జీవిత ప్రయాణం Part 2

హర్ష : హ నువు కూడా రావాలి మన నలుగురు కి చాల imp అని వెళ్ళాక వివరంగా చెప్తా లే పద

ఆలా ఇద్దరు బైల్దేరారు

అందరు హైద్రాబద్ లో సింధు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు

నెక్స్ట్ డే ఉదయం తాజ్ హోటల్ లో ఒక ప్రాజెక్ట్ కి సమందించి మీట్ జరుగుతుంది హర్ష రాజ్ ప్రియాలు అటెండ్ అవుతారు ఒక కంపెనీ డీల్ వీళ్లకి వస్తుంది 5cr వేల్యూ దానికి హర్ష పెట్టుబడి పెడతాడు రాజ్ ప్రియాలు సపోర్ట్ చేస్తరు. హోటల్ లో డిస్కస్ జరుగుతుంటాయి

meanwhile సింధు ఇంట్లో

సింధు ఉదయానే లేచి చూసేసరికి ఇంట్లో ఎవరు లేరు ఎక్కడ వెళ్లారు నాకు చెప్పకుండా అని ఆలోచిస్తుంది సరే కాల్ చేసి కనుకుందాం అని ట్రై చేస్తుంటుంది అందరి ఫోన్ లు స్విచ్ ఆఫ్ వస్తుంటాయి కోపం తో మనసులో తిట్టుకుంటుంది ఎక్కడ చచ్చారు అసలు అది ఇది అని

హోటల్ లో

హర్ష : tq మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినదుకు మేము మా టీం తో మేము మీకు 6 మంత్స్ లో మీరు చెప్పినట్లు complete చేసి ఇస్తాం

us కంపెనీ మెంబెర్ : కానీ మీరు ఒక్కసారి మా ఆఫీస్ కి రావాల్సి ఉంటుంది డాక్యుమెంట్ process అండ్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ వచ్చి sign చెసాల్సి ఉంటుంది

హర్ష : సరే తప్పకుండ మేము వస్తాము

us కంపెనీ మెంబెర్ : 4 డేస్ లో మీరు రావాల్సి ఉంటుంది లేకుంటే అగ్రిమెంట్ కాన్సుల్
అవుతుంది. మరి ముఖ్యంగా మీ కంపెనీ సీఈఓ ఉండాలి

హర్ష : సరే మేము వస్తాం

మీట్ కాసేపు జరుగుతుంది అంత డిస్కస్ చేసుకుంటారు ప్రియా అండ్ రాజ్ వాళ్ళు us కంపెనీ వాళ్ళ తో మాట్లాడుతుంటారు

( ప్రియా కి ఇంకా విస్సా రాదు అండ్ రాజ్ కి అనుకోకుండా వాళ్ళ మదర్ కి హెల్త్ బాగోక హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుంది )

సింధు ఇంట్లో

సింధు : ఏంటి రాజ్ ప్రియా ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది మల్లి ఒక్కసారి హర్ష కి ట్రై చేద్దాం ఫోన్ రింగ్ రింగ్

హర్ష : హలో సింధు

సింధు : ఎక్కడ చచ్చారు అసలు

హర్ష : మీట్ అని చెప్పా కదా ఇక్కడ తాజ్ హోటల్ కి వచ్చాము

సింధు : మరి నాకు ఎందుకు చెప్పలేదు నేను కూడా వచ్చేదాని కదా

హర్ష : అనుకునం కానీ అంత టైం లేకుండె అందుకే వచ్చేసాం ఇంటికి వచ్చాక చూపడం అనుకున్నాము

సింధు : అంతే లే మీకు అంత పనికి రాకుండా పోయాం లే నీకు నాతో matladaku

హర్ష : హలో సింధు సింధు కట్ చేసింది దొంగ మొకం ది

మీటింగ్ అయ్యిపోయింది హర్ష ప్రియతో అంటాడు నువు వస్తునవ్ కదా us కి అండ్ రాజ్ నువు కూడా అని అడుగుతాడు ఇద్దరు సరే అంటారు

ప్రియా: నేను ఇప్పుడు వీసా అప్లై చేస్తా

రాజ్ : నేను కూడా చేస్తా

హర్ష : ఇద్దరు చేసి పెట్టుకొని వుండండి మనకి టైం లేదు అన్నట్లు మర్చిపోయా సింధు కాల్ చేసింది చెప్పకుండా వచ్చాము అని తిడుతుంది అలిగింది

రాజ్ : అవును చెపుదాం అనుకున్న కానీ నిద్దుర పోతుంది అని లేపలేదు నాకు 5మిస్ కాల్స్ వున్నాయి

ఆలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లారు

సింధు సారీ కట్టుకొని రెడీ అయ్యి కోపం గ అటు ఇటు తిరుగుతుంది

రాజ్ : సారీ రా నువు నిద్దుర పోతున్నావ్ అని పిలవలేదు అంతే

సింధు: ఎం వద్దు పో నేను మీకు ఎవరికీ ఇష్టం లేదు అందుకే పిలవలేదు

హర్ష : అరె సారీ చెప్తున్నం కదా సింధు అర్ధం చేసుకోవచ్చు కదా

రాజ్ : నువు అన్న చెప్పు బ్రదర్ కొంచెం వింటుంది ఏమో నేను పోయి పడుకుంటా నాకు నిద్దుర వస్తుంది ప్రియా హ్యాపీ తన రూమ్ (ఒక బెడ్ రూమ్ లో పడుకుంది ) కి వెళ్లి పడుకుంది

హర్ష : సింధు మేము ఇంత ల చెప్తున్నం అర్ధం చేసుకో ఇటు రా నీ ప్రాబ్లెమ్ ఏంటి చెప్పు

సింధు : నాకు చెప్పకుండా వెళ్లారు కదా అందుకే కోపం గ వున్నా

హర్ష : సింధు కి కోపం కూడా వస్తుంది హ

సింధు : అంటే నాకు కోపం రాదా నాకు కోపం వస్తే ఎం చేస్తానో తెలుసా

హర్ష : ఎం చేస్తావ్ ఏంటి

సింధు : ఎం చేస్తానా ఇలా బయపెడతా నిన్ను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *