హర్ష : సరే మీరు వెళ్ళండి తాను వస్తే తీసుకోని వెళ్తా లేకుంటే నేను ఒక్కడిని వెళ్తా
సింధు : నేను రెస్ట్ తీసుకుంటా అని రూమ్ లోకి వెళ్ళిపోతుంది
రాజ్/ప్రియా : సరే ఫ్లైట్ ఏ టైం కి
హర్ష : 9 కి ఇప్పుడు టైం 7 అయ్యింది ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి
ఇద్దరు వెళ్లి పోయారు అక్కడనుండి రాజ్ అండ్ ప్రియా
హర్ష డోర్ లాక్ చేసి లోపలికి వస్తున్నాడు ఇంతలో సింధు నన్ను తీసుకెళ్ల అంటావా అని కొడ్తుంది వెంటనే హర్ష నువు ఏ కదా దొంగ మొకం రాను అన్నావ్ అందుకే జోక్ చేశా సారీ సరి అని అంటాడు
సింధు : నిజంగానే కేరళ వెళ్తున్నావా నన్ను ramntava అని అడుగుతుంది
హర్ష : కేరళ నే వెళ్తున్న కానీ అక్కడ నుండి మాల్దీవ్స్ వెళ్తునం నువు వస్తే నిన్ను కోడా తీసుకెళ్తా
సింధు : మాల్దీవ్స్ హ నేను రెడీ అయితే
హర్ష : సరే ఫ్రెష్ అవు వెళ్లి నేను కోడా రెడీ అవుతా తినేసి వెళ్దాం
సింధు తన రూమ్ కి సానం చేసి ఫ్రెష్ అవటం కి వెలింది
హర్ష హాల్ లో వున్న బాత్రూం లో సానం చేసి ఫ్రెష్ అవటం కి వెళ్ళాడు
హర్ష త్వరగా బాత్ చేసి టవల్ తో బయటకి వచ్చి టీవీ పెట్టుకొని చూస్తున్నాడు బాగ్ నుడి బట్టలు తీసుకుంటున్నాడు సాంగ్స్ పాడుకుంటూ డాన్స్ చేస్తున్నాడు
సింధు బాత్రూం నుండి బయటికి వచ్చి ఏంటి సౌండ్ అని డోర్ దగ్గర బాత్ టవల్ మీద నిలబడి చూస్తుంది
హర్ష ఒక్కసారి గ ఆగిపోతాడు వెంటనే కొంచెం బయపడ్తూ ఎం లేదు సాంగ్ బాగుంటే డాన్స్ చేస్తున్న అని శివేర్ అవుతుంటాడు
సింధు : అబ్బో డాన్స్ కోడా వచ్చా తమరికి అని త్వరగా రెడీ అవు అని అంటుంది
హర్ష : (డాన్స్ వేసుకునే హక్కు కోడా లేదు దీనమ్మ జీవితం అని మనసులో అనుకుంటూ ) సరే అండీ మీరు వెళ్ళండి మేము రెడీ అవుతాం అని అంటాడు
సింధు వెళ్తూ ఒక్కసారిగా నవ్వుకుంటూ ఆహ్ సాంగ్ కి డాన్స్ చేసుకుంటూ వెళ్తుంది
సింధు లోపలి వెళ్లి బట్టలు వేసుకుంటుంది
హర్ష బైట బట్టలు వేసుకుంటూ సింధు టిఫిన్ ఎం ఆర్డర్ చేయమంటవ్ అంటాడు డోర్ కొట్టి
సింధు నాకు దోస చెప్పు కాఫీ కోడా అని చెప్తుంది హర్ష జొమాటో లో ఆర్డర్ పెట్టి డ్రెస్ అప్ అయ్యాడు సోఫా లో కూర్చొని టీవీ చూస్తున్నాడు
సింధు లోపల రెడీ అవుతుంది ఇంకా బాత్ రోబ్ లోనే వుంది హెయిర్ డ్రై చేసుకుంటుంది
హర్ష షర్ట్స్ కొంచెం మడతలు వున్నాయి ఐరన్ ఉంటే బాగుండు కదా అని అనుకుంటాడు
కానీ తనకి ఐరన్ చేయటం రాదు వెంటనే డోర్ కొట్టి సింధు సింధు అంటాడు లోపల నుండి ఏంటి హర్ష
హర్ష : సింధు న షర్ట్ కొంచెం ఐరన్ చేస్తావా
సింధు : హ చేస్తా తీసి అక్కడ పెట్టు వచ్చి చేస్తా
హర్ష : ఇంకా ఎంత సేపు రెడీ అవుతావు అంటాడు
సింధు : ఒక 20 min ఇంకా నేను బట్టలే వేసుకోలేదు bath రోబ్ వేసుకున్న అంతే ఆరబెట్టుకుంటున్న ఓకే
హర్ష : సరే త్వరగా రెడీ అవ్వు టిఫిన్ కోడా వచ్చినట్లు వుంది తెస్తా తిందాం లేట్ అవుతుంది
మాకు కోడా కొంచెం డ్రెస్సింగ్ మిర్రర్ ఇస్తే రెడీ అవుతాం హెయిర్ దువుకోని కొంచెం spry వేసుకొని వెళ్తాము
