్తం 10 సాంగ్స్ డ్రెస్ లు తీసుకోని వస్తాడు

హర్ష : స్టార్ట్ చేద్దాం హ చిట్టీలు తీద్దాం ఫస్ట్ సాంగ్ ఏది వస్తే అది

1 సాంగ్ :

జిగేలు రాణి సాంగ్

సింధు అండ్ హర్ష

సాంగ్ అయిపొయింది

హర్ష : నైస్ బాగా చేసావ్ సింధు

హర్ష : సింధు ఎం అయ్యింది మందు పడలేదా

సింధు : అవును అందుకే వద్దు అని చెప్పా

హర్ష : సారీ నేను తాగుతావ్ emo అని తీసుకోని వచ్చా

సింధు : ఇప్పుడు ఓకే లే సారీ అందుకు లే తలనొప్పి గ వుంది

హర్ష : అయ్యో అవునా సరే కొబ్బరి నీళ్లు తాగితే బాగుంటుంది

సింధు : ఇప్పుడు ఎక్కడ ఉంటాయి కనీసం టీ అయినా తాగితే కొంచెం బాగుంటుంది

హర్ష : సరే బైటకి వెళ్దాం ha

సింధు : ఇప్పుడు హ ఎక్కడకి ఈ టైం లో

హర్ష : ఈ టైం లో బాగుంటుంది సరదాగా ఆలా వెళ్లి టీ or కొబ్బరి నీళ్లు తాగి వద్దాం అలాగే నేను ఒక బీర్ తాగుతా ఈ టైం లో బీచ్ ఇంకా బాగుంటుంది

సింధు : అవునా అయితే వెళ్దాం

హర్ష : సరే పద కిందకి వెళ్దాం

సింధు : సరే నేను డ్రెస్ చేసుకుంటా నువు వెల్లు వస్తా

హర్ష వెళ్తూ….

హర్ష : సింధు నువు ఎం అనుకోకుంటే ఒకటి చెప్తా

సింధు : మన మధ్య ఎం ఉంటుంది చెప్పు అనుకోను లే

హర్ష : నువు శారీ లో చాల బాగుంటావ్ సింధు నీకు ఓకే అయితే శారీ కట్టుకో బాగుంటుంది ఇబ్బంది పడకు

సింధు : ఇప్పుడు ha సరే కట్టుకుంట వెల్లు వస్తా

హర్ష : అవునా thanks అని పేస్ లో స్మైల్ ఇస్తూ అయితే ఇందాక నీకోసం అని ఒక శారీ తీసుకున్న ఆ కవర్ లో వుంది అది కట్టుకొని రా నేను కింద వెయిట్ చేస్తా

సింధు : నా కోసం తీసుకున్నావా అబ్బో సరే లే కట్టుకుంట

హర్ష కిందకి వెళ్ళాడు సింధు కవర్ తీసుకోని శారీ బైటకి తీసింది

రెడీ అయ్యి కిందకి వచ్చింది
సింధు : ఎలా వున్నా అని అడిగింది (సింధు ఫోటో పిచ్చి అని తెలిసిందే కదా ) అయితే ఫొటోస్ తీయి

హర్ష : ఇక్కడ వద్దు బైటకి వెళ్ళేక తీసుకుందువు లే

సింధు : సరే పద వెళ్దాం అని కార్ ఎక్కింది

హర్ష : అలాగే బీచ్ కోడా వెళ్దాం ha అక్కడ బీచ్ చాల బాగుంటుంది

సింధు : సరే వెళ్దాం బీచ్ అంటున్నావ్ నేను బికినీ తేలేదు కదా

హర్ష : నిన్న ఒక బికినీ కార్ లో మర్చిపోయాం అవును నువు మసాజ్ కోడా అడిగావు కదా

సింధు : అవును

హర్ష : అయితే ఈరోజు నే మసాజ్ కోరిక కోడా తీరినట్లే

సింధు : ఎలా ఇక్కడ మనీ ఎక్కువ అన్నావ్ కదా

హర్ష : అవును ఎక్కువే కానీ అవే equipment తో మనం ఏ చేసుకుంటే

సింధు : how నాకు అర్ధం కల మనం ha ఎలా

హర్ష : నీకు తెలుసా నాకు వచ్చు మసాజ్ చేయటం so

సింధు : so మన బడ్జెట్ లో మనమే చేసుకోవచ్చు అంటావ్

హర్ష : yes same to same కాపీ అంతే 10k అయ్యేది 2k లో అయితే మనకి మనీ మిగిలినట్లే కదా ఎం అంటావ్

సింధు : నేను ఎం అంట మంచిదే కదా అంట కానీ మంచిగా చేయలేదు అనుకో నీకు ఉంటది

హర్ష : చేస్తా మంచిగా ఆయిల్ తో

సింధు : సరే లే

హర్ష : పక్కనే కొబ్బరి బొండాలు వున్నాయి తెస్తా అగు

సింధు : నేను కోడా వస్తా అక్కడే తాగుదాం

ఇద్దరు కొబ్బరి నీళ్లు తాగారు హర్ష వెళ్లి మసాజ్ ఐటమ్స్ అన్ని కొన్నాడు ప్యాక్ చేసి కార్ వేసాడు పక్కన వైన్ షాప్ లో రెండు బీర్ లు తెచ్చుకున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *