సింధు : wow చాల బాగుంది ప్లేస్ ఫస్ట్ టైం మాల్దీవ్స్ చూడటం నైస్ అంటూ సరే మనం ఉండేది ఎక్కడ అని అడుగుతుంది
హర్ష : surprise అని చెప్పా కదా అని కళ్ళు మూసుకో చెప్పి oka special ప్లేస్ తీసుకోని వెళ్తున్న నిను ఇప్పుడు సింధు open your eyes
సింధు : wow చాల beautiful ga వుంది ఏంటి ఇక్కడ మనం ఉండేది చాల చాల బాగా నచ్చింది హర్ష thank u
హర్ష : మరి ఆ మాత్రం ఉండాలి కదా నీకు ఇంకోటి చెప్పనా అదిగో పక్కన చిన్న ఐ ల్యాండ్ మొత్తం మనమే రెంట్ తీసుకునం 2 డేస్ కి మనం తప్ప ఎవరు రారు ఇక్కడికి ఓన్లీ service చేసే వాళ్ళు తప్ప
సింధు : నిజం గ అయితే ఈ ఐ ల్యాండ్ కి నేను రాణి ని నాకు అయితే పిచ్చ పిచ్చ గ నచ్చింది
హర్ష: ఫోటో షూట్, వీడియో షూట్, మసాజ్, గేమ్స్, etc అంత మనదే రాజ్యం ఈ రెండు రోజులు సింధు హ్యాపీ గ ఎంజాయ్ చేసి వెళ్దాం ఓకే నువు హ్యాపీ ఉంటే నాకు అది చాలు సింధు
సింధు : thank you హర్ష beautiful memories నా లైఫ్ లో మొత్తం ని వల్లే అని ఒక హగ్ ఇస్తుంది
ఇద్దరు రిసార్ట్ లో వెళ్లారు అంత తిరిగి చుస్తునారు
bedroom
చాల బాగుంది కదా అని యిద్దరు అనుకుంటూ అంత తిరిగి చూసారు
హర్ష : ఈరోజు ఎం చేద్దాం షాపింగ్ కి వెళ్దాం ఫోటో షూట్ కి కావల్సిన శారీ డ్రెస్ తీసుకుందాం
మధ్యాహ్నం కళ్ళ వచ్చి సరదాగా ఫోటో షూట్ తీసుకుందాం అలాగే ఒక మంచి సోనీ కెమెరా తీసుకుందాం ఓకే నా
సింధు : సరే ని ఇష్టం
ఇద్దరు దగ్గరలో వున్నా షాపింగ్ బైల్దేరారు
చాల బాగుంది కదా అని యిద్దరు అనుకుంటూ అంత తిరిగి చూసారు
హర్ష : ఈరోజు ఎం చేద్దాం షాపింగ్ కి వెళ్దాం ఫోటో షూట్ కి కావల్సిన శారీ డ్రెస్ తీసుకుందాం
మధ్యాహ్నం కళ్ళ వచ్చి సరదాగా ఫోటో షూట్ తీసుకుందాం అలాగే ఒక మంచి సోనీ కెమెరా తీసుకుందాం ఓకే నా
సింధు : సరే ని ఇష్టం
ఇద్దరు దగ్గరలో వున్నా షాపింగ్ బైల్దేరారు
కొన్ని శారీ లు కొన్ని western wear లు normal dresses తీసుకున్నారు ఇద్దరు అక్కడే కొన్ని మసాజ్ కి సంబందించిన సామాను కొన్నారు రిసార్ట్ కి బైల్దేరి వచ్చారు
సింధు అయ్యా బాబోయ్ ఎం షాపింగ్ గో ఏమో అని రిలాక్స్ గ కూర్చుంది హర్ష కోడా కూర్చున్నాడు
ఫోటో షూట్ కి ఐ ల్యాండ్ కి వెళ్దాం ha సింధు లేకుంటే ఇక్కడే చేదాం ha అని హర్ష అడుగుతాడు. సింధు అంటుంది ని ఇష్టం హర్ష ఎక్కడ బాగుంటుంది అంటే అక్కడ వెళ్దాం మనం ఎం model షూట్ కి వెళ్ళటం లేదు కదా అని ని ఇష్టం అంటుంది.
హర్ష : ఫోటో షూట్ లో నన్ను కోడా participate చేయనిస్తే మేము కోడా చేస్తాం
సింధు : సరే నేను వద్దు అన్నానా చేద్దాం లే ఫస్ట్ కొంచెం తినేసి వెళ్దాం
ఇద్దరు తిని ఐ ల్యాండ్ కి నడుచుకుంటూ వెళ్తున్నారు
ఫోటో షూట్ :1 (saree and dresses with fun moments)
నడుచుకుంటూ ఒక చోటు కి వచ్చారు సింధు ఇక్కడ బాగుంది ఇక్కడ చేదాం అని బాగ్ లో కెమెరా తీసుకున్నాడు హర్ష సింధు శారీ లో ఫోటో లకి పోజ్ లు ఇస్తుంది
సింధు : ఒకే నా మంచిగా వచ్చిందా
హర్ష : perfect సింధు
హర్ష : సూపర్ అసలు చాల బాగా వచ్చింది సింధు అలాగే కంటూనే చేయి
హర్ష : సింధు నడుము అయితే సూపర్ వచ్చింది తెలుసా
సింధు : బాగా కవర్ చేసావ్ అయితే నైస్ నీలో మంచి photographer వున్నాడు గుడ్ జాబ్
హర్ష : tq సింధు ఇంకా బాగా చేద్దాం ఓకే నా
సింధు : ఓకే
హర్ష : సింధు శారీ చేంజ్ చేసుకో టెంట్ వేస్తా వుండు అందులో బట్టలు చేంజ్ చేసుకుందువు గాని
సింధు : ఓకే
సింధు : ఈ పోజ్ ఎలా వుంది
హర్ష : చాల బాగుంది అదరగొట్టావ్
హర్ష : సింధు నేను కోడా participate చేస్తా సింధు ఇద్దరం దిగుదాము please
సింధు : సరే ఏడవకు లే రా చంపేస్తా లే దా నిన్ను
హర్ష : చంపేసుకో వస్తున్న అయితే నేను direct చేస్తా
సింధు : హ్మ్మ్
హర్ష : ఇంకా చాలు లే అరే చాల బాగా వచ్చాయి సింధు
సింధు : అవును హర్ష కానీ నాకు అయితే ఎదో wedding షూట్ ల అనిపించింది
హర్ష : అవునా సింధు నువు రాజ్ పెళ్లి కి ముందు ఇలా దిగలేదు
సింధు : లేదు హర్ష నేను ఇంత వరకు ఫోటో షూట్ చేయలేదు
హర్ష : సరే లే సింధు నేను మీ ఇద్దరికీ చేయిస్తా లే ఫోటో షూట్ ఇప్పుడు అయితే నీకు నచ్చినట్లు వుండు నాతో ఫీల్ విత్ ఫ్రీడమ్ సింధు
సింధు : సరే హర్ష ఇలా అయినా కొంచెం హ్యాపీ నేను
హర్ష : కొంచెం ఏంటి ఫుల్ హ్యాపీ గ ఉండేలా చేస్తా చూడు నిను మన ఫ్రెండ్షిప్ వున్నవరకు