టైం తక్కువగా ఉండటం వాళ్ళ ఇద్దరు ఒకే రూమ్ లో రెడీ ఆవలిసి ఉంటుంది
సింధు : సరే లోపలికి ర వచ్చి రెడీ అవు
హర్ష లోపలికి వచ్చి ఇంకా రెడీ అవలేదు చూడ లేక చస్తునాం రెడీ అవు తల్లి అని షర్ట్ బెడ్ మీద విసిరి అది ఐరన్ చేయి అని మిర్రర్ ముందు రెడీ అవుతున్నాడు
సింధు : నేను ఎదో ని పెళ్ళని అయినట్లు ఆర్డర్ వేస్తున్నావ్ ని పెళ్ళాం(లవర్ ప్రియా) నీకు చేస్తందో చేయదో కానీ నేను అయితే చేస్తున్న
హర్ష: అది దాని మొకం చేస్తది తినమంటే తింటాది గయ్యాళి అది. కాకపోతే నువు అంత కాదు అనుకో
సింధు : అంత కాదు అంటే నేను కోడా గయ్యాళి నె న నేను ఎం కాదు రాజ్ ని నేను బాగా చూసుకుంటా తెలుసా
హర్ష : తెలుసు సింధు నువు చాల మంచి దానివి రాజ్ కోడా నిన్ను బనే చూసుకుంటాడుకదా
పాపం నిన్ను బనే భరిస్తున్నాడు
సింధు కోపం నన్ను అంటావా నీకు ఐరన్ చేయను పో అని antadi వెంటనే హర్ష అయ్యో సారీ సింధు జోక్ చేశా please ఐరన్ చేయవా అని బ్రతిమిలాడుకుంటాడు సరే నువు ఐరన్ చేసి రెడీ అవు నీకు నేను టిఫిన్ తినిపిస్త అంటాడు
సింధు కోడా సరే అని ఐరన్ చేస్తుంది హర్ష తినిపిస్తునాడు ఆలా షర్ట్ ఐరన్ అయిపోయింది
….. హర్ష ది gym బాడీ షర్ట్ లేకపోయేసరికి సిక్స్ ప్యాక్ తో బాడీ కనిపిస్తుంది…
సింధు : బాడీ బాగా mantian చేస్తున్నావ్ అని కంప్లిమెంట్ ఇచ్చింది
హర్ష : thank u ఎదో ఆలా mantin చేస్తున్న లే అని నేది కోడా బాడీ ఫిట్ గానే ఉంటుంది కదా
సింధు : మరి అంత లేదు లే కొంచెం అంతే
హర్ష : జిం చేయి నువు కోడా బాడీ ఫిట్ అవుతుంది hyd వెళ్ళాక మా జిం కి ర మంచిగా ఫిట్ అవచు నీకు ఓకే అయితే ఫ్రీ అఫ్ కాస్ట్ ఏ లే నీకు
సింధు : సరే చూద్దాం లే ఇదిగో షర్ట్ వేసుకో నేను కోడా రెడీ అవుతా సారీ కట్టుకుంటే నేను
సింధు శారీ కట్టుకొని రెడీ అయ్యి బైటకి వచ్చింది హర్ష నేను రెడీ నువు రెడీ నా అడిగింది నేను ఎప్పుడో రెడీ రాణి గారి కోసం వెయిట్ చేస్తున్న అని ఆలా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు
సింధు : ఏంటి ఆలా చూస్తున్నావ్ బాలేనా ఏంటి పేస్ ఎదో ల పెట్టింది
హర్ష : సూపర్ వున్నావ్ తెలుసా ఈ శారీ లో వుండు ఒక ఫోటో తీస్తా మొబైల్ పిక్ తీసాడు
హర్ష : నా diste తగిలేలా వుంది అంతలా వున్నావ్ అని మనం ఫోటో షూట్ చేద్దాం శారీ లో అక్కడ వెళ్ళాక ఎం అంటావ్
సింధు : అంత బాగున్నానా అయితే చేదాం షాపింగ్ ఖర్చు అంత నీదే ముందే చెప్తున
హర్ష : సరే సింధు మేడం నాదే ఖర్చు ఒకేనా
సింధు : done
ఇంకా రూమ్ లాక్ చేసి కీ reception లో ఇచ్చి క్యాబ్ తీసుకోని airport వెళ్లారు
ఎయిర్పోర్ట్ లో క్యాబ్ దిగి ఇండిగో ఫ్లైట్ ఎక్కారు కేరళకి రెండు గంటలో కేరళ reach అయ్యారు అక్కడ నుండి మాల్దీవ్స్ కి షిప్ లో వెళ్లారు
హర్ష oka special రిసార్ట్ బుక్ చేసాడు సింధు కి surprise ఇవ్వటం కి
ఇద్దరు మాల్దీవ్స్ లో దిగారు సింధు ఫస్ట్ టైం రావటం వాళ్ళ చాల కొత్తగా ఫీల్ అవుతుంది
