జీవిత ప్రయాణం Part 2

సింధు : మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది పద పోదాం రిసార్ట్ కి

టైం 3pm అయ్యింది ఎండా ఎక్కువగా ఉండటం వాళ్ళ ఇద్దరు రిసార్ట్ కి వచ్చారు

హర్ష అబ్బా చాల బోరింగ్ గ వుంది కదా అని అంటాడు సింధు వెంటనే అయితే ఒకే ఫన్ గేమ్ ఆడుదామా అంటుంది గేమ్ గ ఎం గేమ్ అని హర్ష అంటే సింధు ఇద్దరం ఒకరిని ఒకరు ఎవరు ఎక్కువ సేపు కింద పడకుండా మోయాలి అది గేమ్

హర్ష : interesting ఆడుదాం మరి bet ఎం లేదా

సింధు : bet ఎం లేదు జస్ట్ సరదాగా అంతే నాతో మనీ లేవు

హర్ష : సరే అయితే

సింధు : వామ్మో ఎంత బరువు చచ్చావ్ పందిలా

హర్ష: నువు మాత్రం తక్కువ వున్నావ్ ఏంటి ఏ అడవి పందిలా వున్నావ్

ఇద్దరు ఆలా గేమ్ అది లాస్ట్ కి సింధు ని గెలుస్తుంది

సింధు : చూసావా నేను ఏ గెలిచాం మంత్తో పెట్టుకోకు లేపి అవతల వేస్తా

హర్ష : బాగా తిని పొగరు పెట్టావే నువు

సింధు : సరే ఫీల్ అవ్వకు లే ఓడిపోయాను అని ఎలాగో ఓడిపోయావ్ కదా పాపం నీకు ఒకే బంపర్ ఆఫర్ ఇస్తున్న

హర్ష : మొకం sad గ పెట్టి ఏంటో అది

సింధు : ఒకే స్మాల్ ఫోటో షూట్ చేదాం రా ఇద్దరం

హర్ష : అయితే done

హర్ష : సింధు బాగా అలసిపోయావ్ చెమట వాసనా వస్తా లే వెళ్లి బాత్ చేయి పో నేను ఏది అయినా స్నాక్స్ prepare చేస్తా వోడ్కా తాగుదామా బీర్ తాగుదామా ఛాయస్ is yours

సింధు : అదే ఆలోచిస్తున్న షవర్ చేయాలా లేక బాత్ చేయాలా అని ఇపుడు బీర్ తాగుదాం లే

హర్ష : నీకు ఏది నచిదే అదే చేయి షవర్ అయితే షవర్ లేకుంటే బాత్ లేదు అంటే ఇక్కడ స్విమింగ్ చేయి తరువాత షవర్ or బాత్ చేయి ని ఇష్టం

సింధు : నువు అయితే స్నాక్స్ చేయి నేను షవర్ చేసి వస్తా

హర్ష : హలో మేడం గారు నేను కోడా చేయాలి మాకు కోడా చెమట పట్టింది

సింధు : లేదు నేను ఏ ఫస్ట్

హర్ష : లేదు నేను ఏ ఫస్ట్

సింధు :లేదు నేను

హర్ష : oka పని చేద్దాం నువు షవర్ చేసుకో నేను టబ్ లో బాత్ చేసుకుంటా టైం కలిసొస్తుంది ఎం అంటావ్

సింధు ఆలోచిస్తుంది

హర్ష : ఎక్కువగా ఆలోచించకు లే నేను జోక్ చేశా అంతే నువు వెళ్లి సానం చేయి పో నేను స్నాక్స్ చేసి బీర్ తీసి పెడతా అక్కడ launge లో కూర్చొని తాగుదాం పూల్ దగ్గర

సింధు : సరే పూల్ లో నె బాత్ చేదాం తాగుతూ ఓకే నా

హర్ష : నీ ఇష్టమే నా ఇష్టం సింధు ఈరోజు నైట్ మసాజ్ చేయనా మరి

సింధు : హ మసాజ్ మర్చిపోయా నేను హ చేయి ఈరోజు

హర్ష : బీర్ స్నాక్స్ రెడీ నేను షార్ట్ వేసుకుంటున్న పూల్ లో దిగుతున్న నువు వచ్చేయి

సింధు : నేను బట్టలు చేంజ్ చేసుకొని వస్తా బికినీ లో వస్తా

సింధు చెప్పి చాల సేపు అయ్యింది హర్ష అనుకుంటూ ఉంటాడు ఏంటి సింధు ఇంకా రాలేదు అని వెళ్లి చూద్దాం అని లేచి లోపలి వస్తాడు

సింధు హాయిగా బాత్రూం లో షవర్ కింద సానం చేసి అప్పుడే టవల్ తో బైటకి వస్తుంది

హర్ష : అమ్మ దొంగ మొకం దాన పూల్ లో బాత్ చెప్పి షవర్ చేసి వస్తున్నావా

సింధు : అంటే హర్ష అది

హర్ష సింధు ని పట్టుకొని మోసం చేస్తావా నన్ను అయిపోయావ్ ఏ నా చేతిలో అని సరదాగా ఆటపాటిస్తుంటాడు ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు

ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది ప్రియా కాల్ చేస్తుంది సింధు వెళ్లి లిఫ్ట్ చేస్తుంది

సింధు : హలో ప్రియా చెప్పు ఏ

ప్రియా : హర్ష కాల్ లిఫ్ట్ చేయలేదు నీకు చేశా

సింధు : హర్ష వైపు చూస్తూ….. తాను ha స్నానం కి వెళ్ళాడు ఏ

ప్రియా : అవునా సరే లే వర్క్ అయ్యిందా తనది ఆఫీస్ వాళ్ళు కాల్ చేసారు ఎదో important వర్క్ వుంది అంట hyderabad వెళ్ళాలి

సింధు : అవునా సరే తనకి ఇస్తా మాట్లాడు

హర్ష ప్రియతో ఫోన్ మాట్లాడి సరే నేను వస్తున్న ఇద్దరం వస్తునాం అని చెప్తాడు అలాగే సింధు ని రెడీ అయ్యి బాగ్స్ సర్దమంటాడు సింధు సరే అని రెడీ అయ్యి బాగ్స్ రెడీ చేస్తుంది

ఇంతలో హర్ష హైదరాబాద్ కి టికెట్స్ బుక్ చేస్తాడు ఫ్లైట్ కి

హర్ష : సింధు రెడీ నా టికెట్స్ కూడా బుక్ అయ్యాయి ప్రియా రాజ్ వాళ్ళు అక్కడ నుండి హైదరాబాద్ వెళ్తున్నారు అంట

సింధు : హ రెడీ అవుతున్న అయిపొయింది 5 min

సింధు రెడీ అయ్యి హర్ష దగ్గరికి వచ్చింది

హర్ష : వెళ్దాం హ ఇంకా లేట్ అవుతుంది రేపు మనకి మీటింగ్ important

సింధు : హ వెళ్దాం ఎం మీటింగ్ నేను కూడా రావాలా మీటింగ్ కి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *